Is CBN Underestimating YS Jagan Threat?

preview_player
Показать описание
Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.

About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.

Twitter: @iamkandula FB: @Ramesh Kandula

దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.

Рекомендации по теме
Комментарии
Автор

కరెక్ట్ బాగా చెప్పారు రమేష్ గారు చంద్రబాబు పిరికివాడు

venkateswararaojosyula
Автор

అరాచకారులను వదిలేసి అభివృద్ధి చేసిన ఆ అభివృద్ధి ఫలాలు దక్కించుకొనేది ఆ అరాచక శక్తులే !

seshagiriraoyendluri
Автор

మీరు చెప్పింది 100% కరెక్ట్ అండీ. Cbn గారు జాగ్రత్త పడక పోతే చాలా కష్టం, ప్రమాదం కూడా.

tadurivenkataseshagirirao
Автор

Tdp కి ఆఖరి ఎన్నిక, బతికి బయట పడుతుందో, అంతరించి పోతుందో!
పరిస్థితులు పోకడలు చూస్తే అలాగే అనిపిస్తుంది,
ఎంతో మనోవేదనతో రాశాను!

yuddandisivaSubramanyam
Автор

వంద శాతం కఠోర వాస్తవాలు ; ఇప్పటికైనా చంద్రబాబు గ్రహిస్తారా లేక తానధోరణిలోనే పయనిస్తారా ? ఇలానే ఉంటే మళ్ళీ ఉపద్రవం ముంచుకు రావచ్చు ...

lagadapativenkateswararao
Автор

అరాచకాలు చేసినవారు జైలు కి వెళ్లాల్సిందే.

satyanarayana-vztq
Автор

ఇది తెలిసిందే గా ఎంత చెప్పుకున్న ఉపయోగం లేదు నోరు నెప్పి తప్పు

vennetisatyanarayana-tgdp
Автор

CBN గారు. నేను గాంధీ లాగా అని ఆలోచిస్తూన్నారు . నేడు ఇలా ఆలోచిస్తే పనికిరాదు రాజకీయం లో నేడు నెత్వానిల్ లాగా ఉండే ఆలోచన చేయాలి

SrinivasRao-wlvg
Автор

Jail Reddy is a shame on Indian judicial system.

Ram-rf
Автор

ఈ విషయాలు CBN and Lokesh garu వినాలి వాళ్ళకి రీచ్ అవ్వాలి
Very great journalist 👍👌🙏

krishnavenimusunuri
Автор

Even common people are having same Fear.God help Andhra pradesh.

buddhisagargodavarthi
Автор

అవును. చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉంటున్నారు. మీరు ఎంతన్నా మొత్తుకోండి చంద్రబాబు నాయుడు గారు అంతే.

sitakumari
Автор

If TDP sits in opposition in coming elections, no one will support to TDP.... most importantly to CBN

SambasivaiahMaddipatla
Автор

గెలిచిన తర్వాత CBN గారు అన్ని మరిచిపోతారు

sajjaumamaheswari
Автор

Saiko Escobar batch అందరూ నిశ్చింత గా, బిందాస్ గా ఉన్నారు..వాళ్లకు అర్థం అయింది చంద్ర బాబు నాయుడు, లోకేష్ లు పీకేది ఏమీ లేదు అని....
కానీ వీరికి అర్థం కావటం లేదు, వీరి కి, వీరి TDP party మనుగడ కు కూడా ప్రమాదం..ఖర్మ..

Society-
Автор

CBN గారు లెవిన్ రెడ్డి విషయం లో చాలా తప్పులు చేస్తున్నారు.క్షమించలేని పాపాలు ఘోరాలు చేసిన వేధవల్ని క్షమిస్తే ప్రజలు కార్యకర్తల CBN గారి నీ క్షమించరు.

bnbankuru
Автор

While CBN IS BUSY WITH INVESTMENTS, WHAT IS REST OF THE GOVT SUCH AS HOME MINISTRY IS DOING? WHAT IS DGP DOING?

satyareddi
Автор

You are right. YCP leaders make some comments. TDP leaders give explanations. It is going on. Culprits should be punished

kvsrao
Автор

ఇదే వ్యవహార శైలి కొనసాగితే 2029 లో జగన్ c m అవుతాడు వెంటనే చంద్రబాబు ని అరెస్ట్ చేసి తరువాత లోకేష్ ని అరెస్ట్ చేస్తాడు ఒక నెలలో. అప్పుడు చంద్రబాబుకు సానుభూతి తెలిపేవాళ్ళు కూడా ఉండరు

prakashvarma
Автор

His softness is going to be his down fall.
If that eesubidda comes again....there'll be neither TDP nor BJP
Only Araachakam.
Don't know when this CBN going to realize this naked truth?

dharmajularao