CM Jagan Pays Tribute | to YSR With Family Members

preview_player
Показать описание
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా....ఆయనకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు భార్య భారతితో కలిసి వచ్చిన సీఎం.... తండ్రి వైఎస్ కు నివాళులు అర్పించారు. వైఎస్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి వచ్చి....తండ్రికి అంజలి ఘటించారు. నివాళులు అర్పించక ముందు...ఆ తర్వాత కానీ....జగన్ ,షర్మిల ఒకరికొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తైన తర్వాత....ఎవరికి వారు ఘాట్ నుంచి వెళ్లిపోయారు.జిల్లాలో రెండ్రోజుల పర్యటనను ముగించుకున్న జగన్ ....ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ లో కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో....గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా పెదకాకానిలో జరగనున్న వైకాపా ప్లీనరీలో పాల్గొననున్నారు. ప్లీనరీ కోసం వైకాపా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రెండురోజుల కార్యక్రమలో పది తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు.
#etvandhrapradesh

#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

All..drama..lanja koduku..family drama...

IJCS