Sridevi Drama Company Latest Promo - 15th September 2024 in #Etvtelugu @1:00 PM - Rashmi ,Indraja

preview_player
Показать описание
Sridevi Drama Company Latest Promo - 15th September 2024 in #Etvtelugu @1:00 PM - Rashmi ,Indraja

#SrideviDramaCompany #SDC #RashmiGautam #Indraja #AutoRamprasad #Naresh #Varsha #Nookaraju #Bulletbhaskar #Emmanuel #Faima #Babu #ChammakChandra #VarshiniArza

Exclusive Video : Chit Chat with #Nani

Exclusive Video : Chit Chat with #RashmiGautam

Exclusive Video : Chit Chat with #NivethaThomas

Exclusive Video : Evarra Meerantha Telugu Standup Comedy

Enjoy and stay connected with us!!
Рекомендации по теме
Комментарии
Автор

అనిత సాంగ్ "నాగరాజు "కి అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది Thank you malle mala yaamanyam🎉🎉

papinaidumanthri
Автор

చమ్మక్ చంద్ర అన్న కి ఒక లైక్ బటన్ Boss చాలా రోజుల తర్వాత కనబడ్డాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో బహుశా మూవీ ప్రమోషన్ కోసం వచ్చాడు అనుకుంటా👍🤩💯

SURESH-R
Автор

నాగరాజు ‌ అన్న నీ చూడటం చాలా సంతోషంగా ఉన్నది

rajumuthalya
Автор

we lot Enjoyy chala baga chepparu vinayaka chavithi ante birlu lu biryani lu dance lu chindhu lu super 😂

polasanthosh
Автор

Mallemalatv, nice video I really liked it

IOSALive
Автор

Jai Jai Ganesha Event super, SDC Ganesh Maharaj ki Jai kuda super undi 👌

ssb
Автор

వినాయక చవితి ఈవెంట్ బాగుంది బాసు నిన్నే చూసా Etv లో స్కిట్స్ లేవు గాని గేమ్స్, టాస్క్లు బాగున్నాయి ముఖ్యంగా చందాలు వసూలు చేసే టాస్క్ చాలా బాగుంది Good, Good Entertainment 👌

SURESH-R
Автор

అన్నా చమ్మక్ చంద్ర అన్న ఇన్ని రోజులకి వచ్చావు అన్న నీ కోసమైనా ఈ షో నేను చూస్తా అన్న కతర్లో ఉన్న కత్తర్ నుంచి చూస్తున్న

SivaPrasad-cw
Автор

Akkada Rajini sir please find out Jai CBN 😅

veeraiahchowdary
Автор

Ramprasad chaala baaga chesaru Rajani sir laa👏👏👌

psfilms
Автор

Tony kick anna dance kuda undhi dheentlo dhanikosam wait chestunna nenu ayithe style complete ga marchesadu anna vastunnadu likes veyyadaniki ready ga undandi anna fans❤❤❤❤❤❤

SathapurSathapur
Автор

దీనినే శునకానందం అంటారు.
మీరు "శునకం" ఎవరు అని అడక్కండి.
మళ్ళీ Ram Prasad ఫీల్ అవుతాడు.

buttlerenglish
Автор

Hello friends e show choodochu sodigaadu adhi salega gaadu ledu thank you e tv

RameshRamesh-qxuy
Автор

Waiting for indraja amma dance performance ❤

ActressIndrajaFanpage
Автор

ram prasand rajini sir character ravadam thone nenu promo chudatam apesanu 😜😜

epavankumar
Автор

10 kaadu 11 oorlu cheppukovali
Vere level 😂😂😂😂

mallikarjunkongari
Автор

Extralu tagginchukunte baguntadhi prad garu

venkataramanasiripurapu
Автор

ఇలా పాలిటిక్స్ జోక్స్ వేసే జబర్దస్త్ రేటింగ్స్ దొబ్బిచ్చుకున్నారు...అసలే ఆది ఉన్న week matram SDC బాగుంటుంది అంటున్నారు, మళ్ళీ నువ్వు ఇలా చేసి ఈ SDC kuda దొబ్బెట్టద్దు మహా ప్రభో రాంప్రసాద్ 🙏🙏🙏నువ్వు వున్న weeks lo మాత్రం SDC లో em లేదు అంతా డొల్ల... పబ్లిక్ టాక్

MrSuresh
Автор

శ్రావణ సంతోషాలు ప్రోగ్రాం కపుల్స్ తో వచ్చింది ఈసారి కూడా అలా పెట్టి ఉండొచ్చు కదా

saipranavgaminggaranaff
Автор

Anitha song ni entha recreat chesina nachatledhu endhukantey old dhi inka mind lo nundi poledhu

agasthya