Manasantha Nuvve | 2nd July 2024 | Full Episode No 768 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Damayanthi rages at Sindhu for attempting to take Rishi and Shashi away from her. Prasad challenges Bhavani, saying that he will win the case against her.

Рекомендации по теме
Комментарии
Автор

ఏక్నాథ్ మంచి యాక్టర్ తన యాక్టింగ్ టాలెంట్ వాడుకోకుండా ని సీరియల్ బిగినింగ్ అమ్మాయిలు హగ్ చేసుకోవటానికి మాత్రమే ఉపయోగించారు చెప్పిన స్టోరీ 1 తీసింది ఒకటి వరస్ట్ రైటర్ ఈ సీరియల్ లో అందరి క్యారెక్టర్ కన్నా అమృత క్యారెక్టర్ చాలా స్వచ్ఛంగా ఉంది ఎంతోమంది సినిమాలలో సీరియల్స్ లలో చిన్న పిల్లల్లాగా మంచిగానే నటించారు కానీసూర్య లాంటి యాక్టర్ కూడా జీరో సైజ్ అయ్యి మరి చిన్న పిల్లాడి లాగా నటించారు అయినా కూడా తలకాయ తగిలించి నట్లు ఉంది కానీ చిన్న పిల్లాడిలా అనిపించలేదు హారిక, యాక్టింగ్, నిజంగాచిన్న పిల్లలు లాగే అనిపించింది ముఖ్యంగాఅమృత ఫేస్ చూపించినప్పుడు నిజంగా చిన్న పిల్లల ఫేస్ లాగే అనిపించింది ఇది మా ఫీలింగ్స్ అభిప్రాయం

DevathiAnji
Автор

Sindhu sandhani ala tidunte chala bavundi

Gana-hx
Автор

డ్తెరెక్టర్ గారు అసలు జడ్జిగారు ఎప్పుడూ బయట మాట్లాడరు, దయచేసి జడ్జి ని wrong ga చూపించకండి

sreekubera
Автор

దమయంతి పాత్రని చూస్తుంటే అసహ్యం వేస్తుంది, అసలు తల్లినా, అంత క్రూరంగా నీచంగా వుంటారా, అసలు ఇలాంటి సీరియల్ తీసి ఏ messege ఇస్తున్నారు

varanagnag
Автор

Ee dhamayanthi nooru ki addu katta ledha director 😖

pkusuma
Автор

Ina Sindhu nuvvu first nyayam kosam chala pratninche danivi kada Mari eppudu enduku venaka padi potunnav

Gana-hx