Ap dsc 2023 Latest news #apdsc2023

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Dsc తీయక పోతే... నేల మట్టమే.... నువ్వు చదువు కున్నవా అసలు... నిరోద్యోగి బాధ అర్థం కాలేదు మీకు... చాలా దారుణం

tamilisettychandrasrinivas
Автор

నాలుగు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం, డీఎస్సీ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అనేసి, చేసే ప్రైవేటు ఉద్యోగాలను కూడా వదులుకొని చదువుతున్నాం, కానీ ఇంతవరకు ఒక్క డీఎస్సీ కూడా లేదు, దయచేసి ఇంకనైనా ప్రభుత్వం డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగ టీచర్స్ కి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం, బ్రతకలేని వాడు బడిపంతులు అనే మాటను మార్చి బ్రతుకు నిచ్చేవాడు బడిపంతులు అని నిరూపించండి

naresh__
Автор

మీకు తెలియని సబ్జెక్ట్ లో మాటలాడటం అవసరమా ? Unemployees ఎంత భాద పడుతునరో మీకు తెలుసా ?

subbareddykolli
Автор

మీకు dsc ఇవ్వకుండా ఎలక్షన్స్ కు వెళ్ళండి మమంటే ఏందో చూపిస్తాం

sambaturukeshava
Автор

Teacher's Antha Ekkuva Unte Retirement ivvochu kadaa
62 years Varaku Vallani Sathainchadamenduku

syedsona
Автор

వచ్చేవరకు ఒకమట వచ్చిన తర్వాత ఒక మాట మారుస్తున్నారు

VinodKumar-lyqp
Автор

సచివాలయం ఉద్యోగుల భర్తీ 2019 లో
2023 లో దేవాదాయ శాఖ లో ఈఓ
గ్రేడ్ 3
వాలంటీర్ జాబులు కాకుండా ( అయినా అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు )
కాకుండా ఏమి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో
అమ్మఒడి అని చెప్పుకు తిరగడం కాదు
ఇప్పుడు విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నారు కదా
రేపు ఆ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించాలి అంటే అసలు రాష్ట్రం లో పరిశ్రమలు పెట్టుబడి పెట్టాయా ?
మనకు ఐటీ లో మన రాష్ట్రం లోనే కంపెనీ లు ఉన్నాయా అసలు ?
ఏవీ ఆ 13 లక్షల కోట్ల రూపాయల ఆకర్షణ పెట్టుబడులు ?
ఏవీ ఆ పొదిగిన కోడి గుడ్డులు ?
ఏవీ ఆ షిక్కటి షిరునవ్వులు?

Andhrapolitics
Автор

కేతి రెడ్డి గారు అవగాహన లేకుండా మాటడుతున్నరు
. 7 lakhs students కొత్త గా స్కూల్ లో చేరారు అని మీరే డబ్బా కొట్టుకుంటున్నారు మరి కరోనా తో వేల మంది టీచర్స్ చనిపోయారు వాళ్ల ప్లేస్ లు కాలి గా ఉన్నాయి పోని మీరు చెప్పే 1:20 ratio తో తిస్కింటే కూడా కొన్ని వేల పోస్ట్ లు అవసరం అవుతాయి మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎవి పడితే అవి మాటడతారు . World bank తో ఒప్పందం కుదుర్చుకొన్న కారణం గా ఇండైరెక్ట్ గా టీచర్ పోస్ట్ లు లేకుండా చేసేశారు అన్నది నిజం దీనికి కాలం మీకు సరిగ్గా సమాధానం చెప్తుంది

swaminadhb
Автор

మీరు మాట మీద నిలబడరు ఎందుకు రా మీకు ప్రభుత్వం లు మా బాధ అర్థం కాదు 25000 మంది ని ఎందుకు రా పెట్టుకున్నారు బొత్స నేమో ఒకోసారి ఒకో టైపు లో చెపుతాడు 50000 అంట్టాడు 6000 పోస్ట్ లు కాలి అంట్టాడు అతనికే అర్థం కాదు మీకు ఒట్టు వేసి మేము చాలా పెద్ద పొరపాటు చేసాము 2024 లో మీకు వుంది 🙄🙄🙄🙄🙄

parasuramparasuram
Автор

Primary schools anni etheyandi apuduntadhi teacher postlu kali ga...

JarsingiMahesh
Автор

Election ముందు 23000 టీచర్ పోస్టులు ఉన్నాయి అని మిమ్మలని ఎవరయ్యా పబ్లిక్ లో చెప్పమన్నారు....ఇప్పుడు బాగానే కవరింగ్ చేస్తున్నారు....

kundrapupushpalatha
Автор

ఇదే మాట 2024 లో ఎలక్షన్స్ Campion లో చెప్పండి అన్న... మీకు ముందుండి..

rameshpedada
Автор

అందుకే ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టీం 11 సెలెక్ట్ చేసి ఇచ్చారు ప్రజలు... 😂😂

komalichitti
Автор

1998, 2018 టీడీపీ టైమ్ లో dsc ఎగ్జామ్స్ రాసిన వారికి cbn ఉద్యోగాలు ఇచ్చాడా??? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది జగనే కదా !!కాస్త తెలుసుకోండి... నోటిఫికేషన్ ఇవ్వడం కోర్టులో కేసు పెట్టడం ఇది cbn

Gangaratnam-tx
Автор

నమ్మినట్టే ఉంటాయి మాటలు .. నెమ్మదిగా పరిశీలించాలి..

k.christopherpradeep
Автор

Nuvvu ne calculations...mega dsc annaru kada

sschannel
Автор

Ante DSC ledu ani indirect ga chepthunnadu

bandadharanikumar
Автор

ముందు Ap మళ్ళి dsc applications పెట్టే avakasam ఇవ్వండి

chowdarichandrika
Автор

❤❤❤పది లక్షల మంది రాస్తారు
👉ఒక వేళ ఒక లక్ష మందికి వచ్చిన మిగిలిన
👉తొమ్మిది లక్షల మంది వేరే జాబ్ చూసుకోవాలి కదా
దాని కోసం ఎందుకు కొన్ని సంవత్సరాలు అలాగే వుంటారు, అందరూ వేరే జాబ్స్ చూసుకోవచ్చు కదా
బాగా అయితే ప్రభుత్వ జాబులు ఎంత శాతం మందికి సరిపోతాయి

KM-vkiv
Автор

మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండేది ఇది వరకు ప్రజలకు సపోర్ట్ చేయకుండా నీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తావా ఎందన్న కేటిరెడ్డి అన్నా ఇది ఫార్నర్ లో chaduvukunnollakai DSC గురించి ఏం తెలుసులే

Tf-library