Difference between Online Degree- Open Degree - Distance and Regular Degree |Journey with Joga Rao|

preview_player
Показать описание
ఈ మూడింటికి తేడా మీకు తెలుసా?
ఆన్లైన్ డిగ్రీ - ఓపెన్ డిగ్రీ - డిస్టెన్స్ డిగ్రీ - రెగ్యులర్ డిగ్రీ
ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిందే

బి.టెక్ నుండి డిగ్రీ వరకు నా సలహాలు కోసం వాట్సాప్ కమ్యూనిటీ అలాగే
నా టెలిగ్రామ్ గ్రూప్ లో జయినయ్యి నా సబ్స్క్రిప్షన్ తీసికోండి.

Jouney with JogaRao Whatsapp Community:

Engineering Education Telegram Group:

Distance Education Telegram Group:

Membership offer Link
#opendistancedegree
#distanceeducationbureau
#opendegree
#onlinedegree
#journeywithjogarao
#distanceeducation
#distanceeducationbureau
#telugu
#universitygrantscommission
#stateopenuniversity
Рекомендации по теме
Комментарии
Автор

hi everyone ee sir chala manchivaru nenu okka mail pedte naku call chesi na doubts ani clear chesaru....i respected you sir..❤

rajkumarsripadam
Автор

Tq sir.. కామెంట్ పెట్టిన 12 hurs లోనే డౌట్ వీడియో చేశారు tq 🙏🏻

Kcb
Автор

Alaage msc online regular distance kosam cheppandi

DhanaLakshmi-uzpq
Автор

మీకు చాలా tqs sir ఎన్ని msg లు ఎన్ని కామెంట్ల్ పెట్టిన కనీసం రిప్లై ఇవ్వని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మెయిల్ చేయగానే కాల్ చేసి నా డౌట్స్ కి ఓపికగా సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు sir మీరు ఇలాగే ఇంకెన్నో వీడియో లు చేసి మాలాంటివరంధరికి వీడియో రూపంలో సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

MeenaMeena-snhq
Автор

B COM ACCOUNTANCY, , NORMAL B COM DIFFERENCE, , ఏమిటో చెప్పండి

Talkmarket
Автор

BRAambedkar Open University lo
Weekend, Holidays lo clasess vellaka పొతే ఏమ్ కదా. ఇంత percentage అనేది ఏమి ఉండదా.
సార్...,
దయచేసి

adiyogikrishna
Автор

2023 - 2024 au distance degree exam yappudu sir

ashokbobbadhi
Автор

Sir, ippudu nenu distance join ayyanu but, naku regular ki join avvali, distance ni regular ga change chesukovacha...?
I hope you will reply this

sasijoissie
Автор

Sir .nenu .B.A.BED ..CHESANU .
IPPUDU . ONLINE LO .SWYAM APP LO .D.ED .COURSE .CHESTUNNANU .EE ONLINE CERTIFICATE KI. RECOGNISE VUNTUNDA . PLEASE CHEPPANDI SIR PLEASE

pasupuletisatyanarayana
Автор

OdL or oL రెండిట్లో ఏది ఈజీ అండ్ బెస్ట్ సర్ ఈ సర్టిఫికెట్ రెగ్యులర్ స్టడీ సర్టిఫికెట్ కి సమానంగా ఉంటాయ సార్ మాది విశాఖపట్నం సార్ మాకు అందుబాటులో ఉండే సెంటర్ల గురించి దయచేసి చెప్పగలరు విశాఖపట్నం వాళ్లకి ఏదైతే బెస్ట్ గా ఉంటుందో ఈజీగా ఉంటుందో దయచేసి చెప్పండి సార్

Venkat-se
Автор

సార్ నేను డిగ్రీ డ్రాపౌట అయ్యను, కానీ ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చెస్తే ias, ips eligibility ఉంటుంద సార్

gkoftelugu
Автор

Sir nenu ippudu b tech 1st year open degree rayocha . software jobs vastaya

Ammu_-su
Автор

హాయ్ సార్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చేశాను 2011లోనే డిగ్రీ సెకండ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కట్టుకో వచ్చింది ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ అవుతుంది అండి రెగ్యులేర్ బీకాం చేశాను

KrisnhaNekkala
Автор

Sir meru oka whatapp group start cheyade sir

darlingshiva
Автор

Sir nenu sdlc KU lo MA ENGLISH ki admission teesukunna, kaani akkada chala strict correction clr cheyadam kashtam antunnaru idi correct a sir ?
Pls clr my doubt

isshams
Автор

Sir. Online lo .degree .ki . recognise vuntunda

pasupuletisatyanarayana
Автор

Sir asalu e government endhuku open degree ni istundhi. Private sector lo kanisam bpo jobs kuda eligible ledhu open degree tho 😢 chala try chestunna edhaina chinna private job kosam but oka dhantlo kuda open degree candidates allow ledhu

klhymn
Автор

Sir nenu regular 10th tharuvatha open inter chesina pass marks vachinay 2018 lo eppudu regular degree cheiyacha sir college theesukuntutha

SureshKanna-so
Автор

Thanks a lot for your kind information Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

radhakishan
Автор

సార్. నేను 1996 నుండి 2000 వరకు B.A డిగ్రీ కామన్ కోర్ సిలబస్ లో ప్రైవేటు గా A. U ద్వారా govt arts college lo వ్రాసి పాస్ అయినాను. నాకు యూనివర్సిటీ వారు ప్రొవిసినల్ సర్టిఫికెట్లు పంపలేదు. యిప్పుడు ఆ సర్టిఫికెట్లు తీసు కోవాలంటే ఎలా? ఎవరైనా సలహా ఇవ్వగలరు ప్లీజ్.

kotipallivenkataramana