Evo Evo Kalale Song |Dinakar & Geetha Madhuri Performance| 19th September 2021 | Swarabhishekam |ETV

preview_player
Показать описание
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin

Dinakar & Geetha Kumari sing the Evo Evo Kalale song from the movie Love Story and captivate everyone with their performance.

Рекомендации по теме
Комментарии
Автор

All time favourite. Dinakar and geetha madhuri rocked the show with their singing.

Joker-tbsg
Автор

Dinker bro Nakul abayankar vocals dhinchesaru anna meeru... 🔥🔥🔥🥰

dmkdhruva
Автор

Dinkar bro is good singing like a original

parameshbodhanapu
Автор

ఎవో ఎవో కలలే.. ఎన్నో ఎన్నో తెరలే
అన్నీ.. దాటీ.. మనసే..
హే ఎగిరిందే ...

నన్నే నేనే గెలిచే.. క్షణాలివే కనుకే
పాదాలకే అదుపే.. లేదందే..

రమ్ పం తర రమ్ పం
తర రమ్ పం ఎదలో..
రమ్ పం తర రమ్ పం
తర రమ్ పం కథలో..ఓ..

ఏంటో.. కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు
ఏంటో.. గగనములో తిరిగా
ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు
ఏంటో తమకంలో మునిగా

ఇన్నాళ్ళకి వచ్చింది విదుదల
గుండే సడి పాడింది కిల కిల
పూల.. తడి మెరిసింది మిల మిల
కంటి.. తడి నవ్వింది గల గల

ఊహించలేదసలే ఊగిందిలే మనసే
పరాకులో ఇపుడే.. హే.. పడుతోందే
అరే అరే అరెరే.. ఇలా ఎలా జరిగే..
సంతోషమే చినుకై.. దూకిందే..

రమ్ పం తర రమ్ పం
తర రమ్ పం ఎదలో
రమ్ పం తర రమ్ పం
తర రమ్ పం కథలో ఓ..

ఏంటో.. కళ్లల్లోన ప్రేమ ఉత్తరాలు
ఏంటో.. అసలెప్పుడు కనలే
ఏంటో.. గుండె చాటు ఇన్ని సిత్తరాలు
ఏంటో.. ఎదురెప్పుడు అవలే

నీతో ఇలా ఒక్కొక్క క్షణముని
దాచెయ్యనా ఒక్కక్క వరమని
నీతో ఇలా ఒక్కొక్క రుతువుని
పోగేయనా ఒక్కొక్క గురుతుని

ఇటు వైపో అటు వైపో ఎటు వైపో
మనకే తెలియని వైపు కాసేపు
విహరిద్దాం చల్ రే ఓ ఓ..

ఏంటో మౌనమంత మూట విప్పినట్టు
ఏంటో సరిగమలే పాడే
ఏంటో వానవిల్లు గజ్జె కట్టినట్టు
ఏంటో కథకలిలే ​​ఆడే

గాల్లోకిలా విసరాలి గొడుగులు
మన స్వేచ్ఛకే వెయ్యొద్దు తొడుగులు
సరిహద్దులే దాటాలి అడుగులు
మన జోరుకి అధరాలి పిడుగులు

ఏంటో అల్లిబిల్లి హాయి మంథనాలు
ఏంటో మన మధ్యన జరిగే
ఏంటో చిన్న చిన్న చిలిపి తంధనాలు
ఏంటో వేయింతలు పెరిగే

ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు
ఏంటో ముందెప్పుడు లేదే
ఏంటో ధ్యాస కూడ దారి తప్పడాలు
ఏంటో గమ్మత్తుగా ఉందే

jobsinformative
Автор

Self confidence lekapothey ithanni chusi nerchukovachu

shivagoud
Автор

Exact ga padesarandi Dinakar gaaru madhuri gaari ki set avaledu e song

VundrallaDivyaTejaswy
Автор

Greta madhuri sruti startinglo flat ipoindi. Dinker awesome

subbaraomantha
Автор

Geetha madhuri voice set avvale e song ki

Chakkulu
visit shbcf.ru