Endira Ori Venkati Full Song | Folk Song | Prabha | Dilip Devgan | Varshini | Indrajitt | RaghuJaan

preview_player
Показать описание
Endira Ori Venkati Full Song | Folk Song | Prabha | Dilip Devgan | Varshini | Indrajitt | RaghuJaan

Productions - Indrajitt Productions

Music Director - Indrajitt (9908363092)

Lyric - Dilip Devgan

Singers - Dilip Devgan, Prabha

Casting - Dilip Devgan, Varshini

Director & Choreography - Raghu Jaan

DOP - Kishan Roy

Assistant Camera - Krishna

Editing DI- Poster-Pavan Galam

Sound engineer-venkat Dasari

Rhythm-sharath ram ravi (Chennai)

Mixing &Mastering-Bob Aura (chennai)

Indrajitt Productions Team
Vamshi
Manjunadh

#venkatisong
#indrajitt
#dilipdevgansongs

special thanks to
Sravan_Life_Failure
Adarsh Patel
Gaddam Raj
Mohan Marripelli(Star Director)
Sravan Dimond
Tony Kick
Ganesh Warangal Wala
Sandeep King Trtf
Рекомендации по теме
Комментарии
Автор

Music director super, folk lo kottha trend

saidulubadupula
Автор

మైండ్ బ్లోయింగ్ పాట ఇది 💥💥💥.. 👌🏻👌🏻👌🏻👌🏻తెలంగాణ లో తప్ప ఇలాంటి పాటలు ఎక్కడ ఉండవు 👌🏻👌🏻👌🏻👌🏻

Mallesh-
Автор

దిలీప్ అన్న, సింగర్ ప్రభ గారికి, అలాగే, బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచిన్న ఇంద్రజిత్ అన్న గ్రేట్, చాలా, అందరూ చాలా కష్ట పడ్డారు, Ur Team Of Indrajith Production, ❤❤❤
Writer: Suman🎉🎉🎉🎉

chitrakalavideos
Автор

Song *Chala* bagundhi anna 🤩
E song promo vachinappude nachi maa content lo *Ringtone* Ga vadinam 😁
Keep *Rocking* anna And all the for your *Channel* also 😍

CreativeThinksAtoZ
Автор

ఓ పిల్లగా వెంకటేష్ కంటే ఈ సాంగ్ చాలా బాగుంది ఎంత విన్న బోర్ అనిపించడం లేదు నాకు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

sree_officials
Автор

ఎందుకు వస్తాడో తెలియదా నీకు 😂😂❤❤❤ చెట్టు ఎక్కినా గౌడన్న కళ్లు తీయ్యా ఆగడే పోనే పొడు ఏంకటి పోనీపోడు ఇంటికి సూపర్ 💐💐♥️♥️🔥🔥 జై గౌడన్న జై జై గౌడన్న 💪💪 గౌడ్స్ ఒక లైక్ వేసుకోండి ❤❤

challurivenkateshgoud
Автор

హీరోయిన్ and హీరో Dance or acting సింపేసిండ్రు face expressionss and background Dancer Song ki అందం తెచ్చిపిట్టేది tqs well support Dancers all or Coregrapy or directio Next level Dop Editing Nice లిరిక్స్ చాలా కొత్తగా ఉన్నాయ్... Good work... ❤❤❤❤❤❤❤....

MCmani
Автор

Lyrics superb Music extra Ordinary Indrajeet Bro keep it up whole team 👌👍

amarsinghmudavath
Автор

సింగర్ ప్రభ 🎉 అక్క ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో, లైక్ వేసుకోండి ❤❤❤❤

chitracreative
Автор

E pata 10 kanna ekkuva sarlu vina valu like vesukondi guys❤❤❤💯💞🎶🎵🎶🎵🎧

araju
Автор

❤దిలీప్ అన్న సాంగ్ మాత్రం మామూలుగా లేదు ❤
నీ వాయిస్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాటలు రావడం లేదు చెప్పడానికి ఈ సాంగ్ పెద్ద బ్లాక్ బస్టర్🎉 అవుతుంది ఇట్లు దిలీప్ అన్న వీరాభిమాని ..


Gopi ❤

gopirockstar
Автор

దిలీప్ అన్న ఫ్యాన్ ఇక్కడ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤అందరూ కామెంట్ చేయండి

YashodaD-if
Автор

.వెంకటి. పేరు మీద ఉన్న సాంగ్స్ .ఇంకా మరి ఎన్నో రావాలి. కోరుకుంటున్నాం.. ఎంకటి.. ఉన్న ..సాంగ్స్...మొత్తం ..సూపర్..డూపర్ ..హిట్స్..సాంగ్స్ .❤️.మ .పేరు వెంకటేష్👍

SMfolkmusic
Автор

దిలీప్ దేవగన్ ఈ సారి సూపర్ గా ఉంది నీ పాట
బ్లాక్ బస్టార్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను 🤷‍♂️🎉🤷‍♂️

abubakarsiddiq
Автор

సూపర్ సాంగ్ 💯❤️❤️💐💐
మీకు వీలైతే పార్ట్ 2 తీయండి అన్న 🤝🤝

prashanthmothe
Автор

దింట్లో old మోడల్ డాన్స్ step మాత్రం సూపర్బ్

Saidasapavat
Автор

దిలీప్ అన్న వర్షిణి అక్క యాక్టింగ్ సూపర్ 💞 సూపర్ సాంగ్ 🎉❤️

AnilMudiraj-uwic
Автор

సాంగ్ ఎంత బాగుందంటే అసలు మాటలు సరిపోవట్లేదు ఫుల్లు మసాలా ఉంది సాంగ్

Yogesh-qz
Автор

ఇజ్జాతి పొతది ఎంకటి వస్తా పొర మపటికి అంటే పోతాడా ఏంకటి?😅 చెట్టెక్కిన గౌడన్న కల్లు తీయ ఆగేడే.. పోనే పోడు ఎంకటి ఏమైనా గాని పూటకి ❤😅

abhisheks
Автор

దిలీప్ అన్న ఎప్పటికి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడుతూ మమ్మల్ని కూడా కంట నీరు తెపిస్తుండే కానీ ఇప్పుడు ఎవరు ఊహించనిది మాస్ పాట ద్వారా రావడం గ్రేట్ అన్న❤️♥️😊

kurumahulgonda