Kondaveeti Donga Songs - Subhalekha Rasukunna - Chiranjeevi, Radha - HD

preview_player
Показать описание
Directed : A. Kodandarami Reddy
Produced : T Trivikrama Rao
Starring : Chiranjeevi,Sharada,Vijayashanti,Radha,Rao Gopal Rao,Mohan Babu,Amrish Puri
Music : Illayaraja
Cinematography: V S R Swamy
Release : March 09, 1990
Country : India
Language : Telugu

1.Subhalekha Rasukunna
2.Jeevithame Oka Aata
3.Amma Shambhavi
4.Chamak Chamak
5.Kolo Koloyamma
6.Sri Anjaneyam
7.Tip Top Lokku

Watch more movies @
Рекомендации по теме
Комментарии
Автор

చిరంజీవి గారు డాన్స్ అయితేనే ఆ పాటకి సంగీతానికి అందం ఆనందం ఆహ్లాదం.

pvlakshmipvlakshmi
Автор

2024 లో ఈ పాట వింటున్న వారు ఒక లైక్ చేస్కోండి.

gajulapraveen
Автор

పాట మొదట్లో వచ్చే ఫ్లూట్ మ్యూజిక్ మీలో
ఎంత మందికి ఇష్టం

IndianIndian-dcsu
Автор

ఆ అట్మాస్పియర్ కి తగిన సంగీతం, ఆ సంగీతానికి తగిన అట్మాస్పియర్ సూపర్. దానికి తోడు చిరు, రాధ ల డాన్స్ సూపర్ గా అనిపిస్తుంది. ఈ పాట, ఈ డాన్స్ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది

dandubhasker
Автор

అలనాటి రోజులు / ఆ పాటలు / ఆ సంగీతం..అదొక అద్భుతం అంతే..

quiteone
Автор

Wat a music... Picchekisthundi ..
Starting music vintunte mind chalaaa relax avuthundi... Elanti music eppudu ledu...hats off antheee

anud
Автор

My all time favourite song.
Ilayaraja garu hatsoff sir.
SPB garu, Chitra garu 🙏🙏

upendraprasad
Автор

చిరంజీవి గారి హావభావాలు, నృత్యం అద్భుతం :)
ఇక బాలు .చిత్ర గారు గురించి ఎంత చెప్పిన తక్కువే

srikanth.karthikeya
Автор

ఈ పాట వింటూ ఉంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది

jagadeshkumarkumar
Автор

Chiranjeevi style acting dance can electrify and stimulate us what an actor chiru great

saiprabath
Автор

ఇళయరాజా గారి పాటలకి వృద్ధాప్యం రాదు.ఇప్పటికీ ఎప్పటికీ నిత్యయవ్వనంగా ఉంటాయి.

masthanaiahmalli
Автор

హీరో అంటే చిరంజీవి
డాన్స్ అంటే చిరంజీవి
స్టైల్ అంటే
ఫైట్స్ అంటే చిరంజీవి ...!
ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే చిరంజీవి ...!
అసలు సినిమా అంటే చిరంజీవి చిరంజీవి చిరంజీవి

valmikivenky
Автор

Chiranjeevi sir always superb jagadeka veerudu athiloka sumdari super movie pan india

maheshm
Автор

కొంత మంది hero's ఆడియో's బాగుంటాయి మరి కొంత మందివి వీడియోస్ బాగుంటాయి
ఆడియో + వీడియో తో అలరించే ఒకే ఒక్క హీరో ....
మెగాస్టార్ చిరంజీవి గారు....

prakashkilaparthi
Автор

చిన్నప్పుడే చిరు ...జీవితాంతం చిరు అభిమానినే...నన్నెవరు మార్చలేరు...

jagadishtopvid
Автор

Chiru sir and Radha excellent combination. Sp Balu sir chitra mam super singers and Ilayaraja garu music superb.

ramshankarbammidi-gwrm
Автор

I'm From Kerala.Iam Big Of Chiranjeevi Garu.Favourite This Song😘

zamilzayn
Автор

విసుగూ విరామం లేకుండా నచ్చే పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇళయ రాజా, చిరు, spb combo

arunapolsani
Автор

ఐయ్య ఆ music ఏంటయ్యా... ఒళ్ళు జల్లుజల్లు మంటుంది.. మీ styl వేరే రాజాగారు
👌👌👌👌👌

rajkumarmathangi
Автор

వేటూరి సుందరామూర్తి, ఇళయరాజా, S.P. బాలసుబ్రహ్మణ్యం, K.S. చిత్ర, A. కోదండరామిరెడ్డి.

santhoshtalari