Maha Kanaka Durga Full Song ll Devullu Movie ll Pruthvi, Raasi

preview_player
Показать описание
Listen to Devullu Telugu Movie Songs - Maha Kanaka Durga Track.
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :

Song Name : Maha Kanaka Durga
Movie Name : Devullu
Music Directer : Vandemataram Srinivas
Cast : Pruthvi, Raasi
Lyrics : Jonnavitthula
Singers : S.Janaki

----------------------------------------------------------

To Set Maha Kanaka Durga Song As Your Callertune :

Airtel Users : Dial 5432114115668
Vodafone Users : Dial 537528431
Docomo Users : Dial 543211290683
Idea Users : Dial 56789663193
Aircel Users : SMS "DT129999" to 53000
Uninor Users : Dial 500101201835
BSNL Users : SMS "BT 663193" to 56700
Tata Users : SMS "WT26054" to 12828

-----------------------------------------------------------

Don't forget it to share with your friends!!
Рекомендации по теме
Комментарии
Автор

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు అధిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

hemanthsivakumar
Автор

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

YouTickTech
Автор

அற்புதம் s. ஜானகி அம்மா குரலில் ஶ்ரீ கனகதுர்க்கா பாடல்

masarathypmk
Автор

ఈ పాటని వింటుంటే ఏదో తెలియని భావోద్వేగానికి లోనవుతాము. జై దుర్గా భవానికి జై.

kandukurisrikanth
Автор

దేశ ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి corona వెళ్లి పోవలీ అందరు మన లోక ప్రజలు కుడ సంతోషంగా ఉండాలి అమ్మ ఓం శక్తి అమ్మ ని అనుగ్రహం అందరికి కలగలి అమ్మ

venkatramana
Автор

జానకమ్మ గారి గొంతు లో అద్భుతమైన గంభీరమైన పాట

madhumandli
Автор

E song naku Chala istam. om Sri durge saranam mama 🌹🙏🙏🙏🌹

ugginaraju
Автор

చేగొండి హరిబాబు గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి అర్థవంతమైన ఆధ్యాత్మిక గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

Om Sri Kanaka durgae namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

satya-otfb
Автор

Naku ee song ante chaaala istam aa durga talli ante kuda. ❤❤❤❤❤❤😊

rajendracherry
Автор

Jai durga bhavani 🙏🙏
Sri mathreya namaha....

aishulahari
Автор

E song naku nara narallo iniki poyindhi jai durga matha🙏

baluprince-puri-rgv
Автор

భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః

harshacherry
Автор

Jai sri kanaka Durga bavaniki jai sri kanaka Durga bavaniki jai sri kanaka Durga bavaniki jai sri kanaka Durga bavaniki jai sri kanaka Durga bavaniki jai

satishkarnnedi
Автор

అమ్మా కనకదుర్గమ్మ తల్లీ ఈ దసరా పండుగకు అందరికీ అష్టైశ్వర్యాలు కల్పించు అమ్మా

Mahidhar-goud_
Автор

Jai shree kanaka durgamma thalli 🙏🙏🙏🙏🙏

pavanisiri
Автор

అమ్మ దయ ఉంటేనే ఈ పాటను వినగలం....జై దుర్గ...జై జై దుర్గ...అమ్మ దయ ఉంటే

manikantavallala
Автор

Vijayakarini abhayarupini sri raja rajeshwari durgamma talli 🙏 🙏

chinni
Автор

Om sri nava kanaka durgae namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌

politicaltube