Most Dangerous Cliff Side Walk | Glass Bridge Part 2 | Zhangjiajie China 🇨🇳 | Uma Telugu Traveller

preview_player
Показать описание
Encourage this channel with a coffee! ☕️

Brand collaboration

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller

Рекомендации по теме
Комментарии
Автор

Intiki vachaka danikana dangerous act nenu chupistha come home 🤨🧐

umasharanyavlogs
Автор

ఇదే మొదటి యూట్యూబర్ ఇండియా నుండి ఇలాంటి కొత్త అడ్వాంటేజ్ చెయ్యడం సూపర్ ఉమా గారు

tellingtruewords
Автор

మీ కష్టానికి 100 లైక్ వేసిన పర్వాలేదు
ఇక్కడ ఉన్నది ఒక లైక్ ఆప్షన్
God bless you thammudu

anjibabu
Автор

వామ్మో 🙄 నీ efforts కి, నీ ధైర్యానికి దణ్ణం 🙏 ఈ విధంగా ఏ ట్రావెలర్ సాహసం చేయలేదు అన్న మీరు సూపర్ ❤ love you so much anna❤

Uniqq
Автор

నీ ప్రాణం పణంగా పెట్టి మాకు చూపిస్తునవ్వు నువ్వు చాలా గ్రేట్ అన్న Your A God Gifted

balakrishna
Автор

మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు సెల్యూట్ ❤🎉

vijaysinghthakur
Автор

నిజంగా ని ధైర్యానికి యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నవో చూస్తున్నాం అన్న అల్ ది బెస్ట్ 👍

harisagar
Автор

మతి పోగొట్టే అద్బుతమైన కిర్రకు సాహసాన్ని చెమటలు పట్టేలా కనురెప్పల కు వణుకు పుట్టె ప్రయాణం అధారహో ఉమా గారు మీకు hatsoff bro

kgnsharfu
Автор

నాకూ ఇప్పటికీ వింతగా అనిపిస్తుంది అసలు ఎలా కట్టారు రియల్లీ సూపర్ చైనా అండ్ అందులో ఉమ గారు తెలుగు ట్రావెల్స్ లో ఇలాంటి సాహసం మొదటిసారి చూస్తున్న ❤ ఫ్రమ్ తెలంగాణ

manvithgoud
Автор

చైనా అంటే పెద్దా పెద్దా బిల్డింగ్సే కాదు ఇలాంటి అద్భుతమైన లోకేషన్స్ కూడా ఉన్నాయి. వాటినే మీరు చూపిస్తూ న్నందుకు మీకు థాంక్స్ 🎉

gollaravi
Автор

అయ్య బాబోయ్ చూడడానికి చాలా భయంగా వుంది.హాట్స్ ఆఫ్ ఒక సారి నడవడం మళ్లీ వెనక్కి వచ్చి కెమెరా షూట్ చేయడం మామూలుగా లేదు సూపర్

msnarasimhulu
Автор

అసలు సిసలైన ప్రొఫెషనల్ గా చేశావు ఉమా.గ్రేట్ !సాహసాలు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్తలతో అప్రమత్తంగా వుండండి.ఆల్ ద బెస్ట్ !

chennareddychinnu
Автор

నిజంగా అది ప్రాణాలతో చెలగాటమే. అద్భుతంగా, థ్రిల్లింగ్ గా మీకు ఉందేమోగానీ చూసేవాళ్ళకు గుండె దడ మొదలైంది. ఎందుకైనా మంచిది ఇలాంటి సాహసాలు చేయకండి ఉమాగారూ ప్లీజ్. వీడియో మాత్రం next level లో ఉంది.

SAHITYATV
Автор

నాకు నీ adventures అన్నింట్లోకెల్ల చాలా బాగా నచ్చిన వీడియో ఇది.... చాలా హ్యాపీ గా అనిపించింది....keep rocking bro....all the best....

bhanuprasad
Автор

మీరు నిజమైన హీరో ఉమా గారూ! మీ ధైర్యానికి మరియు ధైర్యసాహసాలకు అభినందనలు. కామెడీతో మీ వీడియో కవరేజ్ అద్భుతంగా ఉంది !!😍🤠

pspk
Автор

I got chills in my body when you walking on the rope. It's a terrible adventure. You crossed anvesh in adventurous tasks.
You are first telugu done this adventure. Hatsoff.

jagadeeshkumar
Автор

ఉమా అన్న మాకోసం ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నావంటే నువ్వు గ్రేట్ జాగ్రత్త జీసస్ ఆశీస్సులు నీకు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా.❤❤❤

nicky_josh_
Автор

ఈ చైనా సిరీస్ వల్ల మీకు త్వరలోనే ధనలక్ష్మి ప్రాప్తిస్తుంది ఇలాంటి సాహసాలు చేస్తున్న మీకు ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది 🙏🙏 ఇలాంటి మరిన్ని సాహసాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని నా తరపు నుంచి మన తెలుగు వారి తరఫునుంచి ప్రార్థిస్తున్న ❤️❤️

itlumeechiranjeevi
Автор

ఇంతకుముందు 92 కిలోమీటర్లు అడవిలో వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేయకండి అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ కూడా ఉంది ఏమైనాప్పటికీ చైనా వీడియోలు అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా చూపిస్తున్నారు ఇది నిజం ఉమా గారు

yallappapp
Автор

నువ్వు తోపు నీ మాటలు నీ action పార్ట్ అలాగే thrilling adventurers సూపర్ నాకు నీలాగే ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది.❤ But అందరికీ నీలాగా రాసి ఉండాలి god bless u brother

naveendhorapenuka