Goosebumps Guarantee🔥 Pawan Kalyan Taking Oath As Andhra Pradesh Minister |Chiranjeevi,Anna Lezhneva

preview_player
Показать описание
Goosebumps Guarantee🔥 Pawan Kalyan Taking Oath As Andhra Pradesh Minister |Chiranjeevi,Anna Lezhneva

AP CM Chandrababu Naidu And Pawan Kalyan Oath Taking Ceremony | Chiranjeevi | Narendra Modi
#cmchandrababu #chandrababu #pawankalyan #chiranjeevi #modi #pmmodi #narendramodi #chandrababuswearingceremony #chandrababuoathtakingceremony #pawankalyanswearingceremony #pawankalyanoathtakingceremony #tdp #janasena #bjp

Thank You For 2 Million Subscribers😍

For more interesting updates like & follow: 👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను...ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్ళు... ఒక లాంటి గర్వం... నాకు తెలిసి ప్రతి వ్యక్తి కీ ఇదే అనుభుతి మీక్కూడా...

bharathivenuturupalli
Автор

Wow. Tears in my eyes when he touched his brother's feet. All the best to the person who entered politics for a reason.❤❤❤

praveengujjala
Автор

మీరు మాట్లాడు తుంటె మనస్సులో తెలియని ఎమోషన్ . మీరు అన్న గారి కాల్లకు నమస్కారం చేస్తుంటే నాకు ఎడుపస్తుంది. ఇది ఆప్యాయతకు నిదర్శనం.

gvkacharya
Автор

ఇది చూడాలి అని నా కల చూసాను ఈ జన్మ ఇచ్చినందుకు అమ్మానాన్న మీకు ధన్యవాదాలు జై జనసేన జై తెలుగుదేశం జయహో తెలుగు రైతు సేన

Markbala-wo
Автор

పవన్ కళ్యాణ్ అన్న చిరు అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నపుడు ఛాల హ్యాపీగా ఫీల్ అయ్యాను తండ్రి లాంటి అన్నయ్య చిరంజీవి గారు ❤❤💯

saidulusathiri
Автор

💐 Congratulations anna, నిజంగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆనంద బాష్పాలు ఆగడంలేదు అన్న .
మీకు ఇప్పటి నుండి ఇంకా బాధ్యత పెరిగింది.

satyaprasadsangeeta
Автор

Congratulations pawan kalyan sir garu mi midha prajalu pettukunna nammakanni nikabedatharani namuuthunnam sir🤝🙏

SasikalaJakkamsetti
Автор

E roju kosam ennalu wait chesam annayaa.kallalo anandabashpalu vastunai.jai janasena

SandeepNakkaraju-eswp
Автор

కొణిదల పవన్కళ్యాణ్ అని చెప్పగానే గూస్ బొమ్స్ కంగ్రాట్స్ అన్నయ్య

nagendrapspkgoturi
Автор

What a grace for pawan kalyan gontu chalu❤❤❤❤

లలిత
Автор

అక్కడ అంత మంది నాయకులు ఉన్న. అన్నయ్య కాళ్ళు మొక్కినవు సూపర్ 👌👌👌

deravathmangya
Автор

Chiranjivi గారిని చూస్తుంటే ఎంత బాగుందో., తమ్ముడి మీద ప్రేమ తో మురిసి పోతున్నారు.., అలాటి అన్న కావాల.

vijayav
Автор

ఆదేవుడు మీకు మంచి అరిజ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచనమికు ఉందిగానుక ఇంకేమి చెప్పడాలుసుకోలేదు

anjalibalaji
Автор

ఈ ఒక్క మాట కోసం ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు మా అందరి కోసం మీరు ఇలా ప్రమాణం చేయడం మాకు గర్వకారణం.... కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట వినగానే కళ్ళల్లో నీళ్లు పదేళ్లుగా గుండెల్లో ఉన్న బాదంతా ఒక్కక్షణంగా అయినా ఈ కన్నీళ్లు ఎందుకు అదే నేను అభిమానం అంటే అదేనేమో నీ మీదనే ప్రేమంటే వుయ్ ఆల్వేస్ లవ్ యు పవన్ కళ్యాణ్ గారు ❤

SSCoupleCreativity
Автор

అలా పవన్ చిరు కాళ్ళు మొక్కుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు సూపర్ తమ్ముడు

rathnakumar
Автор

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమిగా ఏర్పాటు చేసి ఈ5సంవత్సరకాలంలో ఆంధ్రప్రదేశ్ని అబివృద్ధి పదంలో పరుగు పెట్టించాలనీ హృదయపూర్వకముగ కోరుకుంటూ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సబ్యులు అందరికీ జయీభవ దిగ్విజయీభవ.🎉🎉🎉

C-nu
Автор

Super gaa chepparu brother Jay janasena power star

pullaiahnandyala
Автор

Congratulations Pavan Kalyan garu✌️✌️✌️✌️💐💐💐💐

GameChanger-skt
Автор

కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను.ఈ మాట వినగానే ఆనంద బాష్పాలు వచ్చాయి స్వామి 💪🤝💯💐❤

NagaLakshmi-siry
Автор

Congratulations sir 💐💐💐💐🥛
Jai janasena 💐🥛
Jai Pawan Kalyan garu 💐💐💐🥛🥛💪💪💐🥛🥛💪

bashamulla