Is DEVARA Movie Really That Bad? | Best Roast EVER

preview_player
Показать описание
Kosestha - Not a Review | Fasak Roast

Copyright Disclaimer: - Under section 107 of the Copyright Act 1976, allowance is made for FAIR USE for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of FAIR USE.

#fasakroast #devara
Рекомендации по теме
Комментарии
Автор

Movie kante mee roast bavundhi bhayya😂😂😂😂

kranthinarayan
Автор

అందరు వచ్చేవరకు కంటైనర్ పైన ఆడుకుంటూ ఉంటాడంట😂😂😂
Bro, you deserve the best commentary😂😂❤

anjanak
Автор

its not roasting bro...spitting facts... public ki torture tappa em ledu movie lo...

stark
Автор

Movie చూసాక నాకు కూడ ఇదే doubt .. Ajay అన్నయ్య "యతి" గురించి వెతుక్కుంటూ వచ్చి PrakashRaj చెప్పే సోది కథ వింటూ కూర్చుంటాడు ఏందిరా అని 🤣🤣🤣

Srikanth-uqgp
Автор

చాలా నవ్వుకున్నాను😂 TQ
మీరు చేసిన జంగల్ లో దంగల్, కుటుంబ నక్షత్రం కూడా చూసా భలే నవ్వొచ్చింది
ఇంకా వీడియోస్ చేయండి అన్న

Dilse...
Автор

"inka naku oopika ledu twaraga chachiporaa babau" your extension to this dialogue is super

dexperlabo
Автор

Men has deep observation skills, they can watch a bad movie also multiple times 😂, either for learning or roasting 😅..
i can't able to watch this movie for few minutes😢 between roasting is next level😂

Shruthi
Автор

సినిమా చూసినప్పుడు స్టార్టింగ్ లో నాకు అదే డౌట్ వచ్చింది. కంటైనర్ మీద వాళ్ళు అంతలా పరిగెడతా ఉంటే సర్కస్లు చేస్తుంటే సౌండ్ కోస్ట్ గార్డ్ వాళ్ళుకి వినిపించదా అని. నెక్స్ట్ కంటైనర్ లోయలోకు తోసే సీన్ మరి కామెడీగా అనిపించింది. అదే శీను ప్రభాస్ బాహుబలి లో చేస్తే గూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఎన్టీఆర్ చేస్తే కామెడీగా అనిపించింది. సైఫలిఖాన్ కి చెయ్యి ఎక్కడ విరిగింది చూపించరు. క్లైమాక్స్ లో సైఫ్ ఖాన్ ఆ పిల్ల బచ్చగాళ్ళతో ఎందుకు వెళ్ళడు. దేవర అంత బలవంతుడని తెలిసి కూడా అన్ని సంవత్సరాల తర్వాత ఒప్పుకున్న డీల్ కి సైఫ్ ఖాన్ వెళ్లకుండా ఉంటాడు. కావాలనే సెకండ్ పార్ట్ కి బతికించడం కోసం చేయి విరగొట్టినట్టున్నారు. నిజంగా మీ కామెడీ కి నవ్వలేక చచ్చాం భయ్యా 😂❤

SatishKumar-poke
Автор

Emergency Meeting..! Highest priority..!😂😂 Nice Catch bro 👍🏻

revanthamoji
Автор

Definition of humor intellectual and organic roasting, next level it is..shared with all my friends, loved it like anything, watched all your videos multiple times, keep doing ❤

Shrestareddy
Автор

Prathi sari ee dhoom reference entayya ❤❤😂😂😂😂😂

Honeyreddy
Автор

Kevvu keka annaya😂😂😂😂😂 idii matram peaks Loved it alot....

praneethsrivamsichenda
Автор

Finally my waiting ended 😵‍💫😵‍💫😵‍💫😵‍💫😵‍💫

itsourheaven
Автор

Bramhanandam references excellent asalu. Mee roasting super asalu. Super power no.s 👌👌

vyshnavikonda
Автор

4:45 😂😂😂😂😂😂 ఐ యాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ జస్ట్ చిల్ బ్రో

manistar
Автор

really good work mate, this silent criticism would help a lot of film makers. it was bloody fun especially shakuntalam.

saidhaneshbodapati
Автор

I enjoyed this more than actual movie..😂

Yohohoo
Автор

Super roasting broo😂😂
@4:43 movie chusinappudu even I feel the same

crazyme
Автор

present tollywood pan movies - hero director from telugu, heroine villain from North, side characters across the woods.... heroine tho unde scrap batch esey dialogues miss chesav bro😂😂😂

pavankalyan_
Автор

Jahnavi kapoor oorilo vunna vallaki yela saree kattakoodadhu ani nerpistundanta😂😂😂😂😂

TheKrishnaleela