Kushi Movie Video Songs | Holi Holi Full Video Song | Pawan Kalyan | Mumtaj | Mani Sharma

preview_player
Показать описание
Holi Holi Telugu full video song from Kushi Telugu Movie on @mangomusic, ft. Pawan Kalyan and Bhumika. Music composed by Mani Sharma. Directed by SJ Surya and Produced by A.M. Ratnam

#PawanKalyan #ManiSharma #TeluguHitSongs #HoliHoliSong #EvergreenHitSongs #TeluguHitMovies #SJSuryaMovies #JoliHoliVideoSong #Mano #Swarnalatha
#SuddalaAshokTeja

Song Details:

Song: Holi Holi
Singers: Mano and Swarnalatha
Lyrics: Suddala Ashok Teja
Music: Mani Sharma

Movie Details:

Movie Name: Kushi
Cast: Pawan Kalyan and Bhumika
Director: SJ Surya
Producer: A.M. Ratnam

Khushi Movie also stars Mumtaj, Nasser, Vijayakumar, Ali and Sudhakar.

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

ఆ హెయిర్ స్టైల్ కు మేము భక్తులము స్వామి

kakarlamadhavakrishna
Автор

👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.

👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్

👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.

👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.

👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.

👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా

👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి

👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.

👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.

👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.

👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.

👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.

👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏

kommireddysrinivasvis
Автор

అందరూ పవన్ కళ్యాణ్ కి డాన్స్ రాదు అంటారు కానీ ప్రతి ఒక్క పాటని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ అన్నయ్య. ✊️✊️✊️✊️

vijaydhevarakonda
Автор

ముంతాజ్ కంటే పవన్ కళ్యాణ్ అందంగా ఉన్నాడు ఈ సాంగ్ లో 👌👌👌

barigelarajkumar
Автор

ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ మన God పవన్ కళ్యాణ్ గారు అని ఎంత మంది కీ తెలుసు bro's

ravipspk
Автор

మనిషర్మ ఒకప్పుడు తెలుగు ఫిలిమ్స్ మ్యూజిక్ని ఒక ఊపు

krishnafarming
Автор

Counting on years 1, 2, 3 .... 21, 22, This song not faded still...
creating same vibration, just like a new & arrived just today.

mbk-techtracel
Автор

Look at His expression man....I only watch this videos Pawankalyan Body language and His enjoying though out the song

sundeepraj
Автор

పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం...జై పవన్ కళ్యాణ్ జై జనసేన 🔯

kingkiran
Автор

Manisharma sir music 🎵 nijamga keka 👌👌👏

nareshharsha
Автор

Rip swarnalatha gaaru miss your voice 😢her pitch was awesome

Ramya_Ratnam
Автор

Life lo best -Kushi movie...
Memories never ever faded

wealtnmatrix
Автор

Years will pass but craze of power star always standard jai pspk

bsaikumar
Автор

జై హనుమాన్
మా దేవుడు పవన్ కళ్యాణ్
జై జనసేన జైహింద్

umadeviumadevi
Автор

ఒక గోకులంలో సీత
ఒక తమ్ముడు
ఒక సుస్వాగతం
ఒక తొలిప్రేమ
ఒక బద్రి
ఒక ఖుషి

ఒక జల్సా


ఒక గబ్బర్ సింగ్
ఒక అత్తారింటికి దారేదీ

ఒక వకీల్
ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
కానీ
మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్
కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗💗💗

AlluInthi
Автор

🤩appatilo handsome annaya😍 ayana taruvate evaru aina

thotanarasimha
Автор

Vanemma e song ki theatre lo enjoy chesaru swamii jeevitham lo a oka song chusi sachipovachu 💥💥💥

pspk
Автор

Only swarnalatha garu makes every song great

badrimadhusudhan
Автор

మా కల్యాణ్ మావా కింగ్ ఆంధ్ర ప్రదేశ్ కి

కొణిదలఅభిమానిశశి
Автор

2024 lo kuda chusey vallu like visukondi....

aravindch