Vamsi Movie || Koyilamma Video Song || Mahesh Babu,Namrata Shirodkar || Shalimar Songs

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ మ్యూజిక్ సూపర్ సాంగ్ జై మహేష్ బాబు మహేష్ అన్నకు ఒక లైక్ వేసుకోండి 2022లో 2023 లో చూసిన వారు ఒక లైక్ వేసుకోండి

ramajipraveen
Автор

2024 vintunnavarru okka like vesukonddi❤❤❤❤

LaxminarsaiahYerram
Автор

మణిశర్మ range music tollywood evadu kottaledu....missing his mark waiting for his hard come back

Sunnyside-tv
Автор

Nenu 2002 nunchi 1000 time's vinintaa best songe manisharma❤

pathipatiranga
Автор

Super Song 2024 Lo E Song Enta Mandi Ki Istam Like Vesukondi

sivaprasadlingam
Автор

1990 తో 2000 సూపర్ songs వాటికి తిరుగులేదు ఒక టర్న్డ్

chandinivaddi
Автор

అన్నా ఈ సాంగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని..

maheshsmart
Автор

అందుకే మణిశర్మ ని మెలోడీ బ్రహ్మ అని అంటారు, కోరస్ సూపర్బ్ ❤❤❤

VamsiKrishna-egqh
Автор

👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర ( Except అయ్యయ్యో Song )
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.

👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్

👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా ( 3 songs + Bgm)
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.

👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.

👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.

👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా

👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి

👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.

👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.

👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.

👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.

👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.

👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

kommireddysrinivasvis
Автор

1990is lo సాంగ్స్ వింటే మనల్ని మనమే మర్చిపోయేవలం అలా ఉండేవి అ మెలోడీ సాంగ్స్ 👌👌👌👌

susannakumari
Автор

చిత్రం: వంశి (2000)
సంగీతం: మణిశర్మ
రచన: సీతారామ శాస్త్రి
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా?
గోరువెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోలకొట్టరాదా?
ఐతే పదా ఓ సంపద తీర్చేద నీ బాధ

సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే
కన్నుదాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదే
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది
బెదిరితే కథ కదలదే అని తహతహ తరుముతు ఉన్నది
ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే?

లెక్కచేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా
పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా
అడగనా ఒక బహుమతి నువు ఛీ పాడు అనకుంటే
అడగకు ఎవరనుమతి చెలి తడితడి పెదవులు అందితే
కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సై అందే

RaviKumarMCA
Автор

Arojullo music songs veru a feel eppudu songs lo radu

raj-pijz
Автор

ఆరోజుల్లో మ్యూజిక్ బిగ్ హిట్ ఈ మూవీ సాంగ్స్

rameshvooyika
Автор

Mani sir tune, orchestra was fresh...eppatiki fresh ga untundhi

suresh
Автор

Manisharma music anta istam unavalu like chayandi

adarihari
Автор

Excellent music manisharma sir
Excellent singing Udit Narayan sir

rameshkoppaka
Автор

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో
కన్నె బొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో
కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక
ఈడు పంచి ఊరడించరాదా
గోరువెచ్చగ గోలరెచ్చెగ
జోడుకట్టి జోలకొట్టరాదా
అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధ

సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే
కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ
బెదిరితే కథ కదలదే
అని త హతహ తరుముతు ఉన్నదీ
ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే

లెక్క చేయమాకు నువ్వు
సిగ్గులెంత బుగ్గనొక్కినా
పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా
అడగనా ఒక బహుమతి
నువు ఛీ పాడు అనకుంటే
అడగద్దు ఎవరనుమతి
చెలి తడితడి పెదవులు అందితే
కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే

ramanamittana
Автор

Daily 4.30 ki anukunta etv lo sarigamalu lo songs vastunde.e song kosam wait chesedani

suryashyli
Автор

మణిశర్మ గారు ‌90' s లో ఒక ఊపు ఊపారు music తో.

ramanamittana
Автор

ఈ రోజు ఈ పాటలో తేజు అనే అమ్మాయి ని చూసి చాలా అందం పడుతున్నాను ❤️😍

rajeshmerugu