Khadgam Movie || Govinda Govinda Video Song || Ravi Teja,|| Uttej || #Khadgam

preview_player
Показать описание
Watch Khadgam Movie Songs, " Govinda Govinda " Video Song, Starring: Ravi Teja, Sangeetha, Prakash Raj among Others,
Directed by Krishna Vamsi, Produced by Sunkara Madhu Murali and Music by Devi Sri Prasad #KhadgamSongs #khadgam2002

Bagunnara Movie Songs || Tirumala Tirupathi Venkatesa Song --

Chettu Kinda Pleader Back 2 Back Comedy Scenes --

Dubai Seenu Songs || Diwali Holi Video song --

Chandra Sekharuni Video Song | Vajrayudham Songs --
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాటలో రవితేజ గారి పక్కన తన (Expressions) తొ అలరించిన ఉత్తేజ్ గారు కూడా మన టాలీవుడ్ లో ఒక గొప్ప నటుడు 👍💯🥳❤️😊🤗👌

rajanaren
Автор

బలంగా అడిగినట్లు ఉన్నావు అన్న అన్ని ఇచ్చాడు దేవుడు

sdfiroz
Автор

స్వామి వెంకటేశా నా ఆపదలను తొలగించి నా కళను నెరవేర్చు తండ్రి

bangishivacharan
Автор

Devudu nuv adiginatte anni ichadu anna neeku. Your talented person

satishdovari
Автор


నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా
స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా ||గోవిందా||
కో: గోవిందా గోవిందా..అరెబాగు చెయ్ నను గోవిందా
కో: బాగుచెయ్ నను గోవిందా
జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చిపరమబేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి ||గోవిందా||
పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత పుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో
పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు
సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టేక్స్ అడగని ఆస్తులివ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ ||గోవిందా ||
వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే _వెయ్యిటన్నుల _కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాస్ హీరో చాన్సు లివ్వు _ హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న _ సొమ్ములున్న _హీరోయిన్నే వైపుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టూడియోనివ్వు _స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు _ హీరోలయ్యే మనవలనివ్వు
నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి
తెలుగు తెరపై _తిరుగులేని _తరిగిపోని లైపు నియ్యి
కో: గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
కో: బాగుచెయ్ నను గోవిందా
అరె పైకితేనను గోవిందా
కో: గోవిందా గోవిందా
లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా_ ఎయిత్ వండర్ నీగుడి చేస్తా ....||ఏడు|| ||గోవిందా ||
అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ?

ratnamgera
Автор

తెలుగు తెర పై తిరుగులేని లైఫ్ నీవు.. 🙏🙏🙏🙏

ravithejasamayam
Автор

ఎంతో మంది మహానుభావులు ఈ పాట నీ మనకి అందించారు...మనం ఎంతో పుణ్యం చేస్తే గాని ఇలాంటి పాటలు వింటూ ఉంటాము

sathishpawan
Автор

తమాషా అయన జీవన సత్యం ఇది.మనిషికి ఎంత ఇచ్చిన ఆశ తీరదు. కష్ట పడేవాళ్ళు పైకి

karthikbharadwaj
Автор

Devudu emina bless chesada Swami neeku....anni icchesadu...e song vitunna naaku kooda okati isthe baagundu

vasistakumar
Автор

హ పాటలో ఉనట్లుగానే నిజంగా ని జీవితంలో హ దేవుడు నిన్ను కనికరించాడు తెలుగు సినీ పరిశ్రమలో ని కంటూ ఒక పేరు ఇచ్చాడు

ganeshtours
Автор

ఈ పాట మూలం ..హిందీలో అద్నాం సమీ పాడి, టాప్ రేంజ్ కి వెళ్లిపోయాడు. తెలుగులో ఈ పాట / సినిమా తర్వాత రవితేజ ఎక్కడుకో వెళ్లిపోయాడు. దేవుడున్నాడు. విన్నాడు

blwjcnn
Автор

E song lo unna a okkti devudu icchina life settle ayipoddi😉😉😉

ravikumarsuravarapu
Автор

Mass cinema chance lu ivvu annav nuvvu mass maharaj ayyav bhayya....that's the power of Gooovinda!!!

venkateshkammili
Автор

Annaya devudu neku ichado ledo teliyadu kani nv sampadinchukunav maa gundellallo mass maharaja ayav
True inspiration for us

kalapalapradeep
Автор

Last line
ఏడు కొండలు AC chesta
Eight wonder Ni gudi chasta
Epic asalu😀😀

SunilKumar-udfd
Автор

ఈ పాట తరువాత రవితేజ గారు మీరు అడిగినట్లే ఆదేవుడు మీకు మంచి హీరో గా ఛాన్స్ వచ్చాయి 👍🏽

jayaram
Автор

Mass hero chance lu
Hit cinema story lu
Jubli hills lo bunglow
Kotlaki adipati
Nuvvu adiginvi ichadu anna devudu neeku

sivasurya
Автор

ఈ కోరికలు అన్నీ విని దేవుడు మాయమైపోయాడు పాపం. తమాషా గా ఉంటుంది పాట.

movidiramadevi-emwu
Автор

Telugu therapy tiruguleni...tharigiponi life niyyy🎉❤.... Tiruguledu mass Maharaj anna niku❤

sumantejmuchunuri
Автор

Excellent meaning full song and Music Composed by DSP

padmaraoattili