#Pulivendula # YSRCP #cmjagan #SatishReddy #Chandrababu #sakshitvlive

preview_player
Показать описание
#Pulivendula # YSRCP #cmjagan #SatishReddy #Chandrababu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

మన పొరపాట్లు ఒప్పుకోవడానికి పెద్ద మనసు ఉండాలి సార్🙏🙏

gopaltatapudi
Автор

శత్రువు మిత్రుడు అయితే ఆ ఆనందమే వెరెలేవల్

venkysallinone
Автор

శత్రువును ప్రేమించడం మా జగనన్నకే తెలుసు ఎందుకంటే క్రీస్తును పోలి మౌనం ఆయన దగ్గర ఉంది 🎉🎉🎉

Sathya-qrrb
Автор

ప్రేమిస్తే పోయేదేముంది dude తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు జగన్ మోహన్ రెడ్డి గారు కలుపుకొని ముందుకు సాగడం గోప్ప నాయకత్వ లక్షణాలు

vishnuvarshi
Автор

Meru kuda great Satish garu. CM sir elaagu manchivaaree.

Honeysony
Автор

మీరూ ఎంత అవమానించిన జగన్ అన్న మాంచి మనసు

pamsha
Автор

మనసులో చాలా ఆనందంగా ఉంది.. ఈ వీడియో చూస్తుంటే.. 🌹

shaikrasheed
Автор

ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా నాదృష్టిలో ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న తప్పులు చేయటం... మానవ సహజం.... కాని తప్పుతెలుసుకోవడం అంటే... సమాజంలో మళ్ళీ మానవ రూపంకి రూప కల్పన చేసుకున్నట్టే 🙏🏻

JayaChandra-rtgs
Автор

చాలా చక్కగా వివరించారు ఇప్పటినుంచి మీ లైఫ్ చాలా బాగుంటది ఈరోజుతో మీకు దరిద్రం పోయింది మిమ్మల్ని మినిస్టర్ గా కూడా చూస్తాము

FirstnameLastname-gwyr
Автор

నెక్స్ట్ ప్యాకేజి స్టార్ కూడా అలాగే జగన్ కాలు కాడికి వస్తాడు

rajuacp
Автор

ఇంకా దున్నేయండి అన్నా....మంచి పనులకి అవధులు లేకుండా.... చెడుకి తావు లేకుండా❤❤❤

rams
Автор

మేలు చేత కీడు జయిస్తారు. విక్టరీ పొందే వాడి స్వభావం.

fitnesssportsacademyofindia
Автор

బురద పార్టీ నుంచి తామర వికసించినటు వచ్చారు సతీష్

ramarao
Автор

శత్రువును మిత్రునిగా మార్చగలిగిన గొప్ప వ్యక్తి జగన్ గారైతే, 'యింత మంచి కుటుంబానికి యింత కాలం వ్యతిరేకంగా ఎందుకు చేసానా 'అని ఓపెన్ గా చెప్పిన సతీష్ గారు కూడా గొప్ప వ్యక్తి.

kamalam
Автор

Sathish garu, Very good decision st the end by now, atleast 🎉🎉

GandhashreeGandha
Автор

Super super decision Satish Reddy Garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ pulivendula only 1 lakh lead above 100% correct🎉🎉🎉🎉 Jay Satish Reddy Garu

gsreddy
Автор

ఇలాగున చాలా మంది వస్తారు అంత గొప్ప మనస్సు జగన్ సార్ గారిది.

dwaramdiwakar
Автор

Jai JAGANA sir supar supar supar CM💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

srinivasrao
Автор

God bless you sir
Good days ahead for you🎉

rajudevavarapu