Janatha Garage Video Songs | Jayaho Janatha Full Video Song | Jr NTR |Mohanlal | Samantha | DSP

preview_player
Показать описание
Janatha Garage Video Songs Jayaho Janatha Video Song Latest Telugu movie Ft. Jr NTR, Mohanlal, Samantha and Nithya Menen. Music by Devi Sri Prasad and Directed by Siva Koratala.

Jr ntr video songs, Janatha Garage, Janatha Garage Songs, Janatha Garage Video Songs.

Watch #JanathaGarage Song Trailers on Lahari Music Channal. This movie is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri. This movie also stars Devayani, Saikumar and Ajay in supporting roles. Cast and Crew of the movie are #JrNTR #NTR #Mohanlal #Samantha #NityaMenen #DSP #SivaKoratala

----------------------------------------------------

Song: Jayaho Janatha
Album/Movie: Janatha Garage
Artist Name: Jr NTR, Samantha, Mohanlal, Nithya Menen
Singer: Sukhwinder Singh, Vijay Prakash
Music Director: Devi Sri Prasad
Lyricist: Ramajogayya Sastry
Music Label : Lahari Music

----------------------------------------------------

SMS JANTA To 54646 For Callertune

Jayaho Janatha SMS JANTA16 To - 54646 For Callertune

Apadalo - Jayaho Janatha SMS JANTA17 To - 54646 For Callertune

Dharmam - Jayaho Janatha SMS JANTA18 To - 54646 For Callertune

Theme - Jayaho Janatha SMS JANTA19 To - 54646 For Callertune


Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

"ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట"

MVReddy-mjdk
Автор

"ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత" 👌👌👌

ramkheeroyals
Автор

2025 lo choosevallu like vesukondi 😎🔥🙏

mallikarujun
Автор

Mohanlal is like legends ka baap....!!
He doesnt want lead role to show case his talent...!!
Just the Stare is enough....Its that powerful...!!
National award winning performance💯💎!!

midcrizzz
Автор

Fan of NTR but look at 2:37 .. mohanlal head down when he was welcoming muslim brothers... reason why he's perfect and complete actor

harish
Автор

NTR s all time elevation songs
1. Singamalai from Simhadri
2. Jayaho Janatha from JG
3. Ravana Jai Jai

ASHOKKUMAR-mqzq
Автор

ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట తప్పు ఒప్పెదే సంహరం తరువాత రనమున భగవద్గీత చదివింది మన గత చరిత రక్కసి ముక్కలకు బ్రతికే లేదంటా👌👌👌👌

kurubaharish
Автор

ఎన్నో పాటలు ఉన్నాయి, , కానీ కొన్ని పాటలు మాత్రమే బాగుంటాయి, , ఆ కొన్ని పాటల్లో ఒక్క పాట మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని ఆలోచింపజేసింది..

saibabubera
Автор

ವಿಡಿಯೋ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಅದ್ಬುತ
వీడియో సాంగ్ చాలా బాగుంది సార్, అద్భుతం

VINAYAK.VINAYAK.
Автор

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

srikanthgandewartv
Автор

2024❤chusevallu oka like vesukondi 😊jai NTR❤

Manikanta-fhlf
Автор

When South meets North, this is the output.
DSP - SUKWINDER SINGH AND VP

Suri
Автор

The best camera work
The best lyrics
The best song
The best music
The best direction
The best supporting role
The best actor
The best Production values
The best technical values
The best Production values
The best picture
The best quality

umagopibhogolu
Автор

What a composition by DSP.. no one can match him..

rajashekhar
Автор

Mohanlal..4 national award..3-best actor and 1- suporting actor of indian film

shijinkshaji
Автор

that sprak from 1: 47 to 1:49 what a expressions jr.ntr

teamhyderabadr
Автор

NTR బెస్ట్ ఫ్యాన్స్ ఈ పాట ఫుల్ ఛిల్ మూడ్ వింతరో ఒక సారి లైక్ చేసుకోండి బ్రదర్ 😂😂😂

SaberSaber-fjej
Автор

2:50 to 3:16 its really really awesome lyrics

nagamanibandaru
Автор

2:50 darhamam gelavani chota thappadu kathulaveta
Annaru
Miku na
Red salutes
Writer garu

prabhutejakotte
Автор

A Janatha Masterpiece from Devi Sri Prasad..!!! Keep up the punch work!

sanjaysunilkumar