#Shorts - 😄😄 Sudheer wants Rashmi to impress him #dhee

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

సుధీర్ అండ్ రష్మి కాంబినేషన్ చాలా బాగుంటుంది

pallepatiswamkumy
Автор

Task Rashmi చెయ్యాలి కదా, రివర్స్ లో సుధీర్ తో చేయిస్తుందేంటి, it’s her task to impress or propose

sivat
Автор

Sudheer (70 yrs )
Weds
Rashmi (65 years )

jvsatyanarayana
Автор

ఎన్నాళ్ళు చూస్తాం ఎన్నాళ్ళు వింటాం బొక్కలాగా క్యారెక్టర్స్ మార్చండి

KoppisettiVenkataRamesh
Автор

Enni rojulu ra babu Meeru Mee proposulu inka20 years laaga feel kinda chuskunte 30plus years meru Mee veshalu

kbctechintelugu
Автор

ఇక బ్యాక్చూసుకుంటా ఎన్ని రోజులు ఉంటావ్ సుధీర్ అన్నయ్య చూపించు చూపించు అంటుంది నువ్వేమో చూపించట్లేదు

buchilakshmi
Автор

రష్మీ ఇండస్ట్రీలో ఇంకా నడుస్తున్నావంటే ఒకరి జీవితంతో ఆడుకుంటున్న బతుకుతున్నావా ప్రేమిస్తున్నట్టు నటించడం నువ్వు పుట్టడమే నటననుకుంటా నిజంగా మీ అమ్మ నాన్న కూడా రియల్ ఆ ఆయనని పెళ్లి చేసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకోకుండా జబర్దస్త్ ని నువ్వు చేసే ప్రోగ్రాం మొత్తాన్ని ఆటాడుకుంటున్న నిన్ను చూసి ఇంకా వాళ్ళు నేర్చుకుంటున్నాను మీలాగా నటించి బతికే వాళ్ళు ఎంతమంది రియల్ గా లవ్ చేసుకునే వాళ్ళు కూడా మోసపోతున్నారు తెలుసా సుధీర్లేనిలో జీవితం నువ్వు లేవు అన్నది ఎంత రియల్లో మీరు పెళ్లి చేసుకోకుండా ఎవరి పడితే వాళ్ళు వేరే దారి చూసుకుంటే వ్యభిచార తత్వం బతుకుతుంది అవసరమునంత సేపు యాంకర్ లో దాంట్లో వాడుకొని వదిలేస్తారు చూసావా డబ్బు సంపాదించడం కోసం ప్రేమ కోసం నటకలాడకండి ఎవరి జీవితాన్ని నాశనం చేయకండి

Nallapramila
Автор

Always Best Entertainment Sudheer Rashmi Pradeep

backbencherscreations
Автор

కొత్త అయితే ఫీలింగ్స్ వేరే ఉంటాయి ముదిరితే ఇలానే ఉంటాయి డైలాగ్స్

panduranga
Автор

This fellow is mad behind her.she is taking advantage of his weakness.

rpr
Автор

ప్రపంచం లో ఎక్కడా లేని జోడి లాగా ..పదే పదె వీళ్ళను చూపించడం..😂

sthambamkadisrinivas
Автор

బోరింగ్ పంప్ కొత్తగా ఉన్నప్పుడే నీళ్ళు బాగా వస్తాయి బకెట్ త్వరగా నిండు తాయి
ఒక సారి బోరింగ్ బోరుకో చిందనుకో ఎంత కొట్టిన నీళ్ళు రావు
ఆ చిల్లు పడిన బకెట్ నిండదు

Middleclassfoodie
Автор

Pant dimpi propose cheyyara naayanaz.parigeyti.potundi scene nunchi.

arraju
welcome to shbcf.ru