if you want to repost this video kindly give credits to the original creator 👉🏻 @FwathiVlogs

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Na ammamma kuda anthe
Veella prapancham pillale
Maname
I love u mamma

vaseemakram
Автор

పాతతరాన్ని ఇంతలా మమకారంతో గౌరవించిన మీ వ్యక్తిత్వం చాలా గొప్పది.

gummadivasu
Автор

That innocence
That unconditional love
That care
Can never be found 😢

jayrohanrachamalla
Автор

Maa అమ్మమ్మ కూడా దాచుకుని మనవాళ్ళకి మనుమరాళ్ళకి డబ్బులిచేదండి, ఒక్కసారి వాళ్ళతరం గుర్తుచేశారు, హ్యాట్సాఫ్ టు యు sir🙏🙏🙏👍👍👍👏👏👏👏

SunilSunil-gy
Автор

ఈ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నవారు ఎంతమంది
నాకు మా నాన్నమ్మని గుర్తు చేశారు మేడం
నేను మా అమ్మానాన్నలతో గడిపిన క్షణాలకంటే నాన్నమ్మ తో గడిపిన క్షణాలే ఎక్కువ నువ్వు ఉన్నపుడు తెలియలేదు we Miss you nannamma❤

Anilkumar-fvjy
Автор

ఈ వీడియో చూసాక పది నిమిషాలు పట్టింది ఏడుపు ఆగడానికి.... మనసులోని ఎన్నో జ్ఞాపకాలని కదిపింది.

sabihasonam
Автор

ఇవ్వటం తప్ప దాచుకోటం తెలియని ప్రేమ వాళ్ళది❤❤❤❤❤❤అదృష్టవంటురాలివి చెల్లీ...మీ అమ్మమ్మ/ నానమ్మ తో నీకున్న అనుబంధానికి ❤

jasudamalla
Автор

Ma అమ్మమ్మ గుర్తుకు వస్తుంది.... Sister😭😭😭❤❤❤ miss you అమ్మమ్మ

RamyaUppula-qztk
Автор

నాకు మా నాన్నమ్మ గుర్తుకు వచ్చారు... ఈ వీడియో చూస్తూ ఉండగానే నా కళ్ళలో నీళ్లు 😭😭😭

Deepu-jlhb
Автор

ఆమె వద్ద ఏమి ఉంచుకోకుండా మీకు ఇచ్చేస్తుంది బామ్మ గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏

SRNews...
Автор

అమాయకులు కారు వాళ్ళు ప్రేమతో చేస్తారు. వాళ్ళ ప్రపంచం పిల్లలే. ❤❤

pjsraju
Автор

Eyes filled with tears... A lot of emotions right now on my mind. I don't see this kind of purity in my own mom towards her grandchildren. I am blessed to have experienced the last generation of such grandparents who did anything or gave away everything they had just to see their grandchildren happy. .

febahmartinofficial
Автор

అక్క చాల thanks మా నాన్నమ్మ నీ మళ్ళీ గుర్తు చేసావ్, , , , ఈ విడియో చూసాక ఇప్పటివరకు నా నక్కల్లో నుంచి ఏడుపు ఆగడం లేదు, ముసలవాళ్ళని చాలా మంది కొడుతూ తిడుతూ ఉంటారు... కానీ మనం ఇంటినుంచి బయటకి వెళ్తే మన కోసం ఇంటి బయట ఇంకా బయటకి వెళ్లిన పిల్లలు ఇంటికి రాలేదు అని ఇంటి బయట మన కోసం wait చేసి చూసేది అమ్మ నాన్న కంటే ముందు ఉండేది వల్లే....ఒకటి మర్చిపోకు నికే చెప్పేది, , , .మనం కూడా ఏదో ఒక రోజు ఇలానే ముసలి వాళ్ళం అవుతాం గుర్తుపెట్టుకుని ఇంట్లో ఉన్న ముసలివల్లతో మంచిగా ఉండండి plese, 🙏🙏😭😭😭😭😭😭😭😭

rameshchodipalli
Автор

ఆ అనుభవం ఎంత బావుంటుందో మా అమ్మమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళాకే నాకు అర్ధమైంది 😢😢😢...

kdgti
Автор

అలాంటి నిస్వార్ధమైన గుణం ఇప్పుడు ఎక్కడ చూడలేము.. కంటిలో నుంచి నీళ్లు ఆగలేదు..❤❤❤

rajg
Автор

I am in tears with this moment. This video reminded me of my mom who is now in Hyderabad alone while we as idiots are in usa . 😢 love you Mom.

here-n-there
Автор

మీ అమ్మమ్మ ని చూస్తే నాకు మా అమ్మ గుర్తు కు వస్తుంది.
మా అమ్మ చనిపోయి 1 సం" అవుతుంది.
I miss my అమ్మ so much😢

sanjeevanichitty
Автор

ఆ స్వచ్ఛమైన ప్రేమని మళ్ళీ ఎప్పటికీ చూడలేము, మన జనరెషన్ లో అమ్మ నాన్న కంటే ఎక్కువ వాళ్ళతోనే ఉన్నాం, వాళ్ళ ప్రేమతోనే పెరిగాం, సెలవులకు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ సెలవులు అయ్యాక నానమ్మ దగ్గరికి వచ్చినా ఎంతో ఆనందంగా ఉండేది, సూడు బిడ్డ అని తన దగ్గర ఉన్నాయన్ని ఇచ్చేసింది బామ్మ 😘🥰 మిస్ యూ మై గ్రాండ్ పేరెంట్స్ 😭😭😭😭😭😭

mylifemygoddess
Автор

కళ్ళలో నీళ్లు తిరిగాయి.. ముసలివాళ్ళు కోరుకునేది కాస్త ప్రేమ, ఆప్యాయత మాత్రమే..దయచేసి మూసలివాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి

Alphamale
Автор

I experienced it with my mother... Being an 40 yrs old son too.
No words... No Precious things to express and carry out that emotion to show up in the coming generation.

LUCIDEEP