Sai & Nainika Performance | Dhee 14 | The Dancing Icon | 2nd February 2022 | ETV Telugu

preview_player
Показать описание
#dhee #dhee14 #dhee14thedancingIcon #etvtelugu #thedancingicon #etvwin #pradeepmachiraju #hyperaadi #akhilsarthak #JaniMaster #priyamani #nanditaswetha #ravikrishna #navyaswamy #dheesai #dheenainika

Sai and Nainika take the stage with a catchy song and entertain the judges with their performance.

Рекомендации по теме
Комментарии
Автор

Sudheer anna ravali ani miru entha mandhi anukuntunnaru🥰❤🤍

ALONE-fyjx
Автор

సుధీర్ అన్న లేకపోవడంతో.. నేను dhee చూడడం మానేసాను 🙏🙏🙏

dunnnashankar
Автор

సాయి 👌నైనిక 🌹నేను ఉహించిన దానికంటే చాలా బాగా ఫార్మన్స్ చేసారు. ఆంటీ గారు సూపర్ గా చేసారు

nareshmacha
Автор

"ఢీ" లోకి సుధీర్ అన్న గ్రాండ్ ఎంట్రీ 💐

hiprasad
Автор

సాయి నైనిక పర్ఫామెన్స్ అంటే ఎంతమందికి ఇష్టం

rjallinonevedios
Автор

Finally సాయి వాళ్ళ అత్తతో డాన్స్ చేయాలన్న కోరిక నెరవేరింది😍😂 అత్త గారి డాన్స్ సూపర్ అబ్బా👌👌

yoga-pspk-official
Автор

మీరు ఎంత నవ్వించాలనుకున్న నవ్వు రావటం లేదు.సుధీర్ ఉంటే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది

suneelsuri
Автор

Sudheer Anna and Rashmi akka untene శోకి అందం వస్తది love you both and come back to dhee 14 💙💛💚💜❤️🧡

saipavani
Автор

నేను D చూస్తున్నాను అంటే దానికి కారణం నైనీక❤🔥🔥🔥👌👌

mdhoney
Автор

సాయి డాన్స్ సూపర్
నైనిక డాన్స్ అదుర్స్ ❤️❤️

పల్లెవీడియోస్
Автор

We want sudheer and reshmi to come back in dhee 14. We are missing sudheer and reshmi Jodi and dance 💓

durgaperam
Автор

సుధీర్ అన్న లేకపోతే ఢీ అస్సలు బాలేదు అని ఎంత మంది అనుకుంటున్నారు... 👍.. 🤔🤔

stylishhemanthgaming
Автор

జై సుధీర్ అన్న💪💪💝😍 ఎంత మంది ఉండి నవ్వించినా మా సుధీర్ అన్న లెవెల్ ఏ వేరు జై సుధీర్ అన్న💪💪😍😍

madhavareddychittem
Автор

సుధీర్ అన్న లేని డీ షో కి కళ లేదు సుధీర్ అన్న మళ్లీ రావాలి మా కోసం

kumarchinna
Автор

Almost all everyone wish is sudheer bro should come for dee14🥰

sindhusindhu
Автор

Nainika is very lucky to hv a understanding mother....😍😘

rachahema
Автор

ఎంత బాగా డాన్స్ చేసిన సుధీర్ రష్మీ లేకపోతే ప్రోగ్రాం చూడలేకపోతున్నాం 💗

sunithagroup
Автор

sudheer Rashmi kosam wait chese Vallu oka like

Sharath
Автор

Sai Nainika very nice jodi
Vere level abha performance super 👌👌👌

devaramesh
Автор

అత్తో అత్తమ్మ కూతురో నైనిక సూపర్ ఉన్నావ్ నువ్వు
Love u baby

byreddymallikarjunareddy