Producer Dil Raju shares behind story of his Banner Song |Youtube Shorts | #SVC #Shorts #Short

preview_player
Показать описание
Producer Dil Raju shares behind story of his Banner Song |Youtube Shorts | #SVC #Shorts #Short

Dil Raju Full Interview SVC50 Ep-3 👇

Рекомендации по теме
Комментарии
Автор

Title cards kanna mundu ehe song vaste nijanga. Edo feeling bro love from kurnool Andhrapradesh

mrmuralidharan
Автор

అందులోని ఒక్క సారి రావాలని స్వామి పాట చాలా బావుంటుంది

KrishnaKrishna-gfwo
Автор

దేవుడి గురించి మాట్లాడేప్పుడు కొంచెం పద్ధతిగా అయినా కూర్చుని మాట్లాడండి 🙏🙏🙏🤗👍

donaldtrump
Автор

పాట మాత్రం ultimate బాలు గారి వాయిస్ తో..
కానీ మనకెంత ఉన్నా యే స్టేజ్ లో ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ అనే కాన్సెప్ట్ ఉండాలి... ఎవరింట్లో వాడిష్టం.. పబ్లిక్ లో మన బలుపు పొగరును మన ప్రవర్తనలో చూపెట్టొద్దు..
చాలా గొప్ప గొప్ప మహామహులు దేశం కోసం పాటు పడిన వాళ్ళు చెప్పిన, వారి ప్రవర్తనలో చూపిన సత్యం ఇది..
ఇంటర్వ్యూ చేసే వాని మొకం మీదనే కాళ్ళు పెడితివి..
మీ కన్నా ఎక్కువ డబ్బు పేరున్న వాళ్ళు దేశం లో చాలా మంది ఉన్నారు..

pkg
Автор

Really oka positive vibe vasthundi Ayanani chusina tharinchina

Bobbiliraja
Автор

Naku chala chala chala nachuthundi❤ Om Namo Venkatesa

guthadhanalakshmi
Автор

శ్రీ మతి అనిత సమర్పించు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అంటే మూవీ Balck bastar❤❤❤🎉🎉🎉🎉

yakubshaik
Автор

Om namo Venkateshwara Swamye Sharanam namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

sathishr
Автор

Antha swamy blessings, om namo venkatesaya

AnilKumar-rtgk
Автор

ఓం నమో వెంకటేశాయ నమః 🙏, థియేటర్ కి వెళ్లి కూర్చుంటే ఇ సాంగ్ వచ్చిన వెంటనే మైండ్ లో వెలిగేది ఇ సినిమా దిల్ రాజు గారిది అని. 💛

bharathkumar
Автор

Om Namo venkatesaya Om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏

reddynaidu
Автор

I always remind bommarillu title card after this 😂

vivekguduri
Автор

కాలు మీద కాలు వేసుకోకుండా, మామూలుగా కూర్చుంటే బాగుండేది

sgopikrishnakishore
Автор

Dil raji garu kalu meda kalu pettakuda ha song gurenche mataalu adi unti baguntadi andi

prakashraji
Автор

Positive vibrate kadu sir... Positive vibrations... Yendo meru Mee journalism...where you people come from?

parlapalli
Автор

బాలు గారి గురించి..చెబితే..నీ సొమ్ము పోతుందా!!! నీ అన్న తోనే పాడించాల్సింది..

bobbymoorthy
Автор

దేవుడి గురించి మాట్లాడేప్పుడు పద్దతిగా కూర్చోండి సర్

shivakumargoud