Ex Deputy CM Kalattur Narayana Swamy Latest Interview|Ap Politics|Latest Nagaraju Politics Interview

preview_player
Показать описание
#sumantv #sumantvinformation #latestupdates

Watch ► Ex Deputy CM Kalattur Narayana Swamy Latest Interview|Ap Politics|Latest Nagaraju Politics Interview

SumanTV Information is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World

SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.

In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.

#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNew

Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710
Рекомендации по теме
Комментарии
Автор

JGun ముఖ్యంగా ఓడిపోవడానికి అస్సలు కారణాలు ఓపిగ్గా వినండి 1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7) చనిపోయిన అబ్దుల్ సలాం ను, మిస్బని, పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
అడుగు ఎందుకు ఓడామో
16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో
29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
34) ఎవరైనా కుటుంభంతో కలిసి భక్తితో గుడికి వేళ్తారు...కానీ ఓట్ల కోసం గుడి సెట్టింగ్ వేసి భక్తి ఉన్నట్టు డ్రామాలు ఆడి మోసం చేయాలనుకొన్న నీ మత దురంకారన్నడుగు
ఎందుకు ఒడి పోయమో
35) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో

రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది.., ఈ జగన్ మోహన్ రెడ్డి కు ఎప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకోకుండా పిచ్చి పిచ్చి చేష్టలూ మాటలూ అవతారాలు మైక్ ముందు చెబుతుంటే ap ప్రజలూ, మేధావులు, రాజకీయ విశ్లేషకులు all AP State government employees నవ్వుకుంటున్నారు🤣😀😂🥺

mittamastanmadhusudhanrao
Автор

Anni castes ni own chesunnapudu.
Peru chivara kulam thoka yenduku ?
Mi jalagam ki..

YASHVIN
Автор

Ee videos ki vachina views chustene artham avutundi….iddaru kalisi entha dabba kottukunnaro aa jaglak gaadi gurinchi…🤣🤣

eriswamy