THE LUMINARY SUPERSTAR | Superstar Mahesh Babu Birthday Special Mashup 2023 [English Subtitled]

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఈ విడియో చేసిన వారికి ధన్యవాదాలు జై సుపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా

sangamkishan
Автор

మనకు వచ్చిన కష్టం ఇంకా ఎవరికి రావద్దని ఎంతో మంది చిన్నారులకు హర్ట్ ఆపరేషన్ చేయించిన మహేష్ అన్నకు ధన్యవాదాలు... 🙏🙏
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు గారూ 💐😍

priyanka__sharma
Автор

సుపర్ హీరో ఇలాంటి డెరింగ్ డైనమిక్ సుపర్ స్టార్ మహేష్ బాబు ఎందరికో ఆదర్శం మహేష్ ఫ్యాన్స్ గా గర్వ పడుతున్న ను from my s, Kishan Nizamabad 💐🌺🌹🌹👍👌👌

sangamkishan
Автор

ప్రతి గుండె చపుడు మహేష్ ఎంతో మందికి హార్ట్ అపెరీషన్స్ చేయ్స్తున్న.మనాసువున్న. మంచి గుండె చప్పుడు మన మన మహేష్ గ్రేట్

charanvss
Автор

Goosebumps to the power of infinity.🔥🔥🔥

dachepallysrinathsai
Автор

Tears rolled out of eyers watching this video ❤...PROUD TO BE FAN OF MAHESH ANNA
Editer 🙌🙌👌..

Boyapallivinod
Автор

Hero గా ఎదగడం, తన తండ్రి మీదున్న అభిమానం అందరికి చెప్పడం, గుండె ఆపరేషన్స్ చేయించడం, industry లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం, తన అభిమానుల మీద ప్రేమ చూపడం, అన్ని కలిపి ఒక్క వీడియోలో చూపించేసావ్ bro editing Super. Happy Birthday Mahesh అన్నయ్య, మీ పోకిరి సినిమాలో అన్నయ్య అన్న డైలాగ్ నేను పోకిరి సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటికి అంటూనే వుంటాను. పోకిరి సినిమా లక్ష సారులయినా చూసుంటాను.

savionakka
Автор

Happy birthday sir మీరు నిజమైన హీరో సార్ ఎంతో మందికి చిన్నారులు కు గుండె ఆపరేషన్ చేయించి నిజమైన దేవుడు సార్ మీరు మీకు మీ కుటుంబానికి ఆదిదేవుడు ఆయూ ఆరోగ్యాని ఇవ్వాలని కోరుతూ

sreenivasaraogarapati
Автор

వీడియో మొత్తం చూసా అన్నా గోస్బొమ్స్ వస్తున్నాయి హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు సార్ ❤🌟🙌✊🙏

kalyanrana
Автор

Hats off to the entire team that created this video. I literally had goosebumps throughout the video, except during Jagan's frame.

maheshgaddam
Автор

As a thalapathy fan after watching this mashup huge respect for mahesh babu garu ❤

akhilkjeemon
Автор

"వండర్ ఫుల్ వీడియో, ఈ మధ్య మా సీనియర్ కృష్ణ గారి అభిమాన మిత్రుడు ఓ సందర్భంలో చెప్పినట్లు, మన కృష్ణ గారి లాంటి ఎవర్ గ్రీన్ పాపులర్ సూపర్ స్టార్ హీరో వారసత్వపు లీగసీని 💯% తర్వాతి తరంలో కూడా ఆయన అభిమానులకు, క్యారీయాన్ చేసిన సూపర్ స్టార్ పరంపర ప్రభంజనం ప్రపంచ సినీ, మరియు ఇతరత్రా వారసత్వం చరిత్రలో మహేష్ బాబు తప్ప మరో లెజెండ్ వారసుడు లేడు, ఇకపై ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు! మహేష్ ఈజ్ గ్రేట్ 👍"

kondalaraob
Автор

జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 🎂🎂🎂🎉🎉🎉jr ఎన్టీఆర్ ఫాన్స్

ramanadhamsiva
Автор

ఎంతో మంది చిన్న పిల్లలకి Heart oppression వారి ప్రాణాలు కాపాడిన దేవుడూ మహేష్ అన్న మీరు..❤
Your the REALLY God Anna 🙏🙏🙏
I wish you very very many more happy returns of the day to Mahesh Babu anna
gaaru

mitaigirishakir
Автор

Mind blowing video i have ever seen this type of video JAI Babu MAHESH BABU RAMPAGE ❤❤❤

NaveenKumar-zsec
Автор

Emmanna editing Bayya video open cheyyagani like kotti appudu video chusanu bayya ❤ HAPPY BIRTHDAY SUPER ⭐ MAHESH BABU anna

rajuramavarapu
Автор

Best Tribute video for Superstar Mahesh Babu ❤ Finishing touch with Tamil song made me cry 😢 Don't worry Mahesh Anna, we are with you. 🥺

bhimprabhagandhi
Автор

మహేష్ బాబు జీవితాన్ని సినిమా తీస్తే చూసినట్టు ఉంది బయ్య... entertainment, action, importantly emotional, , , helping nature చాలా బాగా చూపించార....you tube director ayipoyaaru... Super....🎉🎉🎉🎉🎉

chinnababu
Автор

Wahhhh champesav BHAIAH...huge round of applause to you, just nailed it🎉🎉🎉

yuvarajdabbikar.
Автор

అభిమానులందారం గర్వాంగా చెప్పుకునేలా కష్టపడ్డాడు మా అన్న 🙏దేవుడు 🙏

Kalyan-ryhm