HOW TO CAPTURE CBA EXAM OMR SHEET NUMBER IN SCHOOL ATTENDANCE APP

preview_player
Показать описание
*💐 ఫ్లాష్...Class Room Based CBA1/FA1 OMR Exam Online Attendance ను క్రింది Official APSCERT WEB SITE Link ద్వారా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది👇*

*🪷Class Room Based OMR Exam కు సంబంధించి విద్యార్థుల హాజరు వివరాలను (Present/Absent) ఆన్లైన్ లో ప్రతిరోజూ అన్ని పాఠశాలల వారు Login అయ్యి Day wise Attendance Data Submit చేసే పూర్తి విధానం మరియు అన్ని తరగతుల అందరి విద్యార్థుల పేర్లతో సహా Attendance Sheet ను ఆన్లైన్ నుండి Download చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు*

*💐 ఫ్లాష్...Teachers Attendance App ఈరోజు (ఆగస్ట్ 1) 2.2.9 వెర్షన్ కి update అయ్యింది, పాత యాప్ పనిచేయదు, కొత్త వెర్షన్ లో Added Capture OMR Sheet Number Module Option enableచేశారు. Latest Teachers - Students Attendance యాప్ 2.2.9 వెర్షన్ ను క్రింది సైట్ నుండి Instal/Update చేయవచ్చును👇*
Рекомендации по теме
Комментарии
Автор

ప్రతి ఒక్కరికి అవసరం లేదు...ఎవరైతే బఫర్ షీట్ తీసుకున్నారో వారి వివరాలు లేనందున వారివి మాత్రమే తీసుకోవాలి అనుకుంటా

jhunnusahebshaik
Автор

Namaste Sir... నేను గతంలో గ్రామ వాలంటీర్ గా వర్క్ చేశాను.... ప్రస్తుతం కోర్టులో అటెండర్ గా జాయిన్ అయ్యాను. నా CFMS ను Add చేసిన తర్వాత HRMS ID కూడా క్రియేట్ అయ్యి చూపిస్తుంది. కానీ శాలరీ పెట్టాలంటే అటెండర్ బేసిక్ డీటైల్స్ update చేయడానికి ఆప్షన్ పని చేయడం లేదు... గ్రామ వాలంటీర్ అని చూపిస్తుంది... కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటో దయచేసి తెలుపగలరు 🙏🙏🙏

nayakularajesh
Автор

1st class attendance cba lo chupinchadam ledu sir

Luckynani