AP CM YS Jagan Pays Condolence TO AP EX CM Konijeti Rosaiah | Sakshi TV

preview_player
Показать описание
AP CM YS Jagan Pays Condolence TO AP EX CM Konijeti Rosaiah | Sakshi TV

#APCMYSJagan #CMYSJagan APEXCMRosaiah #KonijetiRosaiahPassedaway #YSR #CMYSJagan #SakshiTV #SakshiTVLive

Watch Our Trending Videos👇👇👇 :

👉 VJ Sunny Friend about Sunny Marriage and Love Story:

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

వైఎస్ గారు బతికున్న రోజుల్లో మీరందరు ఒక వెలుగు వెలిగారు కానీ మీరందరు ఇలా కనిపించకుండా పోవటం చాలా బాధగా ఉందీ ఎద్దేమైన రోశయ్య గారి ఆత్మకి శాంతి కలగాలి అని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను

alikhan-ichw
Автор

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో సేవలు అందించిన మహానుభావుడు దివంగత నేత రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

OMOMOM
Автор

వైయస్ రాజశేఖరరెడ్డి. ఆత్మీయుడు.
రోశయ్య ఆత్మ. పుణ్య లోకాలు.
చేరుకోవాలని. తిరుమలేశుని ప్రార్థిస్తున్నాం. జై ఆంధ్ర ప్రదేశ్.
Y.s.r.cp. కార్యకర్త

VijayShankar-krkm
Автор

Ohm Sri Sairam
గౌరవనీయులు రోశయ్య గారు,
మీరు తెలుగువారి తేజం, నిజమైన ముత్యం, వజ్రం.
మీరు తెలుగు వారికి ఎంతో చేశారు అయినా ప్రచార ఆర్భాటాలకు దూరంగా, ఎంతో ఒదిగి ఉన్నారు(ఈ రోజుల్లో, రాజకీయనాయకుడు చేసేది చాలా తక్కువ, కానీ విస్తృత ప్రచారం చాలా చాల ఇస్తారు).
జీవమిచ్చిన తల్లి ఎంత గొప్పదో,
ఆ తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలాగే మీరు మీకు రాజకీయ జన్మ ఇచ్చిన పార్టీకీ గౌరవనీయమైన విలువను ఇచ్చారు.
మీరు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మరియు దేశంలోని ప్రతి పార్టీ తమ సభ్యులకు రాజకీయ నాయకుడు ఎలా ప్రవర్తించాలి మరియు స్వయంచాలకంగా గుర్తింపు ఎలా వస్తుందో నేర్పించాలి.(కానీ నేటి పార్టీలు కేవలం అధికార దాహం గలవి మాత్రమే).
May Your Noble Soul Rest in Peace.

gopichandrasingh
Автор

My deepest condolences to the family members of late K Rosayya May his soul rest in peace Gànti Babu Rao Gantibhawan Amalapuram east Godavari district

gantibaburaoamalapuram
Автор

తెలుంగు మా వాడు రోశయ్య
తెలుంగు అపర చాణక్యుడు రోశయ్య
తెలుంగు అజాత శత్రువు రోశయ్య
తెలుంగు రాజకీయ భీష్మడు రోశయ్య
తెలుంగు రాజకీయ కురు వృద్ధుడు రోశయ్య
తెలుంగు రాజకీయ అభిమన్యుడు రోశయ్య
తెలుంగు రాజకీయ దురంధరుడు రోశయ్య
తెలుంగు రాజకీయ స్థిత ప్రజ్ఞుడు రోశయ్య
తెలుంగు రాజకీయ సౌమ్యశీలి రోశయ్య
తెలుంగు గాంధేయవాది రోశయ్య
తెలుంగు పెద్ద.దిక్కు రోశయ్య
తెలుంగు పెద్దాయన రోశయ్య
అచ్చ తెలుగు రోశయ్య
తెలుంగు నాయకులకే నాయకుడు రోశయ్య

yesbhadra
Автор

Rosayagaru Lanelotuu andhrene. Badhakaramuu South. Indian people.ne. Avaru. Ala. chusukunthro. Ane badha padu ruu. Ayanachacena. Makuu. Prajaluu. Maruvalaru. Andhrene tarupuna. Ayanakuu. Nevala. Neestunamu. By. Radhabhai

ambatianjanadevi
Автор

కీర్తిశేషులు శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (2004-09) ఉన్న సమయంలో... ఈరోజున మరణించిన పెద్దాయన శ్రీ రోశయ్య గారు... పెద్దాయన లాగా వ్యవహారించారు! అయితే మహానేత అస్తమించిన అనంతరం... కాంగ్రెస్ అధిష్టానానికి అనుగుణంగా వ్యవహరించి అభాసుపాలు అయ్యారు... ఏదిఏమైనా... ఈయన మరణం... తెలుగు రాజకీయ చరిత్రలో... ఒక మహాభినిష్క్రమణగా భావించవచ్చు!

susanthprabhub.ssatyamevja