Premikula Roju Telugu Movie || Vaalu Kannuladaana Video Song || Kunal, Sonali Bendre, Rambha

preview_player
Показать описание
Watch Vaalu Kannuladaana Video Song From Premikula Roju Telugu Movie. Features Kunal, Sonali Bendre, Rambha & Others.

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఈ సాంగ్ ఇప్పటివరకు ఎన్ని వేల సార్లు విన్నానో నాకే తెలియదు కానీ విన్న ప్రతి సారీ కొత్తగా వింటున్న ఫీలింగ్ మనసులో కలుగుతుంది నా జీవితంలో ఇంతలా మాయ చేసిన గొప్ప సాంగ్ నేనెప్పుడూ వినలేదు ఎంత బాధలో ఉన్నా సరే ఒక్కసారి ఈ పాట వింటే మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆనందం ఇంకా ఎన్ని చెప్పినా ఈ సాహిత్యానికి సంగీతానికి మన దగ్గర ఉన్న మాటలు చాలవు

veerakumar
Автор

ఆ కాలంలోనే ఒక మా పాటలు బోధించే మాస్టర్ పడే టోడు ❤

baburaonayak
Автор

Edho teliyani Magic undhi e song's lo enni sarlu vinna inka vinali anipistundhi.
Thank's to AR for wonderful composting.

rameshrjy
Автор

Anyone in 2021 ? Em song ra babu asalu mind lonchi povatle 💖💖
Edit 1 : Listening in 2022 too ❤️❤️
Edit 2 : Listening in 2023 too ❤❤
Edit 3: Listening in 2024 too ❤❤
Edit 4: Listening in 2025 too ❤❤

monukeys
Автор

Enni sarlu vinna kotha ga vinatu ay undhi
Assalu mind lo nundi povatle m song ra babu intha mamchiga undhi❤️❤️❤️❤️❤️❤️❤️

Goose_iam
Автор

Valentines day in 5 days and youtube autoplays this beautiful song of my childhood. Pray Sonali is well soon.

koteswar
Автор

Ee song Ni create chesi, maa childhood Ni aanandhmayam chesina maa Rahman ki pranaamam.... Yemi song ra Ni no words What a wonderful childhood

SudheerKumar-lwsj
Автор

వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే

ShivaKumarkrishna
Автор

ఈ సాంగ్ వింటే ఎందుకో నాకు పాత రోజులు గుర్తుకు వస్తాయి. మరి మీకు కూడా గుర్తు కు వస్తే ఒక లైక్ కొట్టండి.❤❤

SureshkumarJatoth
Автор

Revanth Sing a Song for Geetu
Vaalu kanula Daana...Song
I like this Song...🥰

anuradha.
Автор

వాలు కనులదానా…

వాలు కనులదానా 

నీ విలువ చెప్పు మైనా 

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపు చూసి శిలను అయితినే 

ఓ నోట మాట రాక మూగబోతినే

ఒక మాట రాక మూగబోతినే


వాలు కనులదానా 

నీ విలువ చెప్పు మైనా 

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపు చూసి శిలను అయితినే 

ఓ మాట రాక మూగబోతినే

ఒక మాట రాక మూగబోతినే

ఒక మాట రాక మూగబోతినే

 

చెలియా నిన్నే తలచి 

కనులా జడిలో తడిసి

రేయి నాకు కనుల కునుకు 

లేకుండ పోయింది 

నీ ధ్యాసే అయ్యింది

తలపు మరిగి రేయి పెరిగి 

ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది

క్షణక్షణం నీ తలపుతో 

తనువు చిక్కి పోయెలే

ప్రాణమిచ్చే ఓ ప్రణయమా 

నీకు సాటి ఏది ప్రియతమా

నీ కీర్తి లోకాలు పలక 

ఎల్లోరా శిల్పాలు ఉలుక

అజంతా సిగ్గులు ఒలక చిలకా..

నీ కీర్తి లోకాలు పలక 

ఎల్లోరా శిల్పాలు ఉలుక

అజంతా సిగ్గులు ఒలికే 

రోజే నిను నేను చేరుకోనా


వాలు కనులదానా 

నీ విలువ చెప్పు మైనా 

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపు చూసి శిలను అయితినే 

ఓ నోట మాట రాక..

నోట మాట రాక మూగబోతినే


దైవం నిన్నే మలచి 

తనలో తానే మురిసి

ఒంపు సొంపు తీర్చు నేర్పు 

నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది

ఘడియ ఘడియ ఒడిని కరగు 

రసవీణ నీ మేను మీటాలి నా మేను

వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో

తనువు మాత్రమిక్కడున్నది 

నిన్ను ప్రాణమివ్వమన్నది

జక్కన కాలం నాటి 

చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగా వచ్చిందంటా చెలియా..

జక్కన కాలం నాటి 

చెక్కిన శిల్పం ఒకటి

కన్నెగా వచ్చిందంటా చెలియా..

నీ సొగసుకేది సాటి


వాలు కనులదానా…

వాలు కనులదానా 

నీ విలువ చెప్పు మైనా 

నా ప్రాణమిచ్చుకోనా

నీ రూపు చూసి శిలను అయితినే 

ఓ నోట మాట రాక మూగబోతినే

ఒక మాట రాక మూగబోతినే

అహం
Автор

మంచి మెలోడీ సంవత్సరం ఉండాగా. 18 సంవత్సరాలు

gopalmanne
Автор

First I listened this song from my classmate, he sang it in class room. I loved it so much then, I wrote the lyrics of the song by listening hundreds of times in tape recorder in 2000, after long time I am listening it, now also the I am feeling the same when I listened the very first time, what a wonderful song.
Really it is a masterpiece...

serialsadda
Автор

Generation may change but emotions not changed still 😍

Akthe_technical_mind
Автор

Still 2024 lo kuda evarina ee song ni vintunara aite like chiyandhi such a beautiful song ❤

_cooking_creations
Автор

2020 e song evaryna vinte oka like vesukondi.... I love this evver and

putinaresh
Автор

నిన్న LLB EXAM రాసి వస్తూ అందరం కారులో అంత్యాక్షరి ఆడాము...మా ఫ్రెండ్ పాడాడు....నిజంగా గొప్ప పాట....

ladyramgopalvarma
Автор

2021 lo vintunna vallu Rehaman sir fans like here☝☝

munishankarceemala
Автор

ఎంత మంచి లిరిక్స్ దీని తల్లీ మళ్లీ మళ్లీ ఇలాంటి లిరిక్స్ రాసే రైటర్స్ వున్నారు వుండరు పుట్టరు ఆ రోజులలో ఒక ప్రేమికుల ఉద్యమం పాటలు కాలేజ్ క్లాస్ యెగ్గొట్టి చూసినా సినిమా

venkeyvlogs
Автор

Malli eppatiki vintaamo ilanti songs 🥺🥺❣️❣️

nanimahesh
visit shbcf.ru