DR BR AMBEDKAR status//Trending....

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

💙💙 अगर बाबा साहेब का प्रतिमा तोड़ दिए तो क्या हुआ लेकिन उनके विचारों को नहीं तोड़ पाओगे 💙💙 जय भीम 💙💙 वाले लाइक करे 💙💙

RajeshKumar
Автор

ఆయన విగ్రహం కూల్చ వచ్చు కానీ ఆయన ఆశయాలు మా గుండెల్లో నుండి తుంచలేరు రా ✊✊✊✊✊✊

TrollsRachha
Автор

I love Dr Ambedkar my friend ❤️❤️❤️❤️❤️❤️

divisandy
Автор

प्रतिमा तोड सकतेहै विचारों को नहीं तोड़ पाएंगे।
क्रांतिकारी जय भीम 💙। जय भारत 🇮🇳।

chirag
Автор

అంబేడ్కర్ గారి కాలంలో అందరినీ సమానంగా చూసి ఉండి ఉంటే రిజర్వేషన్ అనే పదం వచ్చేదే కాదు - జై భీమ్

SK-exog
Автор

సింహం విగ్రహం కూల్చొచ్చు. కానీ ఆ సింహం ఆశయాలను కూల్చే దమ్ము ఎవడికి లేదు

necharrrrr
Автор

भीम से कोई नहीं जीत सकता जय भीम 💙💙💙💙💙💙💙💙💙

darastandan
Автор

అది ఒక విగ్రహం మాత్రమే.
దాని మీరు ధ్వంసం చేయగలరు
కానీ ఆ మహానుభావుడి మహోన్నత ఆశయాలను మీరు ఎన్నడూ ధ్వంసం చేయలేరు. జై భీమ్

chandram
Автор

Log jab inki murtiyo se itna darte hai ki murti todne pe majbur ho jate hai . Socho. Jab jinda hote to log inse kitna darte . Ye hai asli power 🔥🔥Jay Bhim 🙏

keshirao
Автор

I love Dr B.R Ambedkar, , , jai bhim 💪💯

essentialinformational
Автор

जो संविधान का नहीं वो किसी काम का नहीं, तेरे राम को भी न्याय संविधान से ही मिला है 😂
अनपढ़, अंधभक्त, कभी संविधान पढ़ कर देख पाता चलेगा संविधान की ताकत । Jai bhim 💙💙🖋️📝🖋️📝🖋️📝🖋️📝

Earthtomoon
Автор

పాపం వాడు మన దేశం లో రిజర్వేష్ ల్లో తో బాగ ఇబ్బంది పనినాడో ఏమో చాల విసుగుచెంది నాడేమో

kvchandu
Автор

విగ్రహాలను కూల్చడం మాకు వచ్చు కానీ అట్లాంటి నీచపు సందేశాన్ని అంబేడ్కర్ మాకు ఇవ్వలేదు.ఎవ్వడ న్న తప్పు చేసినా, ఎక్కడైనా అన్యాయం జరిగనట్లయితే ప్రశ్నించండి అని చెప్పిన మహనీయుడు అంబేడ్కర్.జ్జై భీమ్!✊✊✊

mshivakumarmskn
Автор

This incident was happened in రేవులపల్లి, , village, ధరూర్ మండలం, జోగులాంబ gadwal, ఆ విగ్రహం మళ్లి పునప్రతిష్ట జరిగినది, నిండితుడు జైల్ కు వెళ్లడం కూడ జరిగినది, I went personally,

sureshjillella
Автор

ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మా దేవుని ఎంత ద్వేశించెకొద్ది మా దేవునికి ప్రాధాన్యం పెరుగుతూనే ఉంది సమాజం లో బయట కి కక్కలేకున్న ఎంతో మనోవేదన మనసులో ఉన్న పైకి మా ఒట్లో కోసం మా దేవునికి ప్రాధాన్యం ఇస్తే మేము ఇస్తాం అని అనుకుంటున్నారు మా దేవుడి మాకు చెప్పింది చదుకొని మన భవిషత్ ని మార్చుకోమని

jashieeduru
Автор

काल ही रूबाब होता आज ही रूबाब आहे उद्या ही रूबाब राहणार 🙇💙

jivanalhat
Автор

मूर्तियां तोड़ने से कुछ नही होगा
क्योंकि कुत्तों के भौंकने से शेर रास्ते नही बदलते

missionkiawaz
Автор

నువ్వు దొరుకుతావ్ బిడ్డ. అప్పుడు నీకు ఉంటది. నువ్వు ఒక్క విగ్రహం పగలగొడితే అక్కడ మరోకి పెడతారు. మరి నీ పరిస్థితి ఏంటి రా సాలే....

వందేమాతరం-యడ
Автор

మీరంతా కామెంట్స్ పెట్టడానికి పనికొస్తారు కానీ ఆయన ఆయన ఆశయాల కోసం పనిచేయరు. ఇంట్లో పండుకొని అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే అది ఎవరికి పనికిరాదు. ఆయన కోసం సమాజంలో యుద్ధం చేయాలి. అది ఎవరికి లేదు కాబట్టి మనువదులు అంబేడ్కర్ విగ్రహాలు కూలగొడుతున్నారు

dasaribalaraju
Автор

ఒక మనిషిని గుర్తు పెట్టుకోవడం ప్రేమ కాదు
ఒక మనిషిని మర్చిపోలేకపోవడమే ప్రేమ అంటారు.

katamaseenu