Nanna Pata2021||Nanna Nikondanam Fathers day Speciol Song||ManukotaPasad||Manukotapatalu

preview_player
Показать описание
#manukotaprasad#nannanikondanam#manukotapatalu
మానుకోట పాటలు యూట్యూబ్ ఛానల్ ను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ఫాథర్స్ డే సందర్భాంగా ఈ పాటను మీ ముందుకు తెచ్చాను ఆదరిస్తారు అని కోరుకుంటు.
మీ మనుకోటప్రసాద్

#nannanikondnam
new fathers day speciol song
Please Watch Our Videos And Subscribe

Lyrisc-Singing-Music : ManukotaPrasad
Programming&Mastering : Madeen SK
Camara & Editing : Ajay Kodam
Poster Design : Sagar Mudiraj
Cores : MadeenSK&Ramu&Konda Rajender
Brand Manukota Network

L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E

==========================
SONG LYRICS
తన భుజములు తడిమి చూడరా
నిను మోసిన గురుతులుంటవి
తను నడిచిన దరి గూండారా ఎనలేని త్యాగముంటది
తన కన్నుల తడిని తాకరా తన లోకం పిల్లల్లాంటివి

నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
=====ఓ=====
తన ముడుతలు చేతులనే మురిపంగా తాకాలి
తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి
ఎందుకో తెలియదు నాన్నంటే
ఎవరికీ చెప్పాడు బాదుంట్టే
ఎందుకో తెలియదు నాన్నంతే
బవిషత్తుకు బాటలు వేస్తాడే
తనకివ్వడమొకటే తెలుసు కధ నేచెప్పిదే ప్రతి నాన్న కథ

నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
====ఓ======
పైపైకే తన కోపం లోలోపల ప్రేమ గుణం
కలం తో పొడి పడి పరిగెడుతడు ప్రతి నిమిషం
అరుగున తిరిగిన చెప్పులురా
తన అంగీకి చెమటలు మరకలుర
తన ఒంటికి సుఖమే ఎరుగడురా
ఒడి దొడుకులు ఎన్నో దాటెనురా
అలుసుగా చూస్తే పాపామురా వెంటాడును వెనకనే పాపామురా

నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం

తన భుజములు తడిమి చూడరా
నిను మోసిన గురుతులుంటవి
తను నడిచిన దరి గూండారా ఎనలేని త్యాగముంటది
తన కన్నుల తడిని తాకరా తన లోకం పిల్లల్లాంటివి
నాన్న నికొనదనం ని ప్రేమే బృందావనం
నాన్న నా ప్రతి విజయం నువ్ చూపిన ఓ జాలిగుణం
================================
#manukotapatalu
#nannasong
#manukotaprasad
#skmadeen
#ajaykodam
#nannanikondanam
#thanabujamuluthadimichudara
#nannaspecilsong2022
Рекомендации по теме
Комментарии
Автор

ఎన్ని సార్లు విన్నా ...కళ్ళ నీళ్లు తిరుగుతాయి...
Bro..నీ కలం కు వందనం...

kadaappajirao
Автор

విచిత్రం ఏంటంటే జీవాన్ని జీవితాన్ని ఇచ్చి న నాన్న ను గుర్తించ డానికి తాను నాన్న అయినాక కాని తెలియదు. గురితించే లో పు నా న్న మనతో వుండడు ఇదే జీవితం చక్రం

seenaseenu
Автор

రచన సంగీతం పాట అన్ని చాలా బాగా కుదిరాయి నీకు భగవంతుడు ఆశీస్సులు వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది

ramachandravelagapudi
Автор

ఎంతోమందికి ఆదర్శం నాన్న సాంగ్స్ కి సూపర్ అన్నయ్య

snarasimha
Автор

ఎన్ని జన్మలు ఎత్తినా నీ ఋణం తీరదు నాన్న. I miss you Nana.

regotinarasimha
Автор

ఎందుకో తెలియదు నాన్నంటే
ఎవరికి చెప్పడు బాదుంటే...
ఎందుకో తెలియదు నాన్నంతే
భవిష్యత్తుకు బాటలు వేస్తాడే...

Miss you నాన్న...

katharnakporalu
Автор

నాన్న. ... గురించి ఏం చెప్పాలో కష్టం. . ఎందుకంటే ఆయన కష్టాలు అన్నీ

vikramjoshigowrisekhar
Автор

మానుకోట ప్రసాద్ అన్న పాట రాస్తే అది ఒక బ్రహ్మాస్త్రమే దానికి తిరుగు ఉండదు❤ I love you❤అన్న నీ పాటలంటే నాకు చాలా ఇష్టం

rameshnama
Автор

Brother exalent song prathi okkaru nanna kastani gurthinchali brothers nanna antene kanipinche devudu kanipiyani devunni anno pujalu chestha kani mana nanna ke sarigga chudam okkasaari ee song ni manaspuurthigaa vini nanna vallani love you nanna❤❤

ravinayak
Автор

నాన్న ఒక జ్ఞాపకం :నాన్న రూపం ఒక తియ్యని మనసు :నాన్న నిలువెత్తు నిదర్శనం :నాన్న మనకు ప్రపంచాన్ని పరిచయం చేసిన ఒక ఆదర్శమూర్తి :కృతజ్ఞతలు ప్రసాద్ గారు నాన్న కోసం ఒక మంచి పాట ను మీ ద్వారా అందించిననందుకు మరి యొక సారి కృతజ్ఞతలు

nikhilnihal.sunkara
Автор

స్వర్గస్తులైన మా నాన్నని గుర్తు చేసినవ్ అన్నా... I Miss My Father...😭😭😭😭 నీ గానం అమృతం..🙏🙏

ponnamjaganpatel
Автор

నాన్న కోసం ఎంతో గొప్పగా రాసావు అన్న....🙏🙏...
మన జన్న సరిపోదు నాన్నకోసం రాయడమంటే..! కదా. 👌👌👌👍👍👍

devulapallimusic
Автор

నాన్నను వర్ణించిన నీకు అభినందనలు ప్రసాదన్న👌👌💐💐

battinisathish
Автор

First time మీ పాట విన్నాను..చాలా అద్భతంగా రచించి పాడటం నిజంగా చాలా బాగా అనిపించింది ప్రసాద్ గారు...
నాన్న అంటే ఏమిటో ఈ పాట లో వర్ణించిన విధానానికి ఫిదా అయ్యాను...
I Miss you My Daddy....

hiranyateja
Автор

Super undi. . 🎉🎉...
Heart touching... Song.... Very very nice.... Naku ee pata vinnaka kannillu agaledu brooo😢😢😢😢😢

YUGAexpress
Автор

ఎక్సలెంట్ సాంగ్ నేను విన్న పాటల్లో ది బెస్ట్

bmaddiletyswamy
Автор

నాన్న మనకు ఊహ తెలియని నాటినుండి మనకోసం పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించవాన్న

darshanamyugender
Автор

మాటలు రావడం లేదన్నా... ఈ పాట రాసిన నీకొందనం🙏

kranthikumarparamalla
Автор

Anna super lyrics anna oka father kastam gurunchi entho baga chepparu 🙏 meeru real hero

gotteanji
Автор

Anna Naku nachina 1st balyam . 2nd nanna song super Prasad anna ❤❤❤

B.rameshramesh-fedh
visit shbcf.ru