Amazon Employees Salary

preview_player
Показать описание
Amazon Employees Salary
#amazon #amazonsalary #amazonjobs
Рекомендации по теме
Комментарии
Автор

ఇది యూనివర్సల్ ట్రూత్...
ఆశ్చర్యం ఏముంది...
ఎక్కడైనా మేనేజర్ లు పనిచేయరుగా.., చేయిస్తారంతే... 😔😔

prasanna
Автор

7 సమస్యలు పరిష్కారం చెసా అంటున్నాడంటే..ఆ సమస్యలు పరిష్కారం చేయకపోతే అమెజాన్ డెలివరీ సమస్యలు కూడా వచ్చి ఉండేవి గా అలా కూడా ఆలోచించాలి ....అమేజాన్ లో కూర్చోబెట్టి అన్ని కోట్ల జీతం ఇవ్వడానికి పిచ్చోళ్ళేమి కాదు ...అలానే సారీరక శ్రమ మాత్రమే కాదు మెంటల్ గా పడే శ్రమ కూడా ముఖ్యమే కదా....

chaitanyanutulapati
Автор

Cheppaaadu kada 7 issues resolve chesadani, andariki aaa talent undadu.
Evaraina resolve chese issue ayithe eeeyana tho avasaram ledu, adi chusi vere vaaadu resolve chesede ayithe next 6 times eeeyana ni pilavalsina avasaram ledu. Nv chesedi evaru cheyalekapovadam neeeku plus, nv chesedi andaru cheseyagalagatam neeku minus.
Idi gurthunte chalu evarini thakkuvaga chudakudadu.

anandreddy
Автор

పనిచేసే వాడికి సాలరీ ఉండదు, పాలిటిక్స్ చేసే వాడికి, మీటింగులు ల్లో showoff చేసేవాళ్ళకే ప్రమోషన్ అండ్ సాలరీ.

syamkumarpaluri
Автор

Same situation in every company. Manager don't have technical knowledge but they lead the teams

shankarponnada
Автор

One month ki 11000 /- nana titlu no week off 9 hrs duty ki 14 hrs Vere valla duty ki adjest mentlu kasta pade na lanti valla jeevitam lo inka jeetam peragadu Amo

prasadreddy
Автор

Real fact in IT organizations, i support him

factsindian
Автор

After pandemic virtual meetings increased😂😂

newfashion
Автор

ఇండియా లో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇలాంటివల్లే ...కొంత మంది తప్ప

rajahmundrybsnl
Автор

He works here solve problem, and he done it if he soleved problems may increase the amazon profits that's way they increase his salary

chunchuvengalrao
Автор

Absolutely Right same thing happens in our RRL too

mahendhargoud
Автор

అతను ఎవరో నాకు తెలియదు కానీ
అతను అతని తెలివితో సమస్యను పరిష్కరించగలదు అందుకే

sureshKumar-rcxl
Автор

This is going on everywhere but doesn't mean we should accept.

This is extremely unfair to those who work hard but get peanuts. They should advertise the salary in the job description. That way people can avoid low paying jobs.

And if he's getting that kind of salary for doing nothing then company is not using him properly. Poor management. They are setting a wrong precedent.

drvanirao
Автор

It's correct, i personally face this issue my previous company....

sathyanarayana
Автор

Quality of work matters ... Not quantity

technoravulkar
Автор

😂😂😂 big companies will have big fools 😅as management 😅

rajkumar-jzye
Автор

This is fact 😂 every where... Show off is the actual Talent.

phanibhushan
Автор

అందుకే పెద్దలు అంటున్నారు విదేశీ కంపెనీలు కేవలం భారతీయులని చదువులు ఉద్యోగాలు పేరుతో బానిసలని తయారు చేస్తున్నారు యువత మేల్కోవాలి అని ఇండియన్ కంపెనీలు రావాలని 😢😊 jai hind✊️✊️✊️✊️

dev-odew
Автор

1000% right we are living in a secularism country where no rules are in paper not in real time who are hard working no respect them cooperation office becoming like government office's

navinvenkat
Автор

అమెజాన్ లో వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇతను వచ్చే ఏడు సమస్యలకు పరిష్కారం చూపించాడు అంటే amazon లో ఎంతమంది ఏమి చేయకుండా అని జీతం తీసుకుంటున్నారు ఇతను ఏడు సమస్యలు పరిష్కరించి అందరికంటే మంచి జీతం తీసుకున్నా సో ఇందులో తప్ప ఏమీ లేదు దీన్ని క్వశ్చన్ మార్క్ చేస్తున్న వాళ్లే తిక్క వాళ్ళు

SatyamPuppala