Kalisundam Raa Full Movie | Venkatesh | Simran | Srihari | Brahmanandam | Ali | UdayaShankar

preview_player
Показать описание
Kalisundam Raa Full movie features Venkatesh And Simran in lead roles. Brahmandam, Ali, K Viswanath, Srihari among others. Directed by Uday Shankar and Produced by D Ramanaidu. Music Composed by SA Raj Kumar.

Cast:
Movie : Kalisundam Raa
Release : 14 January 2000
Director : Uday Shankar
Produced by : D. Suresh Babu,D. Rama Naidu (presents)
Writers : Paruchuri Brothers, Uday Shankar (screenplay)
Music : S. A. Rajkumar
Actor : Venkatesh
Actress : Simran
Language : Telugu

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.

Click here to watch:

Malliswari Full Movie:

Tulasi Telugu Movie Video Songs Jukebox :

Coolie No1 Full movie:

Nuvvu Leka Nenu Lenu Full movie:

Bendu Apparao RMP Full Movie:

For more updates about Suresh Productions movies Stay Tuned to this official channel.

Рекомендации по теме
Комментарии
Автор

కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా చూసే ఇలాంటి సినిమాలు ఇప్పట్లో చూడలేము....👏👏👏 ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో రావాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...😭😭🙏🙏🙏

KiranKumar-qcqn
Автор

ಕಲಿಸುಂದಾಂ ರಾ!!!
My All time Favourite
Watched More than 50 times In Theater.
What a Songs And Awsome

jagadeeshn
Автор

ఈ సినిమా ఎప్పుడు చూసినా కొత్త అనుభూతి కలుగుతుంది. కొత్త ఎనర్జీ వస్తోంది.. 👌👌👌

thehindu
Автор

అవును వెంకటేష్ గారు రియల్ హీరో, నవరసాలు పండించే నటుడు

lingamaiahmadugula
Автор

విక్టరీ వెంకటేష్ సిమ్రాన్ నటించిన 2000 ఇయర్ మూవీ.. ఇండస్ట్రీ ఈ. సూపర్ మూవీ కలిసుందాం రా 2021లో చూసేవాళ్లు లైక్ వేసుకోండి.

mallesh
Автор

I also like to venkatesh old
movies chuse prathi varu kuda na life lo kuda ela unti chala baguntundhi ani andharu anukuntaru ....I love this moments ❤️❤️❤️

kalyank
Автор

బంధం అనుబంధం ప్రేమ అనురాగాలు ఎలా ఉంటాయో ఈ మూవీ చూసి ఈ జనరేషన్ నేర్చుకోవాలి

pppppppppppppppppp
Автор

ప్రేమకైన, సెంటిమెంట్ కైన, ఆక్షన్ కైన, దేంట్లో అయిన వెంకీ మామ తర్వాతే ఎవరైనా😍

thevenkateshmyanam
Автор

దాదాపు 100 సార్లు చూసుంట ఇంకా చూడాలనిపిస్తుంది.
SPకి దన్యవాదాలు. ఇలాంటివి ఈరోజుల్లో ఒక్కటికూడ రావడంలేదు .

gangaramd
Автор

After Venkatesh and Soundairya Pair, Venkatesh and Simran Pair looks fabulous 😍❤️

mallikarjuntarak
Автор

నాకు ఈ సినిమా అంటే చాలా చాలా estam వెంకటేష్ గారు, హార్ట్ టచింగ్ ఈ సినిమా, లో కూడా ఇప్పటికీ ఒక 1000 టైమ్స్ చూసా, కావచ్చు సూపర్ సూపర్

raghavendraraghavendra
Автор

During my childhood I like to see Venkatesh sir movies alot....I love his way of acting
Simply Awesome sir meru

sabbanasaipriya
Автор

2023 లో సినిమా చుసిన కళ్ళల్లో నీళ్లు తెపించే సినిమా మన వెంకీ మామా 👌

boyanarasimha
Автор

సూపర్ రచనా సూపర్ కథ సూపర్ హీరో హీరోయిన్ న్ యాక్టింగ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ గుడ్డు పిండేసాడు వెంకటేష్ హాట్సాఫ్ వెంకటేష్

kotemkotem
Автор

Happy Birthday Venky Garu Venkatesh Sir💛❤😎❤❤

Kirankumarkmaruthi
Автор

సూపర్ ఎక్స్లెంట్ మంచి మంచి హీరో మంచి హీరోయిన్ మంచి ఫ్యామిలీ మంచి కథ ఫ్యామిలీ చిత్రం సూపర్ డూపర్ సినిమా

kotemkotem
Автор

Wow super movie చాలా బాగుంది nice good family entertainment ఇ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇప్పట్లో ఇలాంటి మంచి సినిమాలు రావు తీయ్యలేరు

sandeepguduri
Автор

నేను రోజుకు రెండు సార్లు తప్పకుండా చూస్తా i love Venkatesh Anna

srikanthsri
Автор

ఇ సినిమా ఒక్కడినే వున్నపుడు చూస్తాను ఎందుకంటె ఒకొ సీన్ చూస్తె ఎడుపు వస్తది
అందరు వున్నపుడు చూస్తె బాగోదు మూవి 👌

bajibaji
Автор

సూపర్ మూవీ ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు ♥♥♥

anilkumark
visit shbcf.ru