Reality of Petrol, Diesel price in India 🤔 #facts #telugu #telugufacts #petrol #diesel #india

preview_player
Показать описание
Reality of Petrol, Diesel price in India 🤔

#facts #telugu #telugufacts #petrol #diesel #india #nareshbukya
Рекомендации по теме
Комментарии
Автор

అందుకే ఉచిత పథకాలు మనరాష్ట్రంలో ఎక్కువ

harshavardhanpalateru
Автор

టాక్స్లు వేసి వాళ్ళు ఏమి తినడం లేదు కదా మనకే రోడ్లను రైల్వేలు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కదా

ramakrishnapokala
Автор

Wrong bro. నువ్వు చెప్పేది.))))... దోచుకొంటున్నాయి అనడం తప్పు BJP government.. వచ్చిన తరువాత మన army ఖరీదైన వెపన్స్. కొన్నవి.. ఇతర దేశాలకు .. ఇప్పుడు మన సత్తా ఏంటో తెలిసింది.. ప్రజలకి మీరు మంచి సందేశం ఇవ్వండి government కు నమ్మకూడని చెబితే మన నేతలమీద నమ్మకం please bro

dgjkhdjf
Автор

రాజకీయం అంటే ప్రజల దగ్గర దోచుకోవడం, గవర్మెంట్ అంటే, అమ్ముడు పోవడం, మనా ప్రజలు మాత్రం మోసపోవడమే, , ఉన్న పరిస్థితి..😢

PodiyamNagendra
Автор

టాక్స్ లు వేయడం దోచుకోవటం కాదు టాక్స్ లు కట్టడం ప్రజలు దోపిడీకి గురి కావటం కాదు టాక్స్ కట్టడం ప్రజల బాధ్యత దేశభక్తి కి ముడిపడిన అంశం కాకపోతే టాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు ప్రభుత్వం ద్వారా సద్వినియోగం అవుతుందా అవటం లేదా అన్నది మాత్రం ప్రజలు చూడాలి

paragon
Автор

కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ ఎలక్ట్రికల్ కార్ డిసైన్ చేసాను, పేటెంట్ కూడా అప్లై చేసాను, ఈమధ్యలో గ్రాంట్ కూడా అయింది, ప్రస్తుతం ప్రోటోటైప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, సక్సెస్ ఔతే, పెట్రోల్ వినియోగం 70%వరకు తగ్గుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది

shivashivamc
Автор

Thanks for nice and valuable information sir ☺️

gayathrireddyyarraguntla
Автор

బ్రో..నిరమోహమాట0 లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం నీకు నువ్వే సాటి

harshavardhanpalateru
Автор

నమ్మినా నమ్మకపోయినా మనం చేసేది ఏముంది బ్రో

ramakrishnamutyala
Автор

అరబ్ కంట్రీ లో పెట్రోల్ దొరుకుతుంది కదా అక్కడ రేటు ఎంతో నీకు తెలుసా ఒక్క లీటర్
బ్రదర్ మనం క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి కొనుక్కుంటాం మనదేశంలో లేదు అర్థమవుతుందా

suryaraju
Автор

Import chese prati danimeda duty vuntundiii.
Tappadu govt rules avi.

kcdqtyk
Автор

You are the best on your way. Normal people should understand.
Uneducated should understand. Vaallu vintaro ledho theliyadu.
Vaallaki thelisinattu chedhaam.
You are the great guy. 👍🙏

muralikrishnahanumantu
Автор

తిరగడం తగ్గించి కోఘని ఉద్దేశం....ఆది చెప్పాలి..రిస్క్ గురించి చెప్పాలి...

PrThunga
Автор

GST తీసుకొచ్చి అంత ఒక్కటే అన్నారు కానీ

shivacheruku
Автор

Very Good video, and Excellant . Petrol and diesel to be broughr under Vat. Excellant awareness on pricing. Politicians are misleading public.

kmrsong
Автор

That's the greatness of Indian politics 😂😂 ⁉️

rakeshrahki
Автор

Corruption corruption corruption corruption....😭

venkat
Автор

State government petrol . diesel ni GST Loki velithe petrol and Diesel rates thagguthai mainly ibbandi state govt thone

dharmajinkala
Автор

మీ వీడియో స్ బాగుంటుంది కానీ... మనకున్న ప్రభుత్వం కనీసం కాపాడుకొందాం నెగిటివ్ మాటలు వద్దు

dgjkhdjf
Автор

That's depending on In Dubai the price is 50 rupes

blvganesh