Love Me Again Full Video | Nannaku Prematho | Junior NTR | Rakul Preet Singh | Latest Telugu Songs

preview_player
Показать описание
Watch Love Me Again Full length video song from Nannaku Prematho starring Jr Ntr / NTR and Rakul Preet Singh.
Nannaku Prematho is a blockbuster movie directed by Sukumar and produced by BVSN Prasad.
Music is composed by Devi Sri Prasad / DSP.

Enjoy and stay connected with us!!
►Subscribe us on YouTube:

SUBSCRIBE Junglee Music Channels for unlimited entertainment:
© 2015 Times Music.
Рекомендации по теме
Комментарии
Автор

Here's the MASS CELEBRATORY ANTHEM #Ranganayaki from #AayMovie 💥🥳

jungleemusictelugu
Автор

మనసార బ్రతిమాలనే మన్నించవే నాను తొలిసారి, పొరపాటే జరగదు లేవే ప్రేమించవే రెండు సారి, మళ్ళీ వస్తాను మళ్ళిచుస్తను మళ్లీ నీకే పరిచయం అవత్తను, మళ్లీ నా మనస్సు నికాఅందిస్తాను, అలవాటుగా... నన్ను ప్రేమించవ love me
What a lyrics super... Jai NTR Anna

thanupallavi
Автор

Some songs are ultimately special for every time....#sri tirumala theatre @khammam

varunrajkoutam
Автор

నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా...
జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా...
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా...
అడుగుతున్నా నిన్నే మళ్ళీ...
ప్రేమించైవా...

ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
కలలైనా కన్నీళ్లయినా...
కన్నులలో మళ్ళీ రావా...
గుబులైనా సంబరమైనా...
గుండెలలొ మళ్ళీ రాదా...
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు...
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ...
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ...
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా....

ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

మనసారా బతిమాలానే...
మన్నించవే నను తొలిసారి...
పొరపాటే జరగదు లేవే...
ప్రేమించవే రెండోసారి...
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను...
మళ్ళీ నీకె పరిచయమౌతాను...
మళ్ళీ నా మనసు నీకందిస్తాను...

అలవాటుగా నన్ను ప్రేమించవా...
ఓ..లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

Movie    : Nannaku Prematho 
Lyrics    : Chandrabose 
Music    : Devi Sri Prasad 
Singer   : Sooraj Santosh

krishnameesala
Автор

మనసారా బతిమాలనే మన్నించావే నన్ను తొలి సారి పొరపాటే జరగదులేవే ప్రేమించావే రెండో సారి.😔😢😭

arjundevaraya
Автор

jr ntr nanaku premato is the kohinoor diamond in ur entire career .mi acting 100 percent jeevincharu movielo .mi anni movies kanna e movie chala special and superb acting sir great acting.We may get to see the films like this in future or not but this one is ultimte acting by you.

Telugufun
Автор

no words to hats off to devi really ur one of the best music director our tfi

ntrsupernotonlysongk
Автор

అభిరామ్ అయినా కొమరం భీమ్ అయినా తగ్గేదే

shivanijagadish
Автор

Em dance sir mind 👌💯💯 block ayipotundi

meesalasudheer
Автор

Jr ntr 1000 crore cinema teesina Kani nanna ku prematho cinema is ultimate acting performance

lokeshchowdary
Автор

What a song
What a
Ur true Legend jai NTR

kommineniraghavendra
Автор

నేను నెల్లూరు లో ఉన్నప్పుడు మా కాలేజ్ lo మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ సాంగ్ డాన్స్ వేశాను ఈ పాట వింటున్నప్పుడు అల్లా నాకు మళ్లీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడే నేను నా బుజ్జి కి ప్రపోజ్ చేశాను

maniratnambujjibujji
Автор

No 1 dancer in India.... Love you boss... Mind blowing steps...

bharathacharya
Автор

2024 August లో కూడా ఈ సాంగ్ వింటునారా ఒక లైక్ ❤

BHARATHBHARATH-dkpl
Автор

Heart full feeling song
Superb music DSP
ROCKING MUSIC

DineshKumar-myox
Автор

awesome lyrics by chndrabose sir nd devi sri prasad music added is an key to this m hearing 10 times a day this song and addicted to love this song and dedicated to my exlover

sampathvijay
Автор

ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టకుండా కిక్ ఇచ్చే Thank you DSP FOR composed this

MAHI-
Автор

DSP composition and NTR Dance is extraordinary

eerlapallyrahul
Автор

One of the best performance from jr ntr... Excellent hatts of jr.. Ntr anna

msankripatra
Автор

I am from Karnataka and govt teacher really n t r s inspiration to youth, he s tallented person he s think abt our Indians army, and he s very need to our policies to improve our nation,

massufayyu