IPS Officer P V Sunil Gets Show Cause From Govt For Tweets, Deletes Them

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

మీరు explain చేసిన ప్రతి subject, full clarity గా ఉంటుంది. Good.

bisaikurmarao
Автор

దళిత కార్డు ఉంది గదా! ఎలాగో బతికి బయట పడవచ్చు అని ధీమా?

hariprasadhari
Автор

ఇతడు సర్టిఫికెట్ లో మాత్రమే SC అని నిజానికి ఇతడు క్రిస్టియన్ అంటున్నారు విచారించాలి

gvreddy
Автор

Government action is very slow why🤔🤔🤔🤔

shankarmagapu
Автор

నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ప్రమాణం చేసి అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేసిన అధికారులపై కఠినంగా, వేగంగా వ్యవహరించాలని నా అభిప్రాయం.

muralisiripurapu
Автор

షోకాజ్ నోటీసులు అంతా మామూలే సర్
కాసులని డ్రాగ్ ఒన్ చేయుటకు అనుకుంటున్నా
నా అనుమానం గుడివాడ ఎంఎల్ఏ రాము గారి వైఫ్ కి ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ బందువు అని ఒక ఇంటర్వూ లో చెప్పారు
ఏమన్నా ఎస్కేప్ స్ట్రాటజీ కి ట్విస్ట్ ఆ అని అనుమానం .వాళ్ళు స్వార్థపరులు sir
rules ni పాడు చేసిన వ్యక్తి ప్రమోషన్ కోసం ఆ ఐపీఎస్

revanthrapaka
Автор

Ramesh garu

Keep up the standards of your analysis, it is simply very

srinivaskvs
Автор

దళితులు వచ్చిన ప్రతి చోట.... ప్రార్థన చేశాడు కాని.... సహాయం ఎప్పుడు చేశాడో తెలీదు😡😡😡😡🪓

nareshkavuturi
Автор

ఆ ఊ ఆంటే దళితుడుని అని అనడం అలవాటు ఐపోయింది ఈయనకి🤦‍♂️🤦‍♂️🤷‍♂️🤷‍♂️

karthikreddy
Автор

రెచ్చి పోయిన అధికారులపై చర్యలు తీసుకోవడం లో చంద్రబాబు ప్రభుత్వం నత్త నడక లా ఉంది

muralitelukula
Автор

Good
మీరు చక్క గ ఇన్వెస్టిగేట్ చేసి విషయం తెలిపినందుకు,
ఇందులో పెద్ద గ గ్రీవెన్స్ లేదు .
కాదంబరి విషయమై ఏమైనా లోతు గ ఇన్వెస్టి గేషన్ జరుగు తుంది?
లేని కేసులు జగన్ govt లొ ఫ్రేమ్ చేస్తి, వున్న కేసులు జోలికి CBN మౌన రాగం

shaikshajahan
Автор

ఈ ప్రభుత్వం చాల పిరికి ప్రభుత్వం.. జగన్ సిఎం(cbn) అయ్యే 100 శాతం అవకాశం ఉన్నా, తను మళ్ళి అధికారం లోకి వచ్చే అవకాశాన్ని ప్రభావితం చేసే cbn నే పోలీసులతో ఎత్తివేయించినపుడు.. అరెస్టు చేస్తే అడిగే దిక్కు దివాణం లేని వాళ్లగురించ్చి షో కాజ్ నోటీసులు ఇస్తున్నారు అంటే నవ్వు వస్తుంది.

chandusree
Автор

సుప్రీమ్ కోర్ట్ ని అధిక్షేపించడం లేదా వారి వ్యాఖ్యలను అధిక్షేపించడం తప్పు

csrao
Автор

Reservations meda padavulu vaste inkela behave chestaru.

Rs-qtwi
Автор

ఇలాంటి వ్యక్తీ సివిల్ సర్వీసు కి పనికీ రాడు సునీల్ కుమార్ నీ సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి.

dasarinageswararao
Автор

వీడు ఐపీస్ ఆఫీసరా 😄😄😄... ఇది మన దేశ దౌర్భాగ్యం 😭😭😭

gollarajubotu
Автор

Mockery of Democracy in India. Special privileges to certain castes / religions in India should be banned as many in different positions are taking advantages while facing problems for their bad deeds or troubling others for different reasons...

tbyeshgaming
Автор

మీ విజ్ఞత కు వదిలేస్తున్నాను అనేది అర్ధం ఏమిటో. అది విమర్శ కదా. ఆ నిర్ణయం గవర్నమెంట్ ది అయినపుడు అతని విమర్శ ఎవరిమీద. పైగా విజ్ఞత అంటే గవర్నమెంట్ చేతకాక పెట్టింది అనేదే కదా.

rambabukomminenikommineni
Автор

పుట్టుకనుబట్టి చట్టాలు ఉన్నప్పుడు వారికోసము కృషి చేశాను అని చెప్పుకుంటే తప్పేముంది.

venkatasubbaraobh
Автор

ముందు లోపలెయ్యాలి, తరవాత విచారించాలి.

moredabbing