Delhi High Court Issues Notice to Swami Ramdev | Over His Remarks on Allopathy

preview_player
Показать описание
అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై వారం రోజుల్లోగా బదులివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అల్లోపతి ఔషధాలతో లక్షలాది మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారంటూ ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కొవిడ్ సంక్షోభంలో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా రాందేవ్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ... వైద్యుల నుంచి భారీ విమర్శలు వెల్లువెత్తాయి. రాందేవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ... పలు చోట్ల వైద్యసంఘాలు ఆయనపై ఫిర్యాదులు చేశాయి. ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు... వారంరోజుల్లోగా స్పందించాలని రాందేవ్ ను ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме