Telangana Government Imposes Night Curfew | V6 News

preview_player
Показать описание
Telangana Government Imposes Night Curfew | V6 News

సీఎం కేసీఆర్ కు కరోనా | బడి ఫీజు కోసం లోన్

కరోనా హీరో కోసం పూజలు

మా ఇంటికి రావద్దు

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".

#V6NewsLive #TelanganaNewsLive
Рекомендации по теме
Комментарии
Автор

అసలు పబ్లిక్ తిరిగేది డే టైం లో.... నైట్ కర్ఫ్యూ పెట్టి ఎమ్ లాభం లేదు...

aravindaravind
Автор

Day time లో జన సంచారం పెరిగి ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది

donaldtrump
Автор

రాజ్యంలో ప్రజలకి వచ్చిన ఆపద, రాజు దాకా వస్తేగానీ, తత్త్వం

madhuhcu
Автор

ఏదో High Court బాద కి పెట్టిండు. Night Curfew ఎందుకయా?

suryapaidi
Автор

నైట్ కర్ఫ్యూ ఎవరి కోసం...ఓహో దెయ్యాలకు కరోన రాకూడదనా....???

naveenrasa
Автор

నైట్ అది 9 తరవాత కరఫ్యూ పెట్టిన. పెట్టకపోయినా ఒకటే

narayanamurthyalladi
Автор

Day time lo corona radhu anukuntunnaremo government night pettaru cerfew🤷🏻‍♂️

vnkchinna
Автор

తు తు మంతర్ గా ఎదో కోర్టు ఆదేశాలు పక్కన పెట్టకుండా నైట్ 9 నుండి ఉదయం 5 వరకు🙄🙄🙄🙄 జాఫ్ఫా కర్ఫ్యూ

sandeepchinna
Автор

1) 3&4 wheelers vehicles bus stop ki pakkana kakunda kocham dhuramlo line lo undali
2) bus lo prayninche vallu bus stop lo distance maintain cheyyali and bus stops lo distance marks undali
3) night curfew undali
4) sahaya charyalu andhinchali private and government advertisement evvali COVID-19 suchanalu andhinchali

Ursvickyyy
Автор

ముందు సినిమా థియేటర్లు వైన్స్ షాప్స్ షాపింగ్ మాల్స్ చక్లోస్ చెయ్యండి...ఆటోమాటిక్ గా కారోన కంట్రోల్ అవుద్దీ....

vinayreddy
Автор

నైట్ అందరు ఇంట్లో ఉంటే ఎందుకు రా బాబు ఇది, ఫలితం ఉండదు

yerranaresh
Автор

Compenies, factories, Pubs, hotels ki Minahahimpu... Anthega

sathishpasula
Автор

Emargency సర్వీస్ లో 🍷 వైన్ స్ లు కూడా వుంచడా దొర😂

alluriraju
Автор

No use of night curfew. Most of them remain at home only that time.

balakrishnaemba
Автор

Night Nduku Andaru IPL chustu intlonee untaru

Allinone-pvuy
Автор

Night curfuew petti em labham ledu 😁😁😁

madikondamahesh
Автор

పబ్లిక్ తిరిగేది డే టైమ్ లో నైట్ టైమ్ లో కర్ఫ్యూ పెట్టి వెస్ట్ డే టైమ్ లో పెట్టిన ప్రజలకు కొంత వరకు కరోనా రాకుండా ఉంటుంది

prameelab
Автор

పగలు పెట్టడం మంచిది night petti corona తెలంగాణ తీసుకొస్తారు sir

d.venkatd.venkat
Автор

ఒక్క వారం డే అండ్ నైట్ లాక్ డౌన్ పెట్టండి చాలు.

udaykumar-dyij
Автор

Senseless decision!! this will not help to decrease the cases, public shall take law in to their hands.self lock down is better..economy is more important than life's. Great telangana. 👍

jyothsnagunti