Mahatma Movie || Thalayethi Title Rolling Video Song || Srikanth, Bhavana || SVVS

preview_player
Показать описание
Enjoy & stay connected with us!

► Subscribe For More Latest Telugu Video Songs:

► మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు:
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట విని అయిన మన తెలుగు భాషా యొక్క గొప్పతనం. ప్రతి తెలుగు వారికి, తెలియాలి, జై తెలుగు తల్లి, మనం అందరం కలిసి తెలుగు ను. కాపాడాలి, జై తెలుగు తల్లి

kotlapapinaidu
Автор

తెలంగాణా చరిత్రను... కనుమరుగు చేసే కుట్ర ఈ పాట...
ఆంధ్ర పెత్తందార్లు...
తెలంగాణా సాహిత్య చరిత్రను కాల గర్భంలో కలిపివేసే ప్రయత్నం... ఈ పాట....
శాతవాహనుల తోలి శాసనం కోటిలింగాల.... నా తెలంగాణా....
తెలుగు భాష కు ప్రాచీన హోద కల్పించిన.... శ్రీముఖుని శాసణం... నా
పాండవ గుట్టలు... నా తెలంగాణా...
చక్కని తెలంగాణ తొమ్మిది జిల్లలేనా..
సకాలంద్ర కు నా తెలంగాణా పర్యాయం కదా.... అన్నాడు మహాకవి
తెలుగు అంటే కిష్ణ... గుంటూరు వాళ్ళదే జిల్లాల దే అన్న అహంకరపు.... ధోరణే.... ప్రత్యేక తెలంగాణా ఉద్యమం...
ఉత్తరాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణా జిల్లాల.. యాసను... సినిమా ల్లో కామిడిగా.... క్రూరమైన విలన్ పాత్ర కి అంట గట్టి... మితిమీరిన ప్రాంత భేదాలు పుట్టించినది కృష్ణా గుంటూరు జిల్లా ప్రముఖులు

జై తెలంగాణా....
జై తెలుగు దేశం...
జై

deekshithreddyputta
Автор

Hats off to N T Rama Rao Garu just not only Super Hero of Telugu Cinema !
But also Real life political Stalwart of Telugu ‘s bringing Telugu Unity &Pride to epitome !
🙏🙏🙏

ramanarayanamurthygurazada
Автор

తలయెత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ
తలవంచి కైమోడ్చు తమ్ముడా…
తెలుగు తల్లి నను కని పెంచి నాదని
కనుక తులలేని జన్మమ్మునాదనీ
త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగమ్యం ఎదో పూర్వ పుణ్యం
త్రిసంధ్యాభివంధ్యం అహొ జన్మ ధన్యం
శ్రీమహావిష్ణువే శ్రీకాహుడాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకీ
శ్రీశైల భీమేశ కాలేసుడై హరుడు ప్రాకారమును కట్టె నీ సీమకీ
సింగంబుపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి
తరతరమ్ములు దాటి తరలి వచ్చిన మహాత్ముల తపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ యని ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం
మువ్వన్న జండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు గనత నీ సొంతం
భారతాంగంబు పెద్ద గొడుగుగ మనకడుగు ఆత్మగౌరవముతో వర్ధిల్లు నిత్యం

ravirajeshjamandlamudi
Автор

తల ఎత్తి జీవించు తమ్ముడా..తెలుగు తల్లి నను కని పెంచినాదని...

sanjureddys
Автор

కారణ జన్ముడు సీతారామ శాస్త్రి gaaru🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

kalidassai
Автор

Ee song 🎵 వింటూనే NTR garu gurthuvastgaru

ganeshchary
Автор

Thalayethi jeevinchu tammuda

Telugu nelalo molakethinanani
Kanuka niluvethuga ediginanani
Talavanchi kaimodchu tammuda
Telugu talli nanu kanipenchinadani
Kanuka thulaleni janmambu nadani

Thrylinga dhamam thrilokabhiramam
Ananyam aganyam edo poorva punyam
Thrisandhyadhi vandhyam aho janma dhanyam

Thalayethi jeevinchu tammuda
Telugu nelalo molakethinanani
Kanuka niluvethuga ediginanani

Simahavishnuve srikakulandhrudai
Srikaramunu chutte ne charithaki
Srisaila bheemesha kaleshudai
Harudu prakaramunu katte nee seemaki
Singambu pai tirugu purushakesari
Sathavahanudu poorvajudu ne jaathiki
Padathi seethammatho ramayya koluvaina panchavati chalu nee prakyathiki

Thalayethi jeevinchu tammuda
Telugu nelalo molakethinanani
Kanuka niluvethuga ediginanani


Tharatharambulu dati tharalivachina
Mahathmula thapahsampathi nee varasathvam
Ichata puttina chiguru kommaina chevayani
Andhrulaku andinadi aaryasathvam
Muvvanne jandaga minnanti lokana
Neti samskruthi chatu ganatha nee sontham
Barathambaku peddakodukuga
Managalugu aathmagouravamutho vardillu nithyam


Thalayethi jeevinchu tammuda
Telugu nelalo molakethinanani
Kanuka niluvethuga ediginanani

sreenathreddy
Автор

తెలుగు వాడిగా తెలుగులో సంభాషించి గర్వ పడండి. తెలుగు భాష తల్లి తండ్రీ వంటిది తుల్య సమానం ❤❤

S_r_k_
Автор

Excellent 👌 Music 🎵 by Vijay Antony... Bichagadu Movie Hero... Vijay Antony is Hero Cum Music 🎵 Director also... Vijay Antony is Music 🎵 Director for this movie 🎥

venkateshkosaraju
Автор

Ila kalisi melsi unde Andhrpradesh ni Harish rao and kcr chedadengaru kada

anandgarage
Автор

Telugu all social groups or culture not included in this song, if yes please correct me.

RAMACHANDRARKGPB
Автор

Pls. Remove last two NTR and YSR..CK NAIDU deserves a place

pango
Автор

Teluguvadini ainanduku garvapadthunnanu

vinodkumarakula
Автор

Now we have to add sadhguru in the list

satyavaniguntapu
Автор

Although I'm a huge fan of Krishna Vamsi, I felt this movie was made to put chiranjeevi down and support YSR tacitly. Some scenes and song picturisations feel that way.

drviswanathptsanam