#shorts - #SaiKumar #PradeepMachiraju #Rashmi #Lasya #Wow #Gameshow

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

"Mana mana barampuram". Ee dialogue perfect ga set avuthundhi sir.

adithyakrishna
Автор

యాంకర్ సుమ కేరళ లో పుట్టిన తెలుగు ఎంతో చక్కగా మాట్లాడతారు కానీ ఇక్కడ రష్మి కావాలి అనే మాట్లాడదు

ChandrashekharPathuri
Автор

బరాంపురం, లో చాలా వరకు తెలుగు వాళ్లే, రైల్వే, పోస్టల్ ఉద్యోగాలు పుణ్యమా అని తెలుగు వారు ఖరగ్ పూర్ అవతలి వరకు ఉన్నారు.

MrRaceles
Автор

❤😂😂🎉😢😮😅😅😊😊 చాలామంది ఒరిస్సా నుంచి హౌరా వరకు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ హ్యాపీగా మంచిగానే తెలుగు వస్తది

mahesharimakula
Автор

ఇది అనుకుంటే తెలుగు బాగానే మాట్లాడగలదు, కానీ కావాలని అలా మాట్లాడుతుంది అదో రకమైన గుర్తింపు కోసం.

Iamraju.
Автор

Madi kuda odisha andi nice to see this video 😊😊😊❤❤❤❤❤🎉🎉

Tanujaworld-be
Автор

💖💛💙 Saikumar garu Manam Manam Berhampur 💖🧡💙💚💜

prasadchallapalli
Автор

1936 కు ముందు బరంపురం ఆంధ్ర ప్రాంతం(మద్రాసు ప్రెసిడెన్సీ) లో ఒక భాగం ఇప్పటికీ అక్కడ 85% ప్రజలు తెలుగు మాట్లాడుతారు.

Manikantagondu
Автор

మాది కూడా భారంపూర్ sir.... ❤️❤️ soo good

dubaivlog
Автор

Iam from ichapuram besides Berhampur 😮

Nani-bwbv
Автор

పో ఒరిస్స లో ప్రోగ్రాం చేసుకో తెలుగు వారికి ఛాన్స్ ఇవండీ 😂

shyam
Автор

తెలుగు లో మాట్లాడే అమ్మాయిలే లేరు
పక్క రాష్ట్రాల నుండి ఏంకరింగ్ చేస్తున్నారు 😂

gode.meghanagode.meghana
Автор

ఒకప్పుడు ఆంద్రప్రదేశ్ లో ఉండేది. అక్కడ స్కూల్ లో తెలుగు భాష ఉండేది.

MohanReddy-koyx
Автор

I'm from barahampur odissa ganjam❤

anuedits
Автор

Brampuru lo 80% telugu mataladutaru....khajana jewellery lo work chesaa....city high school mean rode bhramapuru

BisaiDhillirao
Автор

జైశ్రీరామ్ సాయి దర్శనం కాదు మన సనాతన ధర్మం కావాలి

MiriyalaNagaraju-zviy
Автор

ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో😮 సాయి దర్శనం అని 😢

VlogsGSS
Автор

దీని వేషాలు మములివి కాదు ఎక్కడెక్కడో పుట్టినోళ్ళకి వస్తుంది దీనికి మాత్రం రాదట😢😢

LakshmiPamu-hluh
Автор

Rashmi ! ఒడిశా లో ఒక "ఫిల్మ్ ఇండస్ట్రీ" పెడితే చాలా బాగుంటది🗽👏💐.

tangudugopalakrishna
Автор

Manam manam Barapuru annamata Sai Garu😂😂😂😂😂

raampole-mw
visit shbcf.ru