Local Non Local Status in AP || who are local? who are non local? for AP Govt. jobs || AP Edu

preview_player
Показать описание
Local Non Local Status in AP || AP EduLocal Non Local Status in AP || who are local who are non local for AP Govt. jobs || AP Edu Local Non Local Status in AP || AP Edu
Рекомендации по теме
Комментарии
Автор

నేను 4వ తరగతి నుండి 10 తరగతి, ఇంటర్, d.dl.ed. వరకు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లా
జిల్లాలోచదువుకున్నా. అదే జిల్లా నివాసిని పెండ్లి చేసుకొని 10 సంవత్సరాల నుండి వుంటున్నాను. మా నాన్న గారిది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలోనే వుంటున్నాడు. నేను నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్, కుల ద్రువీకరణ ఏ రాష్ట్రం నుండి తీసుకోవాలి. దయచేసి చెప్పగలను

ramprasadpendurthi
Автор

I have studied 1st to 4th class in andhra and 5th to 10th class in Telangana.I Qualified for TS SI and now they're saying that I'm a non local because I have not studied 4 classes from 1st to 7th in Telangana and hence im a non local in telangana and when comes to andhra 4th to 10th class atleast four classes needs to be studied within the specified classes and I didn't studied 5th to 10th in andhra hence im nonlocal in andhra.This is truly unfair.Ippudu telangana ki local kaadu andhra ki local kaadu.Greattt.

vineethemmanuel
Автор

Thank you so much sir for giving IPM information

simhachalamjammana
Автор

సార్ మా బంధువుల అమ్మాయి 8th వరకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో చదివినది. ఆ తర్వాత ఆమె 9, 10 తరగతులు కేరళలో చదివినది. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకుంటే లోకల్ కింద వస్తుందా లేక నాన్ లోకల్ క్రింద వస్తుందా తెలియజేయగలరు.

madhavausurupati
Автор

Maa papa education up to 4th varaku karnataka lo and 5th to 10 Andhra lo chadivindi.. She is eligible for Andhrapradesh govt jobs..

devanirujogi
Автор

I am a PSU employee. My son studied 1st to 3rd class in Telangana, 4th to 8th in Odisha, 9th to 10th in Bihar. Now studying inter in AP. How to get local certificate from AP ?

rajeevjada
Автор

My son has studied 4th, 5th, 6th n 8th in Vizag. He jumped 7th class. He studied 9th n 10th in Tamil Nadu. Will he be treated as local for AU region.

sridhar
Автор

Sir, nenu 1 to 7th A P lo chadivanu remaining study motham Telangana lo chadivanu and marriage aye tharuvatha TS(khammam) D T residential ayendi. Naku adi local avuthundi

gangamadineni
Автор

7th varaku hyderabad lo chadivi, migatha 3years andhra lo chadivithe lo kal edi authundi

Anjaliharivillu
Автор

బ్రదర్ ఒక చిన్న డౌట్
ఏపీ & తెలంగాణ వేరుపడిన తర్వాత ఏపీ లోకల్ స్టేటస్ కి సంబంధించి రాష్టప్రతి గెజిట్ నోటిఫికేషన్ ఉంది కదా... దాని ప్రకారం తెలంగాణా లో చదివినా, 2014 తర్వాత ఏపీ లో స్థిరపడిన వారు ఏపీ కి లోకల్ అవ్వరా కొంచెం క్లియర్ గా చెప్పగలరా. ?

veereshgoud
Автор

6th 7th private school govt recognised school kadu. Only 8th to 10th undi.study unnayi

manikantakolla
Автор

ఒక జిల్లాలో ప్రభుత్వ పోస్టులు 25 తీసారు దానిలో లోకల్ కి ఎన్ని వస్తాయి నాన్ లోకల్ కి ఎన్ని వస్తాయో చెప్పండి

srikanthogirala
Автор

Sir my son studied 4, 5, 6 classes in nellore district now he joined sainik school in tamilnadu.what is his local position

chinnapareddykoppolu
Автор

1st class - Degree varaku telangana lo.. PG AP lo
వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఆ అభ్యర్థి
local ah / Non Local ah

svreddy.
Автор

Sir మా బాబు 1నుండి 10వరకు అప్ లో చదవాడు కానీ ఇంటర్ కి హైదరాబాద్ లో చదివితే ప్రాబ్లెమ్ ఉండదా sir ప్లీజ్ రెప్ల్ ఇవ్వండి

alivelammaalivelamma
Автор

Sir, Na schooling (6-10th) Hyderabad lo jarigindi, 2010 lo ap ki wochesamu..Appatinunchi ap loney..Nenu ippudu ye district ni local ga pariganichabadataanu ...

Sad-bgcx
Автор

Sir, naku 4th study certificate లేదు చదివిన school లేదు 5th to 10th study ఉన్నాయి, మరి నేను local or non local,

velpulaanjaneyulu
Автор

4th 5th Nellore, 6th, 7th, 8th vijayawada, 9th, 10th Prakasam lo chadivanu

Sir na local district vijayawada nena?

SaiKrishna-dqec
Автор

సార్ నేను 4 to 6 తిరుపతి లో చదివాను, 7 to 10 వరకు గుంటూరు లో చదివాను.. నేను ఏ జోన్ కి చెందుతాను...

harshababu
Автор

Sir nenu TTC AP lo chesanu year 2016 to 2018 college Sarvepalli rada krish na mandi asifabad komaram bhim dict aeete nenu DSC ki local na non vocal na sir plz chepandhi sir

thirupathammajumidi