Pawan Kalyan Laugh For Atchannaidu Speech | AP Assembly 2024 | V6 News

preview_player
Показать описание
Pawan Kalyan Laugh For Atchannaidu Speech | AP Assembly 2024 | V6 News

Watch Teenmaar Full Episode

బొగ్గు అర్రాస్ పై సైరన్

రేపే రుణమాఫీ మీటింగ్

సెంటర్ మంత్రులకు వెల్కం

కారు ఖేల్ ఖతమేనా..?

సన్నాలేస్తే క్వింటాలుకు 2,800

అమరావతి యాత్ర
మళ్లీ ఓదార్పు యాత్ర

బుర్ఖాలో వచ్చి.. (బంగారం షాపులో కత్తితో బెదిరించడం...బైక్ ఎక్కితే చైర్ తో కొట్టడం)
...
వరంగల్ బడ్జెట్ రచ్చ

సూశి సూశి కబ్జా జేశిండ్రు

నీట్ పేపర్ అమ్ముకుండ్రని..

34 మందిని మింగిన కల్తీ సారా

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#pawankalyan #pawankalyansmiling
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

అప్పుడే రోల్ మోడల్ కనబడుతుంది నవ్వులే నవ్వులు 😋😋😋😋 ప్రశ్నలు అడిగేవారు లేరు చెప్పేవసరం లేదు 👌🏽👌🏽👌🏽👍🏽🙏🏽🙏🏽

wntx
Автор

అయ్య దయచేసి మేము చెప్పేది వినండి సూపర్ సిక్స్ ఫాస్ట్ గా చేయాలని కోరుతూ మీకు వాదనలు

nagarajuaddekam
Автор

ఐదేళ్ళ పరిపాలన రేపు మిమ్మల్ని చూస్తే నవ్వకుండా చూసుకోండి

sk.jaleel
Автор

దేశానికి గవర్నమెంట్ చూపించాలి అంటే చింతకాయలు తీసేయండి

MBP
Автор

A.P సభ లో డబ్బా లు కొట్టుకోవడమే నా.. ప్రజల సమస్యల గురించి ఏమైనా చర్చిస్తున్నా రా😂😂

MegaRambabu
Автор

ఈరోజు నుంచి. గట్టి చెట్ని ఎక్కువ తినాలి.

grajesh
Автор

జై జగన్ అన్న
మీరు ఓడినా గెలిచినా నేను మీవెనకాలే ఊటను అన్న ❤

madhugurrapu
Автор

మీరు బలహీన వర్గాలు ఏంట్రా బాబు అంత బలిసి మా పేరు చెప్పుకుని అన్ని మీరు కొట్టుకుపోతున్నారు మా లాంటోళ్లు వెనక పడిపోతుము

SubbuPokanati
Автор

చింతకాయల అయ్యన్నాత్రుడు గారిని చూసి భయపడుతున్న పవన్ & టిడిపి, బూతులు మాట్లాడటం వలన కలిగే అనర్ధాలు కలుగుతాయి

Rm-sai
Автор

Namasthe sir. Political rivalries vunna culture ni dirbhasha manchidi kadu. Pillalu Adi tappu Bhasha ani teliyaka avi vaduka lo vadutunnaru. Mee samsara nirnayalaku joharlu .🙏🙏🙏

nalinipellurupsychologist
Автор

ఏ సభ నడిపించే విధానం చూస్తే సహాయం గా ఉన్నది చి చీ

లలితరెడ్డి
Автор

All respected M.l.a s plz don't waste valuable time on revenges n personal issues .plz solve the public issues

sybhashitha
Автор

శభాష్ అచ్చెం నాయుడు గారు, సభ గౌరవ మర్యాదలు పెంచే విధముగా సభ నడపాలని అయ్యన్న్ పాత్రుడిని కోరారు.

purushothamaradhyula
Автор

మిడబ్బ మీరే కొట్టుకోండిరా బాబు జగన్ మంచి పని చేశాడు asssambly కి రావకపోవడమే బెస్ట్

enjetipadma
Автор

Pavan gariki anduku antha navvu vasthundi

reachalwuyyuru
Автор

అచ్చెన్నాయుడు గారూ...మీ మాటలు చాలా బాగున్నాయి...
Santhu Kumar, Khammam

Santhu
Автор

10 years ayyindi Telangana ayyi, political party vallaki favorable ayyindi kaani ma laanti gareeb family ki evaru help cheyale
Naa yokka request Telangana nu andhra lo kalapalani pm gaari ni korutunnanu please please please

Rockstar