Mounika Sunkara Speech At Digital Hindu Conclave | Shakthi Vahini | Nationalist Hub

preview_player
Показать описание
Mounika Sunkara Speech At Digital Hindu Conclave | Shakthi Vahini | Nationalist Hub
#mounikasunkara #digitalhindu #nationalisthub

👇👇👇👇👇
Must Watch Videos:

Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 85

National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 26

Right Angle
BBC Documentary on Modi : Criticism From All Over The World | Right Angle | Sai Krishna | Nationalist Hub

Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)

Support 'Nationalist Hub' through your contributions:

To join as a YouTube member :

Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305

Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)

జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Рекомендации по теме
Комментарии
Автор

Support 'Nationalist Hub' through your contributions:


To join as a YouTube member :

Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305


Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)

జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

NationalistHub
Автор

చాలా గొప్పగా మాట్లాడారు. హిందువులకు ఈ దేశమంటే ప్రేమ ఉంది కానీ కర్తవ్య బోధ జరగాలి. హిందువులను చైతన్యపరచడమే కావాలి. ధన్యవాదాలు!

humungous
Автор

అక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి నీలాంటి దేవతలు రావాలి ఈ భూమి మీదకి జైశ్రీరామ్

VAnjilaiah
Автор

🙏🌹🙏 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బజరంగబలి 🙏🌹🙏 మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉన్నది మమ్మీ జైశ్రీరామ్

narsireddybajana
Автор

చట్టాలు మారలి మన వెనకాల కుటుంబం ఉంది.
ఎదైన జరిగినప్పుడు ఓక్కడు రాడు.
మీరు చేప్పింది చాలా బగుంది.
జైశ్రీరామ్...

NarayanadasPrakash
Автор

జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై మీ ఫీచర్ ఇలాగనే కొనా సాగాలి మేడం జైహింద్ 🙏🌹🙏🌹🙏

narsireddybajana
Автор

మీరు ఒక మంచి జీవితాన్ని త్యజించి, దేశం కోసం, ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ సేవకు హిందూ సమాజం మొత్తం రుణపడి ఉంటుంది జై హింద్ జై భారత్ 🙏🙏

mahipalreddy
Автор

ఈ విషయాలను మరుగున పరచి మన చరిత్ర పుస్తకాలలో బాబర్, అక్బరు లను లౌకిక వాదులుగా చిత్రీకరించి హిందువుల ను వంచించారు, మనం ఇప్పుడైనా నిజం తెలుసుకుందాం. జై నేషనలిస్ట్ హబ్.

raghunandhkotike
Автор

మీ లాంటి హిందు అక్కా చెల్లెళ్ళు కీ నా నమస్కారం... ఫస్ట్ సీరియల్ చూడడం మానేసి మన ధర్మం గురించి తెలుసుకోండి... అక్క నీ స్పీచ్ చూసి చాల మంది మారాలి.. జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩

sridhardarsha
Автор

మీలాంటి సనాతన ధర్మ నిష్ఠా తత్పర సివంగులు హైందవ సంస్కృతికి ప్రాణ వాయువులు, మీ ధైర్య శౌర్యాలు సాటి మహిళలకు ఎందరికో స్ఫూర్తి 🚩🚩

VijayKumar-eqmm
Автор

అద్భుతమైన ఉపన్యాసం చెల్లి గొప్ప ఇన్స్పిరేషన్.

pravallikakommuru
Автор

మీ మాటలు చాలా సూటిగా, ఆలోచించేవిగా ఉన్నాయి. జైహింద్

madhavigopal
Автор

అమ్మ మీరు నిజంగా ధీరవనిత పరాశక్తి వి మీకు శతకోటి వందనాలు జై శ్రీరామ్

vishnubasoju
Автор

🌹 మీ ప్రసంగం చాలా అద్భుతంగా వుంది బంగారూ. మన హిందువుల లో చైతన్యం రగల్చటానికి మీలాంటి ఝాన్సీరాణిలు ఎంతో అవసరం. మీకు సదా ఈశ్వరానుగ్రహప్రాప్తిరస్తు 🙏

bikkinavenkateswararao
Автор

మీరు వివరించిన విధానం అద్భుతం మేడం.మీరు చెప్పినట్లు 3 శత్రువులు మన దేశాన్ని కబళించాలని చూస్తున్నాయి. అవే ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం.ఓ భగవంతుడా!!!ప్రతి హిందువుకు సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకునే శక్తిని, జ్ఞనాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

nageswaranaidu
Автор

Beautiful tremendous speech by madam maathaa

vijayasarathi
Автор

సాయి అన్న గారికి మౌనిక అక్క ని నేషనలిస్ట్ హబ్ ద్వారా పరిచయం చేసినందుకు.... ✊️✊️✊️

maheshpanthangi
Автор

అక్కయ్య మీ ధైర్యానికి త్యాగానికి మా శతకోటి వందనాలు మేము కూడా దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం మీతో నడుస్తాము జై హింద్ జై భారత్

harekrishnaramu
Автор

Supper supper information for our community Madam..Tanq Madam..

shrinageshbabu
Автор

హిందువులలో ఐక్యత వస్తనే దేశం బాగుపడుతుంది

marupakasrinivas
visit shbcf.ru