#BharathiBharthiuyyalo song#Razakar#anasuyabhardwaj#viral#yt_shorts#bathukamma#anasuya

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

She got right role now. Fullfilled it exactly 💯

Hunter-wmry
Автор

First time goosebumps
And respect for anasuya 😊

sr
Автор

This is reality of telangana
Ma jogipet lo yenta mandi pranalu poyayo

pallavivatni
Автор

య మేకప్ బాగా కుదిరింది... యాక్టింగ్ కూడా బాగుంది... ఇలా చీర కట్టుకొని అనుకూలంగా ఉంటే తెలుగు అమ్మాయి అనిపించుకుంటుంది... అంతేకానీ వీక్లీ వేషాలు వేయకూడదు... తెలుగు జాతిగా గుర్తింపు ఉంది అది పాడు చేయవద్దు

Devivaraprasad-wmno
Автор

అనసూయ లో మంచి యాక్టర్ ఉందని ఇప్పటికి గుర్తించారు

chinnuchinnu
Автор

అనసూయక్క మీరు ఎప్పుడు ఇలానే ఉండండి ఎందుకంటే నిండు ముత్తైదువ తనంతో ఉన్నారు పూలు ఆ చీర కట్టు విధానం చేతినిండా గాజులు మీరు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నారు అనసూయ అక్క గారు మీకు ✋🏻

funny_Manikanta
Автор

మిమ్మల్ని చూస్తుంటే.ఒసే రాములమ్మ లో విజయశాంతిని చూసినట్టుంది

RajuRaju-lvkm
Автор

అనసూయ తోనీ ఒసేయ్ రాములమ్మ 2 మూవీ తీయాలి సూపర్ గా ఉంటుంది

lakshman
Автор

చక్కదనం గా వున్నావ్, బట్టలు విప్పినవి నీకు సూట్ కావట్లేదు, lady orinted films తియ్ చూస్తాం, బట్టలు వేసుకుని తీయ్

rajanisriramoju
Автор

ఈ లాగా నిండు గా ఉండమ్మా... కురచ బట్టలు వేసుకుని చూపిస్తావు ఎందుకు... పార్టు లని... ఏమి వచ్చింది లాభం... నీచం అనిపించుకు కోవటం తప్ప...

madinindia
Автор

Next వచ్చే బతుకమ్మ కి ఈ సాంగ్ వెస్తూ రజాకార్లు చేసిన అరాచకాలని మళ్ళీ ఈ సమాజానికి గుర్తు చేస్తూ అందరిని మేలుకొలపాలని నా యోక్క విజ్ఞప్తి

kamaldone
Автор

ఎలక్షన్ టైం లోనే ఇలాంటి సినిమాలు వస్తాయి.. ఓట్ల కోసం…ఇప్పుడు ఉద్ధరించిది ఏమిటో..???

gbrindia
Автор

Jokes masth ayinayi ippudu acting ante ento chupistha antunna anasuya madam

surajbollu
Автор

అబ్బా ఇదే నీజ మైన స్వరూపం ఎలా సినిమాలోనే ఉన్నతవు బయట మాత్రం ఈ ప్పుకొని ఉంటావు

freelookindia
Автор

Anasuya height ki face ki she deserves traditional characters like these.

banukumar
Автор

Naku chusina ventane aa face lo entha good actor kanipincharu assalu next level meku first time nenu comments peduthuna super anusuiya garu ❤

niroshagorli
Автор

Malli.mana hyd turkistan avtundi pls vote bjp

Sparoww-kb
Автор

Razakar movie 💯 correct ma.bamma gari Amma ante naku tatamma inka unaru 100yellu ipatiki ivani nijame inta kanna danger ga undedi ani chepindi .hindu la mana pranalu chala poyay nizam time lo

Avengers-nu
Автор

ఈ సాంగ్ లోనీ ఫేస్ లో సీరియస్ యాక్టింగ్ మంచిగుంది మేడం.super

JillaJanaiah
Автор

వంగడానికి అంత కష్టపడుతుంది ఏం ఆక్టింగ్ మరి

Rm