KCR vs Tamilisai - Budget Sessions|Central Budget 2023 |YS Jagan Comments On AP Capital| V6 Teenmaar

preview_player
Показать описание
KCR vs Tamilisai - Budget Sessions | KTR Comments - Padi kaushik Reddy Ticket | Central Budget 2023 | YS Jagan Comments On AP Capital - Vishaka | V6 Teenmaar

తగ్గిన సర్కార్ | పొట్టుపొట్టు తిట్టుకుండ్రు

కొత్త సచివాలయం కేక

సానియాకు సజ్జనార్ సలహా

పెట్రోల్ లీటర్ 249

ఒక్కటైన తోడేళ్లు
సింహం సింగిల్

జాతరలే జాతరలు

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".

#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
Рекомендации по теме
Комментарии
Автор

ఈటేల రాజేందర్ గారి నాయకత్వం
వర్దిల్లాలీ

tendulkar
Автор

🙏జై కొమురవెల్లి 🙏
🙏మల్లన్న స్వామి 🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏

GandlaKavithaPatel
Автор

తెలంగాణ వచ్చింది ...ఎందుకు రా...నాయాన... ఇందుకు...
సచివాలయం....
పార్టీ ఆపీసులు...
కొత్త కలెక్టరేట్... లు...తప్ప

aoutalaxman
Автор

రాష్ట్రానికి గవర్నర్ అవసరం లేనప్పుడు. అసలు రాష్ట్రాలకు సీఎంలు మంత్రులు ఎమ్మెల్యేలు అవసరమ కేటీఆర్👍

AJAYKUMAR-bdyb
Автор

Theenmar varthalu valla prajalaku masth vastavalu telusthundi thank u v6

srisriram
Автор

అవును ఈ కేటీఆర్ ఎందుకు పర్యటిస్తున్నాడు తెలవదు ప్రజాసమస్యలు వినడానికి కాదు కేవలం వాళ్ల ప్రచారం ఆర్భాటాల కోసం మాత్రమే పర్యటిస్తున్నాడు మొన్న ఈ మధ్య కాలంలోనే నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రానికి పర్యటనకు వచ్చినప్పుడు ఎస్సై కానిస్టేబుల్ నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని కేటీఆర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి ఉదయం నుండి సాయంత్రం దాకా కేటీఆర్ పర్యటన అయిపోయేదాకా స్టేషన్లోనే నిర్బంధించారు కనీసం సమస్యల్ని చెప్పుకునే అవకాశం కూడా మాకు కల్పించలేదు రాచరిక పాలన తెలంగాణలో కొనసాగుతుంది ఉద్యమాల పురిటిగడ్డ గడ్డ తెలంగాణ ఈ దొరల పాలన నుంచి విముక్తి కలగాలి

ergishanker
Автор

జై కోమురవెళ్లి మల్లన్నా , , జై జై కోమురవెళ్లి మల్లన్నా

vanjaribhoopathi
Автор

గవర్నర్ లేకుండా చేయ్.
ఎలక్షన్స్ లేకుండా చేయ్.
నువ్వు మాత్రమే భూమి ఉన్నంతకాలం తెలంగాణ ను ఏలు.

girichennoju
Автор

Telangana లో న్యాయంగా పని చేస్తున్న ఛానల్ V6 మాత్రమే

ravimudhiraj
Автор

జై జై జై జై జై హింద్.... ఈటెల రాజేందర్ అన్నా...

gangaram
Автор

తెలంగాణలో దొరల పాలన...
ఏపీ లో తుగ్లక్ పాలన..🤦
వీళ్ళ పీడ ఎప్పుడు పోతదో 🤦

vvgoud
Автор

ప్లీజ్ ఫోకస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లీజ్

mamidisathish
Автор

రాష్ట్రంలో గవర్నర్ అవసరం లేనప్పుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అవసరం లేదు కదా రామన్న....?

kothurisagar
Автор

1600/800 running kottina variki mains avakasham evvali sirr

thadakapallyravi
Автор

వచ్చే ఎన్నికల్లో brs mp lanu ఒకరిని గెలవనియోడు దోల తిరుతది

bablujillela
Автор

కరినా ఉంటె సచ్వలయం ఎలా కట్టిస్తున్నారు

nagaiahjakka
Автор

😭😭😭పిచ్చిచేష్టలు🤣🤣🤣శునక 🦮🦮🦮ప్రేలాపనలు 😭😭😭🦮🦮🦮

srinivasgittha
Автор

😭😭😭ఇప్పుడు నీ ముఖం😐😐😐 ఎక్కడ📍❓ పెట్టుకుంటారు 🤣🤣🤣😭😭😭

srinivasgittha
Автор

తీన్మార్ మల్లన్న గురించి ఏమి చెప్పరా అండి

rajesh-opem