Bar Council Insurance Scheme

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

Sir హెల్త్ ఇన్సూరెన్స్ 29/12/2021 తో ముగిసింది మరియు ఒక నెల గ్రేస్ పీరియడ్ ఉంది అనుకుంటే 28/1/2022 వరకు లాప్స్ కాకుండా ఉంటుంది కానీ ఆ నెలకు పాలసీ కవర్ కాదుకదా. అందువలన తమరు దయచేసి ఈసారి సరిఅయిన సమయానికి రెన్యువల్ చేసే ఏర్పాటు చెయ్యమని నా మనవి మరియు COP లో హెల్త్ ఇన్సూరెన్స్ లో పేరులో, పుట్టినతేది తప్పులు ఉన్నవి. మెయిల్ పెట్టినా సవరింపబడలేదు సర్. ధన్యవాదములు.

mahaboobsubhanishaik
Автор

A.pబార్ కౌన్సిల్ అధ్యక్షుల వారికి నమ్కరించి వ్రాయునది. అయ్య కొత్త గా aib pass అయిన వారికి కూడా హెల్త్ స్కిం లో చేరడానికి అవకాశం కలిపించి మా కుటుంబ లను ఆదుకోండి సార్ .

beerun
Автор

గౌరవనయులైన బార్ కౌన్సిల్ అధ్యక్షులు వారికి,
నమస్కరించి విన్నవించుకునునది ఏమనగా,
అయ్యా!
మీరు చెప్పిన ప్రకారం 3000/- రూపాయలు కట్టుటకు మేము సిద్ధముగా వుంటిమి. కానీ మేము ఇంతకు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లో నమోదు చేసిన టైంలో లేని కొత్త మెంబెర్స్ ని ఎలా add చెయ్యాలో కూడా వివరించగలరు. ఎందుకనగా ఇంతకుమునుపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో enroll అయినటువంటి అడ్వకేట్ లకి ఎంత ప్రయతించినను బార్ కౌన్సిల్ వెబ్సైట్లో భార్య, బిడ్డలను add చేసేటువంటి సమాచారం లేదు. కొత్తగా పెళ్లయిన అడ్వకేట్ లకు వారి భాగస్వాములను, మరియు ఈ మధ్య కాలంలో పుట్టిన వారి పిల్లలను కూడా ఈ పాలసీ లో భాగస్వాములను చెయ్యలిగా!!
అలాగే మా యొక్క భార్య, పిల్లల వివరాలని మరియు ఆధార్ కార్డ్, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ లను మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ mail కి పంపించి మా కుటుంబ సభ్యులునీ add చెయ్యమని కొరినను ఏవిధమైన స్పందన లేదు.
దయచేసి ఈ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తూన్న మీ advocates.

kumarn