Happy Birthday Pawan Kalyan || Power Star Pawan Kalyan Birthday Special Video || NTV

preview_player
Показать описание
Happy Birthday Pawan Kalyan || Power Star Pawan Kalyan Birthday Special Video || NTV

For more latest updates on news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

సార్ నేను ఎన్టీఆర్ కి అభిమాని పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మంచితనం ఎక్కువ సార్ ఈసారి తప్పకుండా మీరే గెలుస్తారు నా ఓటు నీకే జై పవర్ స్టార్

narsing
Автор

కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవం
2 తెలుగు రాష్ట్ర ప్రజల ఆశా దీపం
జనసేనని జనసేన అధ్యక్షుడు శ్రీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికీ జన్మదిన శుభాకంక్షాలు

vinaycharan
Автор

పవన్ కళ్యాణ్ సార్, మీరు మీ మాటలు , మీ పనులు అన్ని కూడా మమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి సార్ మీరు చాల చాల గ్రేట్ సార్ మీకు ఫ్యాన్ అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి సార్, సార్ నేను మొదటి నుండి పెద్ద ఎన్టీఆర్ కి వాళ్ళ కుటుంబం కి సంబందించిన అందరికి చాల చాల పెద్ద ఫ్యాన్ ని కానీ మీరంటే చాల చాల ఇష్టం, గౌరవం మీరు కులం లో నుండి రాలేదు సార్ జనం లో నుండి వచ్చారు, మీరు కూడా పెద్ద ఎన్టీఆర్ లాగా తిరుగులేకుండా గెలిచి సీఎం అయ్యి ప్రజల అందరి గుండెల్లో నిలిచిపోతారు సార్, మీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సార్.

meme
Автор

జనంలోకి జనసేన సైనికులు అందరుా ఆసీశులతో Happy birthday శుభాకాంక్షలు

rambaburambabu
Автор

ప్రత్యర్ధుల విమర్శలకు ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పగల సత్తా పవన్ కళ్యాణ్ సొంతమని చాలా సందర్భాలలో నిరూపించుకున్నారు కూడా! ఉదాహరణకు పవన్ వ్యక్తిగత విషయమైనా మూడు పెళ్ళిళ్ళ విషయంలో రాహుల్ గాంధీకి మూడు ముక్కలలో సమాధానం చెప్పి మళ్ళి మూడో మనిషి మాట్లాడకుండా నోరు మూయించగల శైలి పవన్ సొంతం.
అలాగే వర్మ తనపై చేసిన ట్వీట్లపై ఒకే ఒక్కసారి స్పందించి, ఆయన నోటికి కొంత కాలం మూత వేయగలిగారు. అదే విధంగా మాటల యుద్ధంలో అగ్రస్థానంలో ఉండే రోజాకు నోరు అదుపులో ఉంచుకోకపోతే ఇలాగే సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాకుండా కోర్టుల చుట్టూ తిరాగాల్సి వస్తుందని చురకలు అంటించ గల సామర్ధ్యంలో తను నేర్పరి అని పవన్ ప్రూవ్ చేసుకున్నారు. తనపై వచ్చే విమర్శలకు సరైన సంధర్భంలో ఘాటైన సమాధానం చెప్పే సత్తా పవన్ కు ఉంది.

Andhra_villages
Автор

Happy birthday day annayya 100 years brathakali...meeru

killiprasad
Автор

వజ్రం లాంటి వ్యక్తిత్వమే ఆయన #ఆయుధం...

లక్షల మంది యువతరాన్ని నవసమాజ నిర్మాణానికీ కర్తలుగా మార్చటం ఆయన #అభిమతం...

రాజకీయాలకు కొత్త శఖం ఆయన రాకతో #ఆరంభం...

సమస్యలపై అవగాహానతో కూడిన ఆయన పోరాటం అవకాశవాద రాజకీయలు #అంతం...

ఆయన పంజా దెబ్బకి కులం గోడలు కుప్ప కూలాలి...

ఆయన పవనాల తాకిడికీ మనీ రాజకీయాలు పోయి మానవత్వ రాజకీయాలు రాజ్యామేలాలి...



#జై_జనసేన

#జై_హింద్.
కడప జిల్లా జనసేన సైనికుడు షరీఫ్

nadenlamahammad
Автор

evaru cheppaaru sir CHE GUEVARA chanipoyarani malli mee rup lo mee alochanaltho malli janmicharu a
the indian Che guevara ki happy b day

rameshdhonakanti
Автор

HBD to the most humble person who entertains millions on screen and inspires off screen..!! Hats off to ur simplicity and attitude!!

NaveenNani
Автор

Superb 👌👌thank you so much NTV #HBD LEADER PAWAN KALYAN WE LOVE YOU EVER N EVER

iliyazmd
Автор

Jai power star
Jai
Hbd to you power star Pavan Kalyan

harishreddysardaar
Автор

సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నా జనసేన పార్టీకి సహాయం చేయ్యండి అంతే కానీ తుంచ్చే ప్రయత్నం చేయ్యకాండి,

manjupetnikoti
Автор

Happy birthday to Powerstar from Balayya fans

nandishbr
Автор

fan, s andiriki untaru ..kani pranam eche bhaktulu matram pawan kalyan gariki unnaru untaru... Chestaru

ravindarreddyravindarreddy
Автор

Wish you A. Very very very very happy many more rtns of the day. Anna. All success in your life. All the best. Anna. God bless you...

kannakanna
Автор

Tq chiru annayya... Nee maata vintadu pawan... Powerstarr movies chesthadu

surendrakumarsanju
Автор

Em cheppanu annayya gundela ninda prema maatallo aapyayatha chupinchadam tappa

kandukurisantosh
Автор

jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk

Raja
Автор

PK the social bless we are all going to work and support you....wish you good luck Hind🔔🔔🔔

raghavaramakumarjavvadi
Автор

Ntv is my favorite channel tq Sir uploading this video

durgaprasad