YAVARU CHUPINCHALENI | #JOY SHARON | JESUS HOLY ARADHANA | THANKS | #PRANAM KAMALAKHAR | SK JOSHUA

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని

ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)

నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా

నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||



తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే

ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా

ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన

నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా

ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||



ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా

విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం

నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు

నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన

నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో

నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

narendrasweety
Автор

దేవుడు చెల్లి స్వరాన్ని అభిషేకించారు ఆ స్వరం దేవుని మహిమ కొరకు వాడబడును గాక ఆమేన్

ramraok
Автор

దేవుడు సిస్టర్ కి చక్కటి స్వరాన్ని ఇచ్చాడు దేవుని సేవలో బాహుబలంగా వాడబడునుగాక

Bhethaniyaprayermiraclecenter
Автор

చాలా బాగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

panduguntu
Автор

Manchi swaram echina devunikiahima kalugunu gaka 🙏 amen🙏🙏
God bless you thalli🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏

revukumarratnamineedmassag
Автор

దేవుని దృష్టికి ప్రియమైన కుమార్తెవు నీవు🤲👸

VwithNature
Автор

ఇలాంటి వాళ్ళు churches లో చాలా మంది వుంటారు గుర్తించాలి అవకాశం ఇవ్వాలి 🙏✝️ god bless షారోన్

mohanrelangi
Автор

చాలా చక్కగా పాడావు తల్లీ, God bless U. క్రైస్తవ సంగీత ప్రపంచానికి మరో ఆణిముత్యం నీరూపంలో దొరికింది.

sampathkumar
Автор

Wow!Superb! What a melodious voice God gave for this chitti thalli.May God use her and bless her abundantly in her life.❤

bangarurajas
Автор

Manchi manchi gayakulanu aennukuntunnadu devudu God bless you amma

jyoti__
Автор

ఎంత చక్కగా పాడావు తల్లి..నీ స్వరం చాలా అద్బుతంగా ఉంది .దేవుని కోసం నీ స్వరం వాడబడాలి అని..God bless u తల్లి...

kumarivloges
Автор

చాలా బాగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక

karetisaikrishna
Автор

యేసయ్య మీకే మహిమ చక్కగా పదాలకు ప్రాణం పొసావు తల్లి నిన్ను ఉన్నత మైన స్తానంలో ఉంచుతాడు..

rajeshguntipally
Автор

నీ స్వరం చాలా బాగుంది
God bless you
🙋💐🌹🥀🌷🌺🌸🌻🎷🎺🎸🪕🎻🥁🎹📻

kemmanuel
Автор

God bless you thalli. Nee swaranni devuni koraku maatrame karchupettu thalli deevinchabadathav

kokkiligaddakethora
Автор

చాలా చక్కగా పాడావమ్మ ..మ్యూజిక్ .సిస్టమ్ కూడా చాలా బాగా బాగుంది దేవుని కీర్తించటంలో నీకు ఉన్నా ఈతలాంతు.ఎన్నటికీ వదులు కోవద్దుఅమ్మ..మ్యూజిక్. అందించే.సహోదురలకు.నా హృదయ పూర్వక వందనాలు. మీచేతి వేళ్ళకు కావలసిన శక్తి దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్. ఆమేన్.. ఆమేన్🙏🙏🙏

kuwait
Автор

చాల బాగా ఆలపించింది బిడ్డ
ను ఆదేవుడు ఆశీర్వదిచును గాక

bvprabhakararao
Автор

దేవునికే మహిమ 🙏🏻🙏🏻🙏🏻ఎంత చక్కగా పాడావు తల్లి 😍😍😍😍దేవుడు తన పనిలో నిన్ను వాడుకొనును గాక 🙌🙌🙌🙌🙌🙌

manusreecollections
Автор

Adbuthamaina swaramu Nana, Inka songs paduthu Devunni mahima parachali Nana GOD BLESS YOU thalli,

kakarlalinus
Автор

ఈ సాంగ్ ఇంత సింపులుగా కూడా పాడొచ్చా Super 👌 చాలా చక్కగా పాడవు తల్లి 👍
Exllent 👌
Bueatifull 👌 God bless u raa

sureshpataballa