Ts It Minister & Ap It Minister Who Is Best | #ysrcp #ktr #troll #janasena #shorts #tdp #funnytrolls

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఆయనేమో ఐటీ లో ఇంటర్నేషల్ హద్దులు చేరిపెస్తుంటే ఈయనేమో వచ్చి రాని ఇంగ్లీష్ తో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాడు ఐటీ నీ తొంగో బెడుతున్నాడు🤦

satyapspk
Автор

Total ycp బ్యాచ్ కంటే kA పాల్ skills better 🤗🤗🤗👍👍

donaldtrump
Автор

ఆయన ఎం మాట్లాడొ కానీ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ 👍 ఆంధ్రప్రదేశ్ వెరీ లక్కీ మినిస్టర్ సప్పప్పర్

naninagaraju
Автор

Ok గుడ్.. వీడిని తీసికెళ్లి అడివిలో పడేయండి..

Rockstar-cozc
Автор

అక్కడ చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో
సిగ్గు తెచ్చుకోవడం నీకు చాలా అవసరం ని బ్రతుక్కి నువ్వో ఐటీ మినిస్టర్ ఆంధ్రులు చేసిన తప్పు మీకు ఓటెయ్యడం

mulabhasker
Автор

తెలంగాణ వాళ్లు చేసుకున్న అదృష్టం కేటీఆర్ లాంటి మంచి గొప్ప నాయకుడు తెలంగాణలో ఉండటం

rajaraomyla
Автор

వీడికి IT minister ఇచ్చి మా ఆంధ్ర పరువు తీశారు

Wikipedia
Автор

After analysing AP IT min BGM: Sevala mundu dance vasukunevadu IT min

Profit_Plus_Trader
Автор

బాబు పక్కకు వెళ్లి ఆడుకో (AP IT minister )

KTR GARU ❤️❤️❤️ SIR

venu
Автор

ఒక్కొక్కసారి తల్చుకుంటే సచ్చిపోవాలనిపిస్తుంది సారూ.. ఈ బతుకు బతకలేను దేవుడా 😭😭

teslaking
Автор

ఈ వీడియో వల్ల నాకు ఓ విషయం తెలిసింది ఏంటో తెలుసా మన ఐటీ మంత్రి ఇతను అని

harithadevi
Автор

కేంద్ర ప్రభుత్వం ktrని గుర్తించి ఆయనను సద్వినియోగం చేసుకోవాలి... రాజకీయాల గురించి ఆలోచించవద్దు భారతదేశానికి ఇలాంటి వ్యక్తి కావాలి

naveenkumar
Автор

When you order IT minister from "NAAPTOL"

sujithsujith
Автор

దయచేసి వీడి తో కంపేర్ చేయొద్దు కేటీఆర్ గారు పరువు పోతుంది 🙏🙏🙏

mninfo
Автор

Request each and every AP people don't vote such 3rd class fellows and save future generations.

gdvprasad
Автор

రామ్మోహన్ నాయుడు కూడా కేటీఆర్ లాగే మాట్లాడుతాడు

venkatkancharla
Автор

ఇవ్వంక ట్రంప్ వచ్చినపుడు ఏపీ IT minister తో మాట్లాడించల్సింది దెబ్బకీ లేచి సైలెంట్ గా పోతుండే 😂😂😂😂

css
Автор

నవ్వలేక చచ్చిపోతే ఎవరు బాద్యులు బ్రో... 😀😀

bhukyabhaskar
Автор

Pushpa Raj vs Pulka Raj..
Deenama tagedhe leee 😆😆😆

naaniarra
Автор

మాది తెలంగాణ iam సేఫ్ హమ్మయ్య jai ktr జై cbn sir

yelagondakedari