Bullet Bhaskar Performance | Jabardasth | 6th July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #rashmi #kushboo #krishnabhagavan #immanuel #telugushow #jabardasth #autoramprasad #BulletBhaskar #varsha #rockingrakesh #praveen #naresh

Bullet Bhaskar and his team come onto the stage with a funny skit and entertain the viewers with their comedy.

Рекомендации по теме
Комментарии
Автор

కామెడీ ని కామెడీలనే చూడాలి నైస్ స్క్రిప్ట్ 😂😂

pavansettipalli
Автор

వేరే వారి జీవితాలను మీరు కామెడీగా చూపిస్తున్నారు.మీకు అలా జరిగితే తెలుస్తుంది వారి బాధ

Wonderkids-hj
Автор

ఈ మధ్య జబర్దస్త్ వాళ్లకు పోయాకాలం దగ్గరపడినట్టుంది వేరే వాళ్ళ సమస్యలను కామెడీ చెయ్యడం, రాజకీయ నాయకుల్ని హేళన చెయ్యడం మొదలు పెట్టారు మీ ఇంట్లో జరిగితే తెలుస్తుంది అ బాధ

krishnapatta
Автор

భాస్కర్ గారు ఇది కరెక్ట్ కాదు మీనుంచి ఇటువంటి కామెడీ వస్తది అని అనుకోలేదు

meruguraju
Автор

E madhya Vizag lo jarigina Nakhyatra case

Kumarnando
Автор

Same nakshatra la chestundi expression and dialogue 🙆

ammulu
Автор

Comedy cheyyamante okari personal life ni skit cheyyadam kadhu

kolahanu
Автор

అందం అనేది నలుపు తెలుపు మీదే ఆధారపడి ఉంటుందా

sridevithayi
Автор

100 పర్సెంట్ కామెడీ షోలో ఇప్పుడున్న వాళ్ళు ఎంత పర్సెంట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు

balakrishna.k
Автор

ఇందులో కాన్సెప్ట్ ఏంటో నాకేమీ అర్థం కాలేదు భాస్క రా?.
ఫైమా మాత్రం నిన్ను 4, 5 సార్లు కొట్టింది.. అంతే!

nagasiddhanti
Автор

Nakshatra, Venkata sai laage chesaaru 😂😂

sampusampu
Автор

Comedy is good but u cant take others life as a comedy

mamathamammy
Автор

మీకు మంచి కథ లేకపోతే మూసుకొని ఉండండి అంతే పక్క వారి జీవితాలు గురించి వద్దు

manimanikanta
Автор

E skit lo thapu em le evarini thakkuvuga cheyale jarina danani champa debba latho comedy cheesaru anthe

gundulovachandrashekar
Автор

Jabardasth ni ban cheyandi please…. Telugu states padaipotunnae eee bhutu comedy valla ✍🏻✍🏻✍🏻

Tinkuuuu_official
Автор

Bros e skits chudakapothe valla pani. Ade ayutundi

raveendrakella
Автор

Epudo ekkado vinna e dialogue fima....okarini emitate chesavu kada ..

ammufashions
Автор

Personal emotional ki velli illa comedy cheyodhu
.

AnilKumar-clhc
Автор

Blued app gurin che villa kuda the lusa😅😅😅😅

khajasana
Автор

ప్రజల్ని నవిచాట నిక్. మిగతాదంతా ఉతదే

santiricemill