Himachal Pradesh Exit Poll Result 2022 | BJP Win In Gujarat, Tough Battle With Congress in Himachal

preview_player
Показать описание
భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం..... భిన్నమైన అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం.................. భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తేలగా........ మరికొన్ని మాత్రం కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం...మొత్తం 68 స్థానాలకు భాజపా 27 నుంచి 37చోట్ల....., కాంగ్రెస్ 29 నుంచి 39 స్థానాల్లో విజయం సాధిస్తాయని... వెల్లడైంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ సర్వే మాత్రం భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కమలం పార్టీ.......... 37నుంచి 40చోట్ల జయభేరి మోగిస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ 22నుంచి 28 చోట్ల.., ఆప్ 5నుంచి 7చోట్ల
మాత్రమే గెలుస్తాయని తేల్చింది. ఆత్మసాక్షి సర్వే మాత్రం........ భాజపా, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడుతుందని తెలిపింది. భాజపా 31 నుంచి 35చోట్ల..........., కాంగ్రెస్ 33 నుంచి 35 చోట్ల గెలుస్తాయని..... అంచనా వేసింది. ఆప్ 2 నుంచి 3 సీట్లలో గెలవచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ సర్వేలో..... భాజపాకు ఆధిక్యం లభించింది. భాజపా 34 నుంచి 39 చోట్ల...... విజయం సాధించవచ్చని తెలిపింది. కాంగ్రెస్ 28నుంచి 33చోట్ల,
ఆప్ ఒకచోట గెలిచే అవకాశం ఉందని......... వెల్లడించింది. టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే కూడా భాజపాకు విజయం కట్టబెట్టింది.భాజపా 38చోట్ల, కాంగ్రెస్ 28చోట్ల విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме