Health Cards of Government Employees Allowed in other States for Medical Services

preview_player
Показать описание
ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డులనూ..... ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవల కోసం అనుమతిస్తూ.... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం కింద ఇప్పటి వరకూ కవర్ కాని.... 565 వైద్య విధానాలనూ ఉద్యోగులకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. EHS ద్వారా వైద్యం చేసిన బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లోనే ఆటోడెబిట్ ద్వారా చెల్లింపులకు ఆంగీకారం తెలిపింది. విశ్రాంత ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులకూ ఇతర రాష్ట్రాల్లో EHS కార్డుపై వైద్య సేవలు పొందేందుకు వీలుగా అనుమతిచ్చారు. మరోవైపు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో... EHS కార్డుల సమన్వయం కోసం ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Latest hospitals list pettali appude andariki thelusundi ekkadi vellina ap government nundi bills ravu kavuna ekkada ehs varthinchadu anttunaru.

NKamal-pyex